Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
111.2

 
మేము  పెళ్లి కొడుకు వాళ్ళ  పల్లెకు  చేరే కొద్దీ , సాయంత్రం 5  అయ్యింది.  పెళ్లి  కొడుకు ఇంట్లో  అందరూ  డ్రైవర్  అనే  అను కొన్నారు , నేను కూడా  ప్రత్యేకంగా  ఏమీ చెప్పలేదు.  శాంతా వాళ్ళ కే మైనా చెప్పిందో  లేదో  తెలీదు.   
 
పల్లె నుంచి  శాంతా వాళ్ళ తాతా , అవ్వా  ఇద్దరూ  వచ్చారు  నన్ను చూస్తూనే  పెద్దాయ న  సంతోషంతో
"ఏమప్పా  శివా,  నా కొడుకు  ఫోన్ చేసి చెప్పినాడు  , నువ్వు  పిల్లోళ్లను తీసుకోని  వస్తున్నావు   అని,  పెళ్లి  కాంగానే  ఊరికి పోదాము ఆ తరువాత వాళ్లను  తోడుకొని  హైదరాబాదుకు  వేల్దురు గానీ"
"అలాగే పెద్దయ్యా ,  నేను  రేపు పొద్దున్నే  వస్తా , మా అమ్మకూడా  పెళ్ళికి వస్తుంది. "
"అవునా , అయితే నువ్వు  ఇప్పుడు వెళ్ళడం  ఎందుకు , ఈ రాత్రికి  అందరం పెళ్లి కూతురు  ఇంటికి  వెళుతున్నాము కదా , అక్కడ నుంచే  అంతా కలిసి  కళ్యాణ మండపానికి  వెళతారు,  అంతా కలిసే  వెళ్దాం లే పెళ్లి కూతురు వాళ్ళ ఊరికి. కారు ఇక్కడే ఉన్నీ  లే " అన్నారు.
 
"మా అబ్బీ  అన్నీ  చెప్పినాడు  , నువ్వు  డ్రైవర్ కాదంటానే , మా వాడికంటే  ఎక్కువ సంపాదించే  ఉద్యోగం లో ఉన్నావని  చెప్పినాడు,  మాకు  ఎందుకు  చెప్పలేదు ఆ మాట  ఇక్కడ ఉన్నప్పుడు. మేమంతా  నువ్వు డ్రైవర్  రే  అను కొన్నాము  ,  ఈ  మాట మా ఆడదానికి  తెలిసి  ఎంత నోచ్చుకోందో తెలుసా "
 
"మీరు  ఎప్పుడు  డ్రైవర్ గా చూడ లేదులే  పెద్దయ్యా నన్ను , మీ ఇంట్లో   మనిషి లాగే చుసుకోన్నారుగా"
"పోనీ లే ఇప్పడు అయినా  తెలిసింది నువ్వు ఎవ్వరు అనేది” అంటు    కనబడిన వారికి అందరికి  బంధువుల అబ్బాయి  అని పరిచయం చేయ సాగాడు. 
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 05:14 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 13 Guest(s)