12-08-2021, 10:46 AM
(01-08-2021, 06:36 PM)prasad_rao16 Wrote: స్టోరి కంటిన్యూ చేయమని వస్తున్న మెసేజ్ లు....పర్సనల్ మెసేజెస్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నది....ఈ విధమైన కామెంట్లు స్టోరి వరసగా అప్డేట్లు ఇస్తున్నప్పుడు వచ్చి ఉంటే బాగుండేది....అప్పట్లో స్టోరి అప్డేట్ వస్తుంది కదా అని కామెంట్లు పెట్టడానికి బద్దకించారని అనుకుంటున్నా....అందుకే స్టోరి ఇప్పటికే చాలా ఎక్కువ అయింది కదా...అందుకే అందరికీ బోర్ కొట్టి కామెంట్లు పెట్టకుండా వదిలేస్తున్నారని అనుకుని స్టోరి ఆపేసాను....నాకు తెలిసి చాలా కధలు ఇలాగే ఆగిపోయి ఉంటాయి.....స్టోరీ![]()
![]()
![]()
![]()
![]()
చదివిన వాళ్ళు హీరో రాము తో
తాదాత్మ్యం
చెందారు..
అందుకే
నెక్స్ట్ ఏమిటి అని ప్రశ్నించారు..