Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పారిజాతాలు(6వ కథ - "అభినవ సుమతి ")
నేను చేసింది తప్పా?

హలో అండి. నా పేరు అంజలి. వయసు 27. పెళ్లయి అరెళ్ళవుతోంది. ఈ రోజు నేను ఒక పని చేయబోతున్నాను. అయితే అది తప్పా, ఒప్పా అనేది నాకు తెలియట్లేదు. మీకు అంతా చెబుతాను. నేను చేసింది సరైందా కాదా అనేది మీరే చెప్పాలి.

అసలు విషయం ఏంటంటే ఈ రోజు నాకు శోభనం. పెళ్లయి ఆరెళ్ళయిందని చెప్పి ఈ రోజు శోభనం ఎంటి అనుకుంటున్నారా? నిజమేనండి ఈ రోజే నాకు శోభనం. అయితే రెండవ శోభనం. మొదటిది పెళ్లయిన రోజే నా మొగుడితో అయింది. ఈ రోజు మా ఆయన కజిన్ చరణ్ తో. అదీ నా మొగుడికి తెలియకుండా. దీని విషయమే మీరు చెప్పాల్సింది.

కన్ఫ్యూజన్ గా ఉందా వివరంగా చెప్తా వినండి.

 డిగ్రీ పూర్తవగానే నాకు పెళ్ళి చేసేశారు. కాలేజ్ రోజుల్లో అందరూ నన్ను హీరోయిన్ స్నేహ లాగా ఉన్నావ్ అనేవారు. స్నేహ కీ నాకూ దగ్గర పోలికలున్నాయి లెండి. మీరు కూడా నన్ను అలాగే ఊహించుకుంటే నేనేం ఫీల్ అవను. పెళ్లయ్యాక మా వారు నాకు ఏలోటు లేకుండా చూసుకున్నారు. కొన్నాళ్ళు ఎంజాయ్ చేద్దాం అని పిల్లలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. అంటే "ఆ పని" జరగలేదని మీరు అనుకునేరు. ఒక్క రాత్రి కూడా వేస్ట్ కానివ్వలేదు ఆయన. మొదటి రెండు సంవత్సరాల వరకు హాయిగా గడిచింది. ఆ తర్వాత కష్టాలు మొదలయ్యాయి. ఈయన ఒక సాఫ్టువేర్ కంపెనీలో జబ్ చేసేవారు. మంచి జీతం పెద్ద ఇల్లు, కారు. అన్నీ ఉండేవి. హాయిగా సాగుతున్న మా సంసారంలో చిచ్చు పెట్టింది స్టాక్ మార్కెట్. ఎవరో తెలిసిన ఫ్రెండ్ లక్షలు పెట్టుబడి పెట్టి కోట్లు సంపాదించాడు అని తెలిసి అతని సలహా మేరకు ఈయనా అందులో ప్రవేశించాడు. మొదట్లో అతని సలహా మేరకే invest చేశాడు. కొన్నాళ్ళు లాభలు బాగానే వచ్చాయి. తర్వాత్తర్వాత ఈయనకి ఆశ ఎక్కువయింది. సొంతంగా తనే స్టాక్స్ వెతుక్కొని invest చేయడం మొదలు పెట్టాడు. అప్పటివరకు సంపాదించింది, దాచిపెట్టిన సొమ్ము అన్నీ ఒకే సారి తీసుకెళ్ళి ఒక పేరున్న కంపెనీ స్టాక్ లో (సత్యం కంప్యూటర్స్ అనుకోండి ప్రస్తుతానికి) invest చేశాడు. కొన్నాళ్ళకి ఆ స్టాక్స్ విలువ తగ్గడం మొదలయ్యింది. తగ్గినప్పుడు గాభరా పడకుండా.. ఇంకా అందులోనే invest చేస్తే తక్కువ రేట్ కే ఎక్కువ వాటాలు వచ్చి అది పెరిగాక లాభాలు ఎక్కువగా వస్తాయని ఎవరో చెప్పారట. అందుకని తెలిసిన వాళ్ళ దగ్గర అంత అప్పులు చేసి వాటిలోనే పోసాడు. అయితే ఆ స్టాక్స్ రోజు రోజుకు తగ్గడమే గానీ పెరగడం లేదు. 200 ఉన్న షేర్ విలువ 20 కి పడిపోయింది. అంత నష్టానికి అమ్మేయలేము. ఎప్పుడు పెరుగుతుంది అనే విషయం తెలియదు. వచ్చిన జీతంలో మూడొంతులు అప్పులకు వడ్డీలు కట్టే పరిస్థితి. ఏదో విధంగా నెట్టుకొస్తున్నాము. కొన్నాళ్లకి పెద్ద కార్ అమ్మేసి చిన్న సెకండ్ హ్యాండ్ కార్ తీసుకున్నాము. పెద్ద ఇంటిని అమ్మేసి అద్దె ఇంటికి మారి కొన్ని అప్పులు తీర్చేసాము. కొంత భారం తగ్గింది. కుదుట పడుతున్న సమయంలో మలిగే నక్క పై పడ్డ తటి పండులా కరోనా పిడుగు మా నెత్తిన పడింది. ఆసరాగా ఉన్న ఉద్యోగం ఊడిపోయింది. చేతిలో చిల్లి గవ్వ లేదు. అప్పుల వాళ్లకు వడ్డీ కూడా కట్టలేని పరిస్థితి. లాక్ డౌన్ ముగిసే సరికి దాదాపుగా రోడ్డున పడ్డాం. అప్పుల వాళ్ళ బాధ ఎక్కువయింది. ఏం చెయ్యాలో తెలియని ఆ పరిస్థితిలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాం. 
[+] 9 users Like Madhavi96's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
నేను చేసింది తప్పా? - by Madhavi96 - 28-07-2021, 07:02 PM



Users browsing this thread: 13 Guest(s)