Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అతడే అర్జున్
#33
సార్ మీరన్నది నిజమే ఒక నెల క్రితం మీరు అంటున్నది ఉండేది కానీ అది అప్పుడప్పుడే కట్టింది అంత ఒక సెట్టింగ్ లా వేసారు ఎందుకు ఏమిటి అని అడిగితే సినిమా షూటింగ్ జరుగుతోంది ఒక పెళ్లి సీన్ తీస్తున్నాం అన్నారు నేను నిజమే అనుకున్నాను కానీ పెళ్లి సీన్ అయిపోయిన వెంటనే చాలా మంది వెళ్లిపోయారు కానీ కొందరు అక్కడే ఉండిపోయారు దాదాపు ఒక 10, 15 కార్లు కూడా ఉన్నాయి, కానీ నేను షాప్ బంచేసిన తరువాత రెండు గంటలకు పెద్ద పెద్ద పేలుడు శబ్దాలు వినిపించాయి బాణసంచా అయివుంటుంది, కాలిగా ఉన్న చోటు గనక పెద్దగా వినిపిస్తుంది అనుకోని పట్టించుకోలేదు, కానీ తెల్లారి లేచి చూసే సరికి మొత్తం మంటలు బూడిద స్మశానం గా మారిపోయింది అంత పేల్చేశారు అప్పుడు నేను ఒక్కడినే ఇంట్లో ఉన్నాను నా కొడుకు కోడలు అత్తగారింట్లో ఉన్నారు. ఇంతే సార్నాకు తెలిసింది, రెండు రోజుల తరువాత రెండు పెద్ద పెద్ద లారీ లు ఒక JCB తో అంత శుభ్రం చేసేసారు. అంతే సార్.


అంత విన్న తరువాత కార్తీక్ కి కన్నీళ్లు ఆగట్లేదు అశోక్ కూడా ఇంత దారుణం జరగడానికి కారణం ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ అర్జున్ పైకి తన ధ్యాస మల్లడం తో ఈ బ్లాస్ట్ లో అర్జున్ ఒక్కడే తన ప్రాణాన్ని కాపాడుకున్నాడేమో అనుకుని 104 అని కేకేసి వీడు చెప్పిందంతా రికార్డ్ చేశావ్ గా ఒక FIR రాసి వీడిని ప్రత్యక్ష సాక్షి ని చేయి.

కార్తిక్ ప్లీస్ రా ఉరుకో ఇంత దారుణానికి ఒడి గట్టిన వాళ్ళని ఎవరిని నేను ఉరికె వదలను వాళ్ళు ఎవరైనా సారి చట్ట రీత్యా వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను, అది కాదురా రియా కి ఈ విషయం ఎలా చెప్పాను ఆల్రెడీ ఆ సెక్యురిటి గాడి నాన్న చెప్పడం తోనే తను షాక్ అయ్యి స్పృహ తప్పింది ఇప్పుడు అదంతా నిజం అని తెలిస్తే ఎలా అసలు ఇంతకు ఎవరెవరు ఆ బ్లాస్ట్ లో పోయారో ఎవరెవరు తప్పించుకున్నారో ఏమి తెలియకుండా పోయింది, కనీసం కార్ నంబర్స్ ని బట్టి అన్న అక్కడ చనిపోయింది ఎవరన్నది తెలుస్తుంది.

ఒక ఐడియా రా కార్తిక్ లాస్ట్ వన్ మంత్ నుండి మన దగ్గర మిస్సింగ్ కేస్ లు ఏమేంఉన్నాయో వెతికితే ఏమన్నా క్లూ దొరుకుద్దేమో, నేను ఆ పని చూస్తాను నువ్వు ముందు ఇలా రా, ఎక్కడికి రా ఇప్పుడు చాలా డిస్తూర్బ్డ్ గా ఉన్నావ్ ఒక మంచి స్ట్రాంగ్ టీ ఒకటి తాగుదాం పద కార్ తీ, కార్తిక్ ఇంకా అశోక్ ఇద్దరు కార్ లో బయలుదేరారు, ఎక్కడ ఆపమంటావ్ రా ఇక్కడ టీ స్టాల్ ఉంది ఆ పక్కన ఆపన, వద్దు ఇక్కడ కాదు నేను చెప్తాను పదా, ఒక 20 నిమిషాలు తరువాత అశోక్ దారి చెప్తుంటే కార్తిక్ డ్రైవ్ చేస్తూ చేస్తూ చివరికి ఒక ఇంటి దగ్గర ఆగారు, కార్ దిగుతూ దిగరా కార్తిక్ మనిల్లే అంటూ గేట్ తీస్తుండగా ఒక 20 ఏళ్ల లోపు అమ్మాయి తలుపు దగ్గర నిలబడి అమ్మా అన్నయ్య వస్తున్నాడే అని అరిచింది.

