16-04-2019, 06:17 PM
(14-04-2019, 08:22 PM)bocchu1 Wrote: మామూలు గా నా స్టైల్లో ఐతే ఇప్పటి అనూ ఎపిసోడ్ ఒక 3 భాగాల్లో అవగొట్టేద్దాం అనుకున్నా, కానీ విక్కీ గారి లాస్ట్ కామెంటు చదివాక ఎక్కడ లేని సహనం అంతా తెచ్చి పెట్టుకుని అనూ తో రాత్రి ఎపిసోడ్ కనీసం ఒక 8 భాగాలైనా రాయాలని పరీక్ష పెట్టుకున్నాను. మొత్తం గా పాసయ్యానో లేదో పాఠకులె చెప్పాలి.
పాస్ ఎంటి బ్రో....100/100 అంతే