10-11-2018, 06:42 PM
114. 4
"తాతయ్య , మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీ గా ఫీల్ అవుతారు రండి" అటూ నన్ను వాళ్ళ ఫ్యామిలీ ఉన్న దగ్గరకు తీసికొని వెళ్ళింది. అందరూ అక్కడే ఉన్నారు. నన్ను చూడగానే అంతా పలుకరించారు. వాళ్ళ నాన్న , అన్నయ్య ఇప్పుడు బాగా నడవ గలుగుతున్నారు.
"ఏ మప్పా శివా , ఎవరిని తోలుకొని వచ్చినా వు ఇప్పుడు "
"తాతా, అయన డ్రైవర్ కాదు , software ఇంజనీర్ అంట "
"అవునా , మరి మాకు అప్పుడు డ్రైవర్ అని ఎందుకు చెప్పాడు"
"అప్పుడు డ్రైవర్ గానే వచ్చాడు మా ఇంటికి, కానీ పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు" అంటు రాజీ వాళ్ళ తాత వచ్చాడు అక్కడికి. వర్షా వాళ్ళ తాత , అవ్వా వాళ్ళు ఓ రోజు పల్లెలో వుండడం వలన పెద్దవాళ్లు ఒకరికి ఒకరు బాగా పరిచయం అయ్యారు. అందుచేత వాళ్ళు అక్కడే కూచుని మాట్లాడు కో సాగారు. మేము అక్కడ నుంచి పెళ్లి కూతురు ఉన్న దగ్గరకు వెళ్ళాము.
"వర్షక్కా , ఇప్పుడైనా తెలిసిందా , బావ డ్రైవర్ కాదు అని "
"ఆ , అంతే కాదె , నాకు కూడా బావ అని తెలిసింది. " అంటు నా వైపు చూసి నవ్వింది. భవ్యా వాళ్ళ నాన్న నాన్న ( తాతయ్య), వర్షా వాళ్ళ తాతయ్య ఓ తండ్రి బిడ్డలు.
"ఇప్పుడు తప్పకుండా మా ఇంటికి రావాలి బావా, అప్పుడు తప్పించు కొన్నావు" అంది వర్షా.
"అప్పుడు బిజీ గా ఉన్నాను అందుకే రాలేదు , చూద్దాం టైం దొరికితే వస్తాలే , ఇంత సెక్సీ మరదలు పిలుస్తే రాకుండా ఉంటానా " అన్నాను సెక్సీ అనే పదం తనకు మాత్రమె వినబడే టట్లు. అందరూ పెళ్లి కూతురు కు మేకప్ వేయడం లో మునిగి పోయి ఉన్నారు నేను అన్న పదం వినడానికి ఎవ్వరికీ తీరిక లేదు. వర్షా మాత్రం ఆ మాటకు సిగ్గుపడుతూ అక్కడ నుంచి వెళ్లి పోయింది.
తనతో పాటు నేను హాల్ లోకి వెళ్లాను. వర్షా వాళ్ళ తాతయ్య వాళ్లతో మా అమ్మ ఉండడం చూసి అక్కడి కి వెళ్లాను. మా అమ్మ వాళ్ళకు నన్ను పరిచయం చేసింది నా కొడుకు అంటు.
"ఏంటి , ఈ అబ్బాయి నీ కొడుకా , ఓరి ని అటు తిరిగి నువ్వు మనోడివే నే" అంటు మా అమ్మతో అన్నారు.
"నీ కొడుకు మాకు ముందే తెలుసు , మాకు ఆక్సిడెంట్ జరిగినప్పుడు తనే దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు." అన్నారు వర్షా వాళ్ళ తాతయ్య , కొద్దిగా ఫ్యామిలీ ఎమోషన్స్. అక్కడే వాళ్లతో కూచున్నాను.
ముహూర్తం దగ్గరకు వచ్చే కొద్దీ హలో నిండి పో సాగింది. పెళ్లి కూతురు తండ్రి హడావిడిగా మేము ఉన్న దగ్గరకు వచ్చాడు.
"ఏమైంది రా " అంది మా అమ్మ తనను చూసి.
"పెళ్లి కొడుకు పేచీ పెడుతున్నాడు ఇప్పుడు , పెళ్ళిలో బైక్ కొనిస్తా అని చెప్పా , కానీ ఇప్పుడు కార్ కావాలంటున్నాడు.”
"వాళ్ళ అమ్మా , నాన్నతో మాట్లాడావా "
"వాళ్ళ మాటలు వినడం లేదు , అంతా బేవారసు batch ఉంది వాడి దగ్గర వాడి రూమ్ లోంచి బయటకు రావడం లేదు." ఉండు మేము వెళ్లి మాట్లాడి వస్తాము అని మా అమ్మా , అక్కడున్న పెద్దోళ్ళు , ఊర్లో పెళ్ళికి వచ్చిన పెద్దోళ్ళు అందరూ కలిసి వాడి రూమ్ కు వెళ్ళారు. వాళ్ళ వెళ్లి నప్పుడు నేను వెళ్ళడం ఎందుకు అని అక్కడే ఆగిపోయా.
వాళ్ళు వెళ్ళిన ఓ 20 నిమిషాలకు అంతా వెనక్కు వచ్చారు. పెళ్లి కూతురు నాన్న ఏమో టెన్షన్ పడసాగాడు ముహూర్తం దగ్గర పడే కొద్దీ, ఇంకా 15 నిమిషాలు మాత్రమే ఉంది.