18-04-2019, 01:03 AM
"మన దేశం లో చాలా provinces లో లోకల్ ఎలక్షన్స్ సరిగా జరగడం లేదు"చెప్పింది జుబెద.
"అలజరగటం మాకు ఇష్టం లేదు"చెప్పాడు ఆర్మీ చీఫ్.
"అలా అంటే ఎలా ఎన్నికలు మన కు అవసరం" చెప్పాడు pm.
"national elections జరగటం కూడా మాకు ఇష్టం లేదు but అమెరికా లాంటి దేశాల కోసం ఒప్పుకుంటున్నారు"చెప్పాడు ఆర్మీ చీఫ్.
+++++
ఆ మీటింగ్ లో అనుష ,జుబెద వెనకాల కూర్చొని ఉంది.
మీటింగ్స్ గాప్ లో "మేడం మీ ఐడియా కరెక్ట్,ముందు అన్నీ గ్రామాల్లో డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టిద్దాం "అంది అనూష.
"డైరెక్ట్ ఎలక్షన్స్ కి వీళ్ళు ఒప్పుకోరు"
"లేదు మేడం మీరు అనౌన్స్ చేయండి ట్రై చేద్దాం"అంది అనూష.
+-+++
"సార్ అన్ని గ్రామ పంచాయతీలకు సర్పంచ్ ల నీ డైరెక్ట్ గా ఎన్నుకునెల order ఇద్దాం."అంది జుబెద.
Pm వింతగా చూసాడు.
ఆర్మీ ఎప్పటిలాగే అడ్డం చెప్పింది.కానీ పాక్ పీఎం కొంచెం ధైర్యం చేసి order ఇచ్చేశాడు.
++++
దేశం లో అన్ని పంచాయితీలకు సర్పంచ్ లని ప్రజలే డైరెక్ట్ గా ఎన్నుకుంటారు అని జుబెద మీడియా కి చెప్పింది.
++++
"వీళ్ల ఐడియా నాకు అర్థం కాలేదు "అన్నాడు ఆర్మీ చీఫ్.
"సర్పంచ్ లని డైరెక్ట్ గా ఎన్నుకుంటే మనకు నష్టం ఏమీలేదు,మనకి ఏమి కాదు"అన్నాడు ఇంతియాజ్.
++++
"గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యం బలపడితే దాని ఎఫెక్ట్ ఇస్లామాబాద్ వరకు వస్తుంది",అంది అనూష.
"అవును,కానీ వెంటనే కాదు కొన్ని years పడుతుంది.కానీ జరుగుతుంది."అంది జుబెద.
++++
ఇంతియాజ్ ఈ సారి వీలైతే వైజాగ్ మీద సముద్రం లో నుండి మిస్సైల్ దాడి చేస్తే ఎలా ఉంటుంది అని navy ఆఫీసర్స్ నీ ప్లాన్ అడిగాడు.
++++
మరో వైపు ఉత్తరప్రదేశ్ లో మత కలహాలు రేపటానికి పరిస్థితులు ఎలా ఉన్నాయో వెరిఫై చేయమని అక్కడి ఏజెంట్స్ కి చెప్పాడు ఇంతియాజ్.