10-11-2018, 06:47 PM
116.2
"అన్నా వస్తాడు పద అన్నా , వాడు రాకుంటే మేము తన్నుకోం టు వస్తాము పద అన్నా , ఇదిగో ఆనా కొడుకులు ఇద్దరు తాగి నానా రచ్చ చేసారు, వాడు వాళ్ళకు తోడు అయినాడు. ఇందాకటి నుంచి మేము మొత్తుకొంటునే ఉన్నాము ,కానీ వానికి ఆ నా కొడుకులే ఎక్కువ అయ్యారు. నీ లాగా నాలుగు తన్నే వాళ్ళు ఉంటె ఎప్పుడో వచ్చే వాడు. ఓ రెండు నిమిషాలు టైం ఇవ్వు మేము తీసుకోస్తాము " అంటు అక్కడున్న ఇద్దరు బతిమాలారు.
"ఇంకో రెండు నిమిషాలలో రాలేదు అనుకోండి ఇక్కడి నుంచి సరాసరి కృష్ణుడి జన్మస్థానమే దానికి తోడూ వాళ్ళు కర్చు పెట్టిన దానికి రెట్టింపు వసూలు చేయిస్తా, ఎదో డిసైడ్ చేసుకొని బయటకు రా " అంటు తలుపు తీసుకోని బయటకు వచ్చి మల్లీ తలుపు వేసి అక్కడే నిలబడ్డా.
లోపల ఉన్న వాళ్ళు అంతా పెళ్లి కొడుకును తిడుతూ, ముహూర్తానికి ఏంటో టైం లేదు తొందరగా రడి కా , లేకుంటే మేము తీసుకెళ్లి అక్కడ కుచో పెడతాము అన్నారు.
పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ లో మంచోళ్ళు ఉన్నారు , కానీ మందు ప్రభావంతో కారు కావాల అన్న వాళ్ళ ప్రభావం ఎక్కువ కావడం వలన పాపం వీల్లు calm గా ఉంది పోవాల్సి వచ్చింది. నా సపోర్ట్ తో ఇప్పుడు వాళ్ళు రెచ్చి పోతున్నారు. నేను అక్కడ ఉండడం అవసరం లేదు అనుకుంటూ, పెళ్లి కూతురు రూమ్ కు వెళ్లి
"సుమతి రడి కా , వాడు వస్తాడు లే ఇప్పుడు."
"వప్పు కొన్నాడా ? " అన్నారు వాళ్ళ నాన్న ,
"ఆ వప్పు కోక పొతే వదులు తామా , కాళ్ళు చేతులు తిసైనా పెళ్లి పేటల మీద కుచో పెట్టనూ"
"ఆ తరువాత , గోడవ లెం జరగవు కదా , అమ్మాయి ని ఇబ్బంది ఎం పెట్టడు కదా."
"మీరేం భయపడక మామా , నేను చూసుకుంటా అన్నాను. " అంటు , ముందు ముందు సుమతీ కి ఎం ఇబ్బందీ రాకుండా ఉండాలి అంటే వాడిని ఇంకొద్దిగా భయపెడితే బాగుంటుంది అనుకుంటూ, అక్కడి నుంచి బయటకు వచ్చి ప్రతాప్ కు ఫోన్ చేసాను.
"ఏంట్రా శివా , వచ్చావా రాయచోటికి , ఎవరి నైనా పంపనా పిక్ చేసుకోవడానికి "
"నువ్వు రాలేవా" అన్నాను వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసు కొందాము అని.
"నేను కడపకు వచ్చారా , ఓ కేసు మీద నువ్వు ఇంటికి వెళ్ళు , నేను రాత్రికి వస్తాను"
"అయితే ఇప్పుడు ఎక్కడ ఉన్నావు ? "
"కంట్రోల్ రూమ్ లో ఉన్నా "
"అయితే అర్జెంటు గా , ఇక్కడికి రా " అంటూ నేను ఉన్న కళ్యాణ మండపం అడ్రస్ చెప్పి వాడికి మరో మాట మాట్లాడే చాన్స్ ఇవ్వకుండా ఫోన్ పెట్టేశా.
వాడు వచ్చె లోపల జారగాల్సినవి అన్నీ సవ్యంగా జరిగాయి. పెళ్లి కొడుకు ఆనుకొన ముహూర్తానికి పెళ్లి పీటల మీద కూర్చొన్నాడు. వాడి ఫ్రెండ్స్ సగం మంది లోపలి నుంచి బయటకు రాలేదు , కొందరు మాత్రమే వచ్చారు వాళ్ళు కుడా కింద కుర్చిలలో కూచొని చూసారు , పైకి ఎవడూ రాలేదు. తాళి కట్టే కార్యక్రమమం అయ్యే కొద్ది , ప్రతాప్ తన వెంట ఇంకో ఇద్దరు constables తో వచ్చాడు.
మండపం దగ్గరకు వచ్చి నాకు కాల్ చేసాడు , నేను బయటకు వెళ్లి వాడికి అన్ని విషయాలు చెప్పి , నా తో పాటు లోన కు తీసుకోని వచ్చాను.
మండపం లో అందరి కళ్ళు మా మీదే , అదేం పట్టిచ్చు కూకుండా, పెళ్లి అయిపోయేంత వరకు అక్కడే ఉన్నాడు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బట్టలు మార్చు కోవడానికి లోనకు వెళ్ళగానే , పెళ్లి కొడుకు తండ్రి నా దగ్గరకు వచ్చి భయపడుతూ అడిగాడు , "సార్ ఎవరు అని" ప్రతాప్ ను చూపిస్తూ .
"నీ కొడుకు కొద్దిగా నీలుగు తుంటే రమ్మన్నా లే , ఆ నీలుగుడు కొద్దిగా తగ్గిస్తాడు మా వాడు, ఇక ముందు ఏమైనా తోక జాడిస్తే, నేను ఉండాల్సిన అవసరం లేదు ఓ ఫోన్ కాల్ చాలు." అన్నాను.
"ఎం జరగదు లే బాబు, నేను గ్యారంటీ "
"మిమ్మల్ని చూసే , వదిలేసా పెద్దయ్య , వాడి తోక జాడించ కుండా మీరే చూసుకోవాలి, మీతో కాక పొతే నాకు చెప్పండి నేను సరి చేస్తా". అంటు ఇక అక్కడ ఉండాల్సిన అవసరం లేదు కావల్సినంత డ్రామా అప్పటికే జరిగింది అనుకుంటూ ప్రతాప్ తో కలిసి బయటకు వచ్చి రేపు , లేదా ఎల్లుండి రాయచోటి లో కలుస్తాను అని చెప్పి వాడు వెళ్ళిపోగా నేను లోపలి వచ్చాను.