13-08-2021, 01:16 AM
ముందుగా అప్డేట్ విషయానికి వస్టే చాలా బాగుంది dom గారు..!,
లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చారు అలానే కథ లో కొంత అంతరాయం వచ్చిన మీ రచన శైలి లో ఆ పదును అలాగే ఇంటెన్సిటీ తగ్గలేదు. ఇంకా విశ్లేషణ విషయం కి వస్తేఎప్పటిలానే సంభాషణలతో అదర గొట్టరు.
మంచి భావోద్వేగ సన్నివేశాలు , ముఖ్య పాత్రలు మధ్య మనస్పర్థలు తో కుడిన సంభాషణలు చాలా బాగున్నాయి. ఇంకా ముందు ముందు ఎలా వుండబోతుంది అనే దానికోసం ఆసక్తిగా ఎదురు చూడాలి. ఇంకా ఏ వెర్షన్ కి నా అభిప్రాయం చెప్పమంటే 2nd వెర్షన్ కి నా ఓటు. ఈ అప్డేట్ లో , భరత్ అంత ఎక్కువగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. బహుశా భరత్ కోణం లో చదవడం వల్లే ఏమో అల అనిపిస్తుంది. నెక్స్ట్ అప్డేట్ లో భరత్ సైడ్ నుండి మంచి ఇంపాక్ట్ కలిగించే ఎమోషనల్ అప్డేట్ వుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్న. ఎంతైనా హీరో కథ, ప్రస్తుతం హీరో కి అలాగే హీరో ప్రేమ కి కథ లో ఎవరు విలువ ఇవ్వడం లేదు. మరి హీరో అన్నాక తన విలువ అలాగే తన ప్రేమ విలువ తెలియజేయాలి అలాగే నిరూపించుకోవాలి. నేను ఎంత ఆలోచించినా , ఎన్ని రకాలుగా ఆలోచించినా ఒక పాయింట్ దగ్గరే ఆగుతున్న, అది ఎంటి అంటే మనిషి దూరం అయితే గానీ వాళ్ళ విలువ తెలియదు. కానీ దూరం చేసే ముందు భరత్ నుంచి చాలా స్ట్రాంగ్ అండ్ వాలిడ్ పాయింట్ ఎక్ష్పెక్ట్ చేస్తున్న. అది ఎలా అన్నది మీరే ఆలోచించాలి. ఇంట్లోనే లేదా కళ్ళ ముందే వుంటు ఒక పరాయ వాడిగా, అవమానం అలాగే నిందలు మోస్తూ భరత్ అంటే ఏమిటి అని నిరూపించి దూరం చేసేయండి. ఇంతకీ మించి నాకు ఏమి తట్టడం లేదు. మీ దగ్గర వేరే వెర్షన్ వున్న పరవాలేదు, కానీ కచ్చితంగా 2nd వెర్షన్ మాత్రమే రాయండి. 2 ఎపిసోడ్స్ లో ముగిస్తే క్లైమాక్స్ బాగా week అయిపోతుంది. జనరల్ గా ఎండింగ్ అనేది రీడర్స్ expect చేసే విధంగా వుంటే ఒక satisfactory ఫీలింగ్ వుంటుంది.