12-08-2021, 04:08 PM
First of all thank you so so much for the update.
అలాగే మీకు అప్డేట్ రాయాలనిపించేలా కామెంట్స్ పెట్టిన సహా-పాఠకులకు ధన్యవాదాలు...
ఇక అప్డేట్ విషయానికి వస్తే....
Interesting conversation... a bit heavy which is apt and necessary for the situation.
హ్యాపీ ఎండిగ్ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ ఈ కథని సెక్స్ కోసం కంటే కూడా మేడం అండ్ భరత్ మధ్య ఉండే కెమిస్ట్రీకి ఎక్కువ కనెక్ట్ అవుతారు(నా అంచనా). సో, మొదటి ఆప్షన్ వద్దని నా విన్నపం. మేడం తన కళ్ళతో చూసింది నిజం కాదని తెలుసుకోవాలి, వాళ్ళిద్దరి మధ్య నార్మల్సీ రావాలని కోరుకుంటున్నాను. ఇంకా మేఘా పాత్ర ఉంది, మధ్యలో ఒక సెక్యూరిటీ అధికారి క్యారెక్టర్ని కూడా టచ్ చేసారని గుర్తు.. ఆ పాత్రపై క్లారిటి లేదు(ఎవరో, ఏంటో అని). సావధానంగా కథను రాసి ఆనందదాయకమైన ముగింపు ఇస్తారని, ఇవ్వాలని కోరుకుంటున్నాను.