06-08-2021, 09:37 AM
(23-12-2019, 01:37 PM)prasad_rao16 Wrote: అప్డేట్ రాసి....దానికి తగ్గ బొమ్మలు వెదికి పట్టుకుని పెడతాం....అంత కష్టపడి అప్దేట్ రాసి, బొమ్మలు వెదికి పెడితే రీడర్స్ నుండి కనీస స్పందన కూడా రావడం లేదు...ఈ మాట నేను అందరి గురించి అనడం లేదు....
?పైన మీరు చెప్పినవవిషయంలో వాస్తవం ఉంది,రచనకు,చిత్రానికి మెప్పుదలవుంటేరరచయితలకు,చిత్రకారులకు ఎనలేని ఉత్సాహం వస్తుంది....