15-12-2018, 07:31 PM
(This post was last modified: 15-12-2018, 07:33 PM by prasad_rao16.)
(14-12-2018, 11:01 PM)Mandolin Wrote: చాలా అద్భుతంగా ఉంది.
మొదటి డబుల్ సెంచరీ పేజీలు పూర్తి చేసుకునేవి మన(మీ) థ్రెడ్ వె
ఇంకా డబుల్ సెంచురీ పూర్తి కాలేదు చిన్నా.....
ఏదైనా అక్కడకు చేరుకునే దాకా నమ్మకం లేదు....నా చేతిలోకి వచ్చే దాకా ఏదైనా సరే నాది అని అనుకోను....చేతి దాకా వచ్చి ఇక నాదే అనుకున్నవి చాలా మిస్ అయ్యాయి....అందుకే మొదటి నుండి నా చేతిలొకి వచ్చేదాకా నాది అనుకోను.....అలా అలవాటయ్యింది...... :) :) :) :) :) :)