16-04-2019, 10:51 PM
(16-04-2019, 10:33 PM)Vijay77 Wrote: సంజయ్ ఫామిలీ అందరిని చంపిన వాళ్లు కూడా చనిపోయాక ఆ రిసార్ట్ సెట్ వేసింది ఎవరు?....
దాని బాంబ్స్ తో పేల్చి దాని ఆనవాలు లేకుండా చేసింది ఎవరు?.....
ఇది కూడా త్వరగా clarify చెయ్యండి....
మీరు కథ ని పూర్తిగా ఫాలో అయితే ఈ క్లారిటీ మీకే వచ్చుడాల్సింది అర్జున్ ని వాడి బాబు సంజయ్ ని కిడ్నప్ చేసిన తరువాత రిసార్ట్ ని పేల్చేశారు, అర్జున్ ఇంకా సంజయ్ నెక్స్ట్ డే కెమికల్ ఫేక్టరీ లో విలన్ ఆ MLA తండ్రి ఇంకా కొడుకు తో సహా బాంబ్ బ్లాస్ట్ లో చనిపోవాలి కానీ అర్జున్ బ్రతికి బైట పడ్డాడు.
ఇప్పుడు క్లారిఫై అయ్యిందా లేదంటే ఇంకో సారి అర్జున్ రెడ్డి థ్రెడ్ లాస్ట్ అప్డేట్ లు మళ్ళీ చదవండి.
మీ ఉదయ్