15-04-2019, 09:16 PM
వెరీ నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
సింగన్న లెటర్ లో జరీనా తో పూజ ఎలా జరిగిందో డీటెయిల్ గ చెప్పడం బాగుంది. అలాగే సింగన్న కి జరీనా అందాలని చూసే అదృష్టం దక్కలేక పోవడం కూడా బాగుంది. ఏంటో జరీనా ని ఒక్క రాము సొంతం చేసుకోవాలి అని అనిపించడం వల్ల ఆలా ఫీల్ అవుతున్నానేమో తెలీదు. కానీ పూజ లో జరీనా ఫీలింగ్స్ ని, జరీనా అందాన్ని వివరించిన తీరు గాని చాల బాగుంది. తరువాత టూర్ ఫినిష్ చేసుకొని ముగ్గురికి ట్రైబల్ యాత్ర కి వెళ్లినట్టు చెప్పవద్దు అని వార్నింగ్ లాంటి రిక్వెస్ట్ ఇవ్వడం బాగుంది. అలాగే రాము ని పక్కకి తీసుకు వెళ్లి చేసిన రిక్వెస్ట్ కి రాము చిలిపిగా మాట్లాడుతూ చేసిన చిలిపి పని అన్ని చాల బాగున్నాయ్. జరీనా ఇంటికి వచ్చిన తరువాత తన భర్త అయూబ్ తో సంభాషణలు కూడా ఆకట్టుకున్నాయి.రాము ఆల్మోస్ట్ జరీనా మనసులోకి వెళ్ళిపోయాడు అని నా అభిప్రయం ఎందుకు అంటే అయూబ్ జరీనా స్నానం చేస్తూ ఉండగా బాత్రూం లోకి దూరి వెనకనుండి ఆమె యద అందాలని పట్టుకొంటే రాము అని పిలిచింది అంటే రాము మనసులో ఎక్కడో దాగున్నాడు అన్నమాట, ఇప్పుడు జరీనా ఎలా కవర్ చేస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=