16-04-2019, 09:52 PM
ఇక్కడ రియా కి నెలలు నిండడం తో కార్తిక్ ఫ్రెండ్స్ తనని హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు అర్జున్ ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది కాని తనలో ఏ రకమైన మార్పు లేదు రియా కార్తిక్ తో తన ప్రెగ్నెన్సీ గురించి చెప్పకండి ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడ వదిలి వెళ్లాడో తెలిస్తే పనులన్నీ ఆపేసి తనకోసం వచ్చేస్తాడాని తనంటే అంత ప్రేమని కార్తిక్ ఫ్రెండ్స్ కి చెప్పడం తో తన ప్రేజ్ఞన్సీ సంగతి అస్సలు మాట్లాడే వారు కాదు కాని అర్జున్ ట్రీట్మెంట్ గురించి మాత్రం అప్డేట్ చేస్తూనే ఉన్నారు.
రియా ఒక పండంటి మొగబిడ్డని కనింది వాడు చూడడానికి అచ్చం తండ్రి పోలికే అంటే రియా మామయ్య సంజయ్ పోలిక. రియా వాడిని చూసి చాలా మురిసిపోయింది బిడ్డ పుట్టకముందే తన పుట్టుకకి కారణమైన తన తండ్రి ని పోగొట్టుకున్నాడే అన్న బాధ తనని డిప్రెషన్ కి గురి చేసింది అంతే రెండేళ్లు కోమా లో ఉండి పోయింది రెండేళ్ల తరువాత స్పృహలోకి వచ్చిన రియా తన పక్కన భర్త కార్తిక్ ని చూసి చాలా సంతోషించింది పక్కలో ఉండే తన బిడ్డ ఎక్కడ అని అటు ఇటు వెతుకుతూ ఉంటే. కార్తిక్ తనని ఎం వేటుకుతున్నావ్ అని అడిగితే విషయం తెలిసిందా లేక తెలియలేదా తెలిస్తే కోపంగా ఉండాలి కానీ ఇలా శాంతంగా ఉన్నాడంటే తెలికపోవచ్చు.
ఎం లేదు ఎం లేదు మీరెలా ఉన్నారు ఎప్పుడొచ్చారు అని కార్తీక్ ని అడిగితే కార్తిక్ నేను ఎప్పడినుండో ఇక్కడే ఉన్నాను నువ్వు బాగా డిప్రెస్ అయ్యి కోమా లోకి వెళ్లిపోయావని ఫ్రెండ్స్ చెప్తే వెంటనే బయలుదేరి వచ్చేసాను, ఏంటి కోమా నా ఎప్పడినుండి ఉన్నాను మీకెప్పుడు తెలిసింది అని అడిగితే, 2 ఏళ్ల క్రితం, నువ్వు 2 ఏళ్లుగా కోమాలో ఉన్నావ్ నా ఫ్రెండ్ క్రిస్టీన్ కాల్ చేసినప్పుడు.
నువ్వు ఎవరి పాపనో చూసి చాలా బాధ పడ్డవాని పెళ్ళైన కొత్తలో భార్యని ఇలా ఒంటరిగా వదిలి ఎందుకు వెళ్ళావు అని నీకు ఎవరు లేరు అని తెలిసినప్పుడు ని దగ్గరే ఉండి నిన్ను జాగ్రత్రగా చూసుకోవాలని చెప్తే నిజమే అనిపించి వచ్చేసాను అయినా ఇంకా అక్కడ ఉండి చేసేది కూడా ఏమి లేదని వచ్చేసాను, ఇంతకీ మనవాళ్ళని చంపిన వాళ్ళని ఉరికంభం ఎక్కించారా లేదా అని రియా అడిగితే, నువ్వు ముందు కాసేపు రెస్ట్ తీసుకో తరువాత మాట్లాడుదాం అని రూమ్ నుండి బైటికి వచ్చి వరండా లోని ఒక చైర్ లో కూర్చుని చి ఒక నిండు మనిషి చావుకు కారణం అయ్యాను నాకు కూడా శిక్ష పడాలి ఐ ఆమ్ వెరీ సారి రా నేను శిక్ష తప్పించుకోడానికి ఇక్కడికి పారిపోయి రాలేదు నా రియా అంటే నాకు ప్రాణం రా తనని మోసం కానీ తనకి ద్రోహం కానీ చేసులెను.
ఇప్పుడు నా రియా క్షేమంగా ఉంది త్వరలో వచ్చి నేనె లొంగి పోతాను నాకు శిక్ష పడిన నువ్వు నన్ను క్షమించవని నాకు తెలుసు అయినా నేను నీ నుండి కొరుతూనే ఉంటా అని అనుకుని తన ఫ్రెండ్స్ కొందరికి కాల్ చేసి రియా కి స్పృహ వచ్చిందని చెప్పి తాను చెయ్యాల్సిన పని ఒకటి పూర్తి చేయాలి అని రియా ని చేసుకో మని చెప్పి ఇద్దరు రాగానే వాళ్ళకి బై చెప్పి ఒకసారి అర్జున్ సంగతి కూడా కనుక్కుని బైటికి వచ్చి టాక్సీ మాట్లాడుకుని ఎయిర్పోర్ట్ కి అటు నుండి ఫ్లైట్ లో ముంబై కి బయల్దేరాడు.
