Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
112.1

 
మేము వెళ్ళేటప్పటికి  విడిది  వారి కోసం టిఫిన్ ,  డ్రింక్  తీసుకోని వెళ్తున్నారు.  పల్లెల్లో  మాములుగా ఇటువంటి సమయం లో  పెళ్లి కొడుకును , తనకు  చెల్లెలు, తమ్ముళ్ల  వరుస  అయిన వారిని  అందరిని  ఎదో  రకంగా ఫూల్ చేయడం  మామూలు గా జరుగుతుంది.
 
భావ్య  వాళ్ళ  గ్రూప్  అమ్మాయిలు  అందరూ  అందుకు   రెండు మూడు రకాలుగా  ప్రిపేర్ అయ్యారు.  తెలిసినా తెలియనట్లు  వాళ్లతో వెళ్లాను. 
 
విడిది  నుంచి  వాళ్లను తీసుకోని  పెళ్లి కూతురు  ఇంటికి వచ్చి అక్కడ  కొన్ని  పూజా కార్యక్రమాలు  చేయడం  రివాజు,  విడిది నుంచి  వచ్చేటప్పుడు 
అటు వైపు  ( పెళ్లి కొడుకు వైపు ) వారి  ని  సవాల్ చేస్తూ వచ్చే దారిలో  కొన్ని అడ్డంకులు  పెడతారు  ఉదాహరణకు బండి చక్రం ,  పెద్ద  గుండు  ( రాతితో చేసిన పెద్ద బాల్  లాగా ఉంటుంది    రకరకాల బరువు లు  ఉంటాయి) .  ఒకప్పుడు  పలకలు,  మేళాలతో  వచ్చే వాళ్ళు   కానీ ఇప్పుడు  అంతా మోడ్ రెన్  అవ్వడం వలన  బ్యాండ్ సెట్టుల తో వస్తున్నారు.
 
ఎట్టి కేలకు పెళ్లి కొడుకును భావ్య  వాళ్ళ  టీం  రెండు మూడు పర్యాయాలు  ఫూల్  చేయగలిగింది.  పెళ్లి కొడుకు వాళ్ళు  విడిది నుంచి బయలు దే రారు.  దారిలో ఉన్న బండి చక్రాన్ని  పెళ్లి  కొడుకు  వాళ్ళ వైపు వాళ్ళు  ఈజీ  గా తి సేయ కలిగారు.  అలాగే దారిలో ఉన్న అడ్డంకులు  అన్నీ  కుడా.
 
సరిగ్గా ఉరి మధ్యలో  ఉన్నప్పుడు నలుగురు  బలిష్టంగా ఉన్న వ్యక్తులు  కర్రలతో  పెళ్లి గుంపు ముందుకు  వచ్చి  కర్ర సాము చేస్తూ , రక రకాల  విన్యాసాలు చేయ సాగారు.  అలా  ఓ  10 నిమిషాలు  సాగింది  ఆ ప్రదర్శన.    వాళ్ళు  ప్రదర్శన ముగించగానే పెళ్లి  కొడుకు గుంపు వైపు చూసి  సవాలు  విసిరారు.    మీ  వైపు ఎవరైనా ఉంటే  రండి  అని.  
 
అప్పుడే  భావ్య  తన గుంపుతో నా పక్కకు  వచ్చి  నిలబడి
 
"ఏంటి  బావా , నువ్వు వెళతా వా పోటీకి "  అంది   ఆ మాటకు తన ఫ్రెండ్స్  అందరూ  నవ్వుతుండగా  తనే  అంది నా చెవిలో  నాకు మాత్రమే  వినబడు నట్లు.
 
"ఆ పోటీ  లో  నువ్వు గానీ  గెలుస్తే , నువ్వు  ఎం  అడిగితే  అది ఇస్తా "  అంది.  ఆ మాటకు  నేను షాక్ తిన్నాను.   ఏంటి  తను నన్ను రెచ్చగొడుతోందా   లేక  టెస్ట్ చేయాలని  చూస్తుందా అనుకుంటూ .   నేను తన మాటకు  రెస్పాండ్  కాకుండా  ఉండి  పోయా.
 
భావ్య గుంపు లోంచి  ఓ  అమ్మాయి  అంది "మీ  బావ  సాఫ్ట్  వేర్  లేవే    హార్డ్  వేర్ పనులు  రావు అను  కొంటా "  అంది  సాఫ్ట్  మరియు  హార్డ్  అనే పదాలను  ఒత్తి  పలుకుతూ.    తను  అన్న మాటలకు  అందరూ   గొల్లున  నవ్వారు , మా చుట్టు  పక్కన ఉన్న వాళ్ళు  అందరూ  మా వైపు చూడ సాగారు.
 
"బావా  , దాని  నోరు మూయించడానికైనా   నువ్వు కర్ర పట్టాల్సిందే "  అంది భావ్య.
 
"నువ్వు  కొద్దిగా  హార్డ్  గా  చెప్ప వే  , అప్పు డైనా  లేపుతాడెమో    కర్ర "  అంది  ఇందాకటి  పూ బోడి   ,    హార్డ్  , కర్ర  అనే పదాలను స్ట్రెస్  చేస్తూ.
 
"బావా , నా పరువు పోతుంది  ఇప్పుడైనా  బరిలోకి  దిగు బావా , ఆ భూమిజా  నోరు  మూయించవు  ? లేకుంటే  అది  నన్ను  అట పట్టిస్తుంది"
 
"మీ బావా , నువ్వు కలిసి  నోరునా  ఇంకే మైనా  మూయిస్తారా  ,   మెదట  తన కర్ర  లేపమను  ఆ తరువాత   మిగిలినవి  అన్నీ  మూయించ వచ్చు ,  అక్కడ   కర్రే  లేయలేదు "  అంది నొక్కాల్సిన పదాలను నొక్కి  పలుకుతూ.
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 05:21 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 13 Guest(s)