Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
116. 1

 
"ఏంటి చెప్తే  నీకు  అర్థం కాలేదా , మేం చెప్పినా మా వాడు చెప్పినా ఒక్కటే. నువ్వు దొబ్బెయ్  ఇక్కడి నుంచి, కార్  కీస్  తో వస్తే నే  తాళి  లేకుంటే పెళ్లి  కాన్సిల్ " అన్నాడు ఇందాకటి వాడే.
 
పుల్ మందు మిద ఉన్నట్లు ఉన్నాడు గురుడు నోటి లోంచి మాట రావడం కుడా  తడబడ సాగింది.
 
"మీరు  ఉండండి  బాస్ , పెళ్లి  ఆగిపోతే  ఆడ పెళ్లి వాళ్లకు ఎంత చెడ్డ పేరు."
"అయితే నువ్వు వెళ్లి  కార్  కీస్  తీసుకోని  రా " మల్లి  అదే  గొంతు.
"వాల్లతో  ఎందుకు  ప్రకాష్ ,  నువ్వు పదా " అన్నాను.    పెళ్లి  కొడుకు  ఫ్రెండ్స్ మాట కోసం  మాత్రమే  నిలబడినట్లు ఉన్నాడు. కానీ  వాళ్ళ మాట కాదనలేక  అక్కడే ఉన్నాడు.
 
"ప్రకాష్ , వీళ్ళు  నీకు  ఎక్కడ ఫ్రెండ్స్  ? నీ  తో పాటు చదు వుకోన్నారా ,లేక  మీ ఉరి వాళ్ళా "
"లేదు  వాళ్ళు  నాతొ పాటు బెంగుళూరులో  పని చేసేవారు."
"ఎవ్వరైతే  ఏంటి భే , నువ్వు దొబ్బెయ్  ఇక్కడ నుంచి  , పెళ్లి  కాన్సిల్ " అదే  గొంతు. 
 
"ప్రకాష్  , నువ్వు వస్తున్నావా  రావా,  పెళ్లి  ఆగిపోతే మాత్రం  నువ్వు చాలా బాధ పడతావు ,  నీకు  అంత మంచి అమ్మాయి  దొరకదు."
 
"దాని  బాబు లాంటి దాన్ని  తీసుకొస్తాము లే ,  నువ్వు మాత్రం తగ్గక " అదే గొంతు.   నాలో  ఉన్న ఓపిక నశించ సాగింది. 
 
"ఇంతకీ  , పెళ్లి లో కార్  పెట్టాడు  అన్న ఫ్రెండ్  ఎవ్వరు  ఇక్కడ "
 
"ఇదిగో  వాడు " అంటు మూల కూచున్న  ఓ కుర్రోన్ని  చూపించాడు.
 
"బాస్ , ఇంతకూ నువ్వు ఎం చేస్తుంటావు  బెంగళూర్ లో " అన్నాను  కొద్దిగా తన దగ్గరకు వెళ్లి
 
"ఎం చేస్తే నీ కేం భే ,  పెళ్లి కూతురు  వాళ్లకు లేని  దురద నీకు  ఎందుకు  డ్రైవర్ గాడికి "  అదే  గొంతు  నాకు  పక్కన  నుంచి.     భరించే  ఓపిక నశించింది.    కుడి కాలు  straight  గా  వాడి  దవడ  ఎముక మిద పడింది  కొద్దిగా force  తో .   అంతే  వాడు  వెళ్లి గోడకు  గుద్దుకొని  దబ్  మని సౌండ్ చేస్తూ  కింద పడ్డాడు.
 
వాడు పడ్డ సౌండ్ కు  , ఇందాక నేను question అడిగిన  వాడు తడబడుతూ ,    నేను  ప్రకాష్ వాళ్ళ  లాగా పని చేసే వాడిని కానీ పెళ్లి  అయిన తరువాత  మా అత్తా వాళ్ళు ఇచ్చిన కారు బాడుగకు తోలు కొంటున్నా.
 
అంటే మీ అత్తా వాళ్ళు   , నీకు  బతకడానికి  ఓ దారి చుపిచ్చారు  అంతే  గానీ  , ఆ  కారులో  తిరిగి ఎంజాయ్ చెయ్యమని  కాదుగా, ఇంతకీ పెళ్ళికి  ఆ కార్  వేసుకోచ్చావా ?
 
"లేదన్నా,  అంతా బస్సులో వచ్చాము"
"ప్రకాష్  చూసావా ,  వాళ్ళు  అల్లుడికి  కార్ ఇచ్చింది  ,  వాడి బతుకు తెరువు  కోసం,  వీల్ల  మాటలు  విని  నువ్వు  పెళ్లి కి పేచీ పెట్టడం    మంచిది కాదు "  అంటు  , వాళ్ళ  వైపు  తిరిగి 
 
"రేయ్ , పెళ్లి చూడాలి  అనుకున్న వారు , మర్యాదగా వచ్చి  మండపం లో కూచుని  , తినడానికి మాత్రమే  నోరు తెరచి ,  ఆ తరువాత వెళ్ళండి. ఎవ్వరి నోరైనా  లేసిందా   కోడకల్లారా  , ఇక్కడే పాతి పెడతా. "
"నువ్వు మా ఫ్రెండ్స్  ని  అలా భయ పట్టడం  బాగా లేదు "  అన్నాడు పెళ్లి కొడుకు నా వైపు చూస్తూ.   లాగి  వాడి చెంప మీద  ఒక్కటి పీకాలని అనిపించింది. కానీ  ఎంతైనా పెళ్లి కొడుకు కదా అని ఆలోచిస్తూ వాడితో అన్నాను.
 
"ఫ్రెండ్స్  నీ  బాగు కోరే వాళ్ళు  ప్రకాష్ , ఈ నా కొడుకులు  చూడు వచ్చినప్పటికీ నుంచి  తాగుతూ కూచున్నారు  దానికి  తోడూ , నీ బుర్ర పాడు చేసి  పెళ్లి చేసికోనివ్వకుండా  ఇక్కడ కుచో పెట్టారు. మీ  అత్తా మామ మంచి వారు కాబట్టి  ఇంత వరకు  calm గా ఉన్నారు నాలాంటి వాళ్ళు  అయి ఉంటె  బొక్కలో  తోసి మక్కెలు  ఇరగ తన్నే వారు ,  ఇంతకూ నువ్వు వస్తావా లేదా "  అన్నా  కోపంగా.
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 06:45 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 17 Guest(s)