Thread Rating:
  • 135 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
114.5

 
నేను  అక్కడ నుంచి  లేచి పెళ్లి కూతురు ఉన్న  గదిలోకి  వెళ్లాను.  అక్కడ  తను  ఏడుస్తా  కుచోంది  వాళ్ళ  ఫ్రెండ్స్  మద్య.
 
"నాకు ఈ పెళ్ళి  వద్దు  ఏమీ  వద్దు ,  వీడు ఇప్పుడే  ఇలా పేచీ  పెడుతున్నాడు  అంటే , ఇంక ముందు  ముందు ఎంత పేచీ పెడతాడో "
 
"నువ్వు  ఊరుకోవె  , పెద్దోళ్ళు ఉన్నారుగా , వాళ్ళు మాట్లాడతాము  అన్నారు లే "  అంది  ఆ గుంపులో  ఓ అమ్మాయి.   ఈ లోపు న  వాళ్ళ నాయన అక్కడికి వచ్చి చెప్పాడు , పెద్దోళ్లు చెప్పిన మాట కుడా  వినలేదు,  వాడి కంటే ముందు  వాడి  ఫ్రండ్స్  వాడిని  పాడు చేస్తున్నారు అన్నారు.
 
అక్కడున్న  అందరికి  టెన్షన్   పట్టుకొంది  ఇప్పుడు ఎం చేయాలి  అని.
 
"నేను వెళ్లి  ట్రై  చేస్తాను "  అంటు  బయటకు రాబోయాను.
 
"నువ్వు  వద్దులే బాబు ,  వాడు అక్కడ  అన్నీ  గ లీజు  మాటలు మాట్లాడు తున్నాడు. నిన్ను కుడా  ఎ మన్నా  అంటే  బాగుండదు. "
"పరువా లేదులే మామ ,  సుమతి  కోసం  కొన్ని మాటలు  పడినా  నష్టం  ఎం  కాదులే ,  పెళ్లి  ఆగిపోతే  ఎలాగా " అన్నాను
"నువ్వు  వెళ్లొద్దు బావా,   పెళ్లి  ఆగిపోయినా ఫరవాలేదు, వాడు  అక్కడ వాళ్ళ  ఫ్రెండ్స్  మద్య  నిన్ను insult  చేస్తాడు."  అంది  సుమతి.
 
"చూద్దాం , నాకు  ఓ  5 నిమిషాలు టైం ఇవ్వు "  అంటు అక్కడ నుంచి  పెళ్లి కొడుకు ఉన్న  గదిలోకి వెళ్లి  తలుపు  వేసి  బోల్ ట్  వేసాను.
 
"ఏంట్రా  , ముసలోళ్లతో  కాదని  నిన్ను పంపారా "  అన్నాడు వాళ్ళ  ఫ్రెండ్స్  గుంపులో  ఒకడు.  వాడి మాటను ఇగ నోర్ చేస్తూ నేను పెళ్లి  కొడుకు దగ్గరకు వెళ్లి 
"ఏంటి బాసు  ఇప్పుడు  తగవు పెట్టుకోవడం  ,  వాళ్లకు  ఎవరున్నారు , ఉన్నది  ఇద్దరే  అడ పిల్లలు కదా , ఆస్తిలో  సగం నీదే  కదా , పెళ్లి తరువాత చూసుకోవచ్చు ఇప్పుడు వాళ్లను బాధపెట్టడం  బాగులేదే.  ముహూర్తం  దాటి పొతే బాగుండదు, దా  పోదాం" 
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 06:44 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: dnrskht, murali99, PaWan_aastik, 6 Guest(s)