29-07-2021, 03:09 AM
అయ్యా!మాష్టారంగారు,రాములాగా వేరే కాలంలోకి వెళ్ళే మార్గంలో,మంత్రమో కాస్త చెప్పి పుణ్యం కట్టుకుంటే,మేము ముందు కాలంలోకి వెళ్ళి కధ పూర్తిగా ఒకేసారి చదివి ఈనెక్స్టేమిటి,ఏమిటి అనే టెన్షన్‌తో రక్తపోటు లేకుండా బతికిపోతాంగద,పుణ్యం కట్టుకోండి....