15-12-2018, 07:40 PM
(15-12-2018, 02:31 PM)Vishu99 Wrote:ప్రసాద్ గారు, ఆ స్పీడేంటీ, కధ మొత్తం అప్డేట్ చేసిన విధానం బుర్ర పాడు సార్. మీ డెడికేషన్ కి హ్యాట్సాఫ్. నెక్స్ట్ కధ ఎలా ఉంటుందా అని ఆతృతగా వైయిట్ చేస్తున్నా. సార్ కధలో రాశి మరియు తులసిలకి ఎంటర్ చేసే అవకాశం ఉందా?
చాలా థాంక్స్ విష్ణు గారు......
ఫ్లాష్ బ్యాక్ లో రాశి, తులసి ఎంట్రన్స్ ఉండదు....కాకపోతే మధ్యమధ్యలో పార్ట్ 2 లోకి వచ్చి ప్రసాద్, రాశి, తులసి ల క్యారెక్టర్ల గురించి చెబుతూ మళ్ళీ పార్ట్ 1 ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలని ఆలోచిస్తున్నాను....ఎంతవరకు అవుతుందో చూడాలి....ఎందుకంటే చదివే వాళ్ళకు తేలిగ్గా అర్ధమవ్వాలి..... :) :) :) :) :) :) :) :)