ఇక్కడ హాస్పిటల్ లో కార్తిక్ ఫ్రెండ్స్ మధ్య రియా ని అర్జున్ వదిలేసి వెళ్ళాక రియా ని కలవడానికి ఇంకో అమ్మాయి ఒక బాబుని ఎత్తుకొని వచ్చింది అదెవరో కాదు కార్తిక్ కి రియా కి కామన్ ఫ్రెండ్ అయిన క్రిస్టినా భుజాన ఉన్న పిల్లవాడిని చూడగానే రియా కి తన బిడ్డ గుర్తుకు రాగానే క్రిస్టినా ని అడుగుతుంది, వీడు ని పిల్లాడే అని రియా కి బాబుని అందిస్తూ, నువ్వు ఇన్నాళ్లు వీడిని చూసుకునే పరిస్థితుల్లో లేవని మా ఇంటికి పట్టుకెళ్ళాను ఇప్పుడు నీకు బాగైపోయింది గా నువ్వే చూసుకో ఇక, అని అనింది.
వీడికి ఎం పేరు పెట్టావ్ అని రియా అడిగితే ఇంత వరకు ఎం ఆలోచించలేదు ముద్దుగా జాన్ అని నిక్ నేమ్ పెట్టి పిలుస్తున్నాం నీకూ ఆ పేరు నచ్చితే నువ్వే అదే పిలువు లేదంటే ని ఇష్టం, ఇంతకీ మీ హస్బెండ్ తో చెప్పవ లేదా బాబు గురించి అని అడిగితే, లేదు యార్ ఆయన ఎందుకో చాలా టెన్షన్ లో ఉన్నట్టు కనిపించాడు, నాకు ఇలా అయినందుకే అనుకున్నాను కానీ ఇంకేదో ఉంది అదేదో సాల్వ్ అవ్వని అప్పటి వరకు వీడిని నువ్వే చూసుకో అని అంది రియా.
అదేంటే బిడ్డ గురించి తండ్రి కి చెప్పకపోవడం ఏంటి ఏంటో ఏమో మీకే తెలియాలి అవును కార్తిక్ ఎక్కడ కాల్ చేసి రియా కి స్పృహ వచ్చింది ఇప్పుడు బాగానే ఉంది డాక్టర్స్ డిశ్చార్జ్ కూడా చేస్తాం అన్నారు ఇంటికి తీసుకెళదాం అని అన్నాడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు ఉండు ఇప్పుడే వస్తా, అని రూమ్ నిండి బైటికి వచ్చి అక్కడ బాల్కనీ లో వెయిట్ చేస్తున్న కార్తిక్ ఫ్రెండ్స్ ని కార్తిక్ గురించి అడిగితే తెలీదు అని అంటే వాడికి కాల్ చేద్దాం అంటే మొబైల్ కూడా లేకపోవడం తో ఫార్మాలిటిస్ అన్ని పూర్తి చేసుకుని రియా ని క్రిస్టినా తన ఇంటికి తీసుకెళ్తుంది.
క్రిస్టినా ఇంట్లో తనతో పాటు ఇంకో ముగ్గురు మనుషులు ఉంటారు ఒకరు క్రిస్టినా అమ్మ ఏంజెలీనా తండ్రి బిల్లీ క్రిస్టినా హస్బెండ్ జోనథన్ ఫారిన్ కల్చర్ ఎలా ఉంటుందో అందరికి తెలిసే ఉంటుంది రియా ఫారిన్ లో పుట్టక పోయిన అక్కడ కల్చర్ గురించి తనకి బాగా తెలుసు కానీ ఇప్పుడు అలాంటి కల్చర్ కి అలవాటు పడాలన్న ఆలోచనే తనకి రాలేదు క్రిస్టినా తన ఫామిలీ మెంబెర్స్ కి రియా గురించి తన మంచితనాని గురించి చెప్పి వాళ్ళతోనే ఉంటుందో లేదో తెలీదు కానీ ఉన్నన్ని రోజులు కాస్త మనమే చూసుకోవాలి అని చెప్తుంది.
మొత్తానికి రియా క్రిస్టినా ఇంట్లో సెటిల్ ఐపోయింది బాగానే రికవరీ అవుతుంది పిల్లాడిని కూడా బాగా చూసుకుంటుంది తెలుగు సంప్రదాయం ప్రకారం వాడికి బారసాల నామకరణం చేయిస్దాం అంటే కార్తిక్ జాడ లేదు క్రిస్టినా కార్తిక్ గురించి తెలుసుకోవాలి అని చాలా ప్రయత్నాలు చేస్తోంది కానీ విషయం ఏంటంటే క్రిస్టినా కి ఆల్రెడీ తెలిసిపోయింది కార్తిక్ గురించి తను ఎక్కడ ఉన్నాడో ఎలాంటి పరిస్తుతుల్లో ఉన్నాడో,ఈ విషయం రియా కి తెలికూడదు తెలీకుండా జాగ్రత్త పడమని కార్తిక్ చెప్పడం తో వాడి గురించి ఆరా తీస్తున్నట్టు రియా ముందు నటిస్తోంది.