14-08-2021, 09:41 AM
(14-08-2021, 07:54 AM)dom nic torrento Wrote: security officer character gurthu undi bro but aa character ni dimpali ante ikkada Bharat medam ku emi
godalavu undakoodadhu
aa godavalu ayyaka teerikaga dimpudham
Thank you bro....

ముఖ్యంగా "తీరికగా" అని అన్నారు చూశారా? మనస్సుకి హాయిగా ప్రశాంతంగా ఉంది. మీకు సమయం దోరకడం లేదని ఎక్కడ కథని చుట్టేసి ఎండింగ్ ఇస్తారోనని కొంత మధనపడ్డా.
ఆ అప్డేట్ కోసం ఎదురుచూస్తూ ఉంటా.