కార్తిక్ కి కొంచం కొంచం గుర్తుంది అశోక్ కి ఒక చెల్లెలు ఉండేది అని తన పేరు మాత్రం గుర్తు రాలేదు అశోక్ చెల్లెలు తన అన్నయ్య అశోక్ తో ఇంకెవరో వస్తున్నారని చూసి ఎవరబ్బా ఇతను డార్క్ బ్లూ జీన్స్ వైట్ షర్ట్ లో ప్రభాస్ లా ఉన్నాడు కానీ కాస్త పొట్టి, అని అనుకుని వెనక్కు తిరిగి చెంగు చెంగున ఎగురుతూ లోపలికి వెళ్ళిపోయింది,

అశోక్ ఇంటి డోర్ దగ్గరికి రాగానే రా కార్తిక్ అంటూ కార్తిక్ ని లోపలికి పిలిచి పక్కన ఉన్న సోఫా చుయిస్తూ కూర్చో అని కిచెన్ వైపు వెళ్తూ అమ్మ రెండు టీ కాస్త స్ట్రాంగ్ గా పెట్టావా అని వాష్ రూమ్ వైపు వెళ్ళాడు, కార్తిక్ సోఫాలో కూర్చుని చుట్టూ చూస్తూ ఇల్లు బలే అలంకరించారే అనుకుని తనకి ఎదురుగా ఉన్న గోడకి ఒక ఫోటో దానికి దండ ని చూసి ఓహ్.

అని లేచి అరె అశోక్ వాళ్ళ నాన్న ప్రసాద్ రావు గారు అనుకుంటుంటే చేతిలో ట్రే పట్టుకుని ఒక 45 ఏళ్ళు ఉండొచ్చు ఆవిడ వచ్చి కార్తిక్ పక్కన నిలబడి మా ఆయన బాబు చనిపోయి 2 ఏళ్ళు అయ్యింది ఆయన చివరి కోరికగా నా కొడుకుని సెక్యూరిటీ అధికారి అవ్వమనడం తో ఇలా మీరు….?

అంటి నన్ను గుర్తు పట్టలేదా నేను కార్తిక్ ని 10 ఏళ్ల క్రితం ఒకసారి మీ ఇంటికొచ్చాను ఇంటర్ చదువుతున్నప్పుడు గుర్తు పట్టలేదా, అరె కార్తిక్ నువ్వేనా ఏయ్ రజిని ….. రజిని ఎక్కడికెళ్లావే కార్తిక్ అన్న కార్తిక్ అన్న అంటూ ఎడిచేదానివిగా ఇన్నాళ్లకు వచ్చాడు అని అరుస్తూ ఉంటుంటేనే అశోక్ వచ్చి కార్తిక్ తో అవునురా కార్తిక్ నా చెల్లెలు గుర్తుంది గా అప్పుడు నీతో బలే ఆడుకునేది థాంక్స్ అమ్మ అంటూ ట్రే లోంచి కప్ తీసుకోగానే అశోక్ వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది అశోక్ చెల్లెలు రజిని మాత్రం తాను తన అమ్మ పడుకునే బెడ్రూం డోర్ దగ్గర కర్టెన్ చాటున దాక్కుంటు కార్తిక్ ని దొంగ చూపులు చూస్తూ చి చి ఇలాంటోడిని అన్న అన్న అని మళ్ళీ పిలుస