16-04-2019, 11:15 PM
MAN అన్నయ్యా,
ముందుగా మీ ఆరోగ్యం బాగుందని తలుస్తున్నాను..
మీ శైలి ప్రత్యేకం,
పాత్రల మధ్య బంధాన్ని,వారి మనోగతాల్ని అద్భుతంగా ప్రెజెంట్ చేయడంలో మీరు సిద్ధహస్తులు..
మీ కథల్లో ఎప్పుడూ ఒక ప్రత్యేకత కనిపిస్తూఉంటుంది..
ఇక కథలోకి వస్తే పాత్రలు మనసుని ఆకట్టుకునేలా ఉన్నాయి..
ఈ చిలిపి సుమాలు మా అందరినీ ఉర్రూతలూగేలా చేస్తారని నమ్ముతున్నాము...
థాంక్యూ.

@ సంజయ సంతోషం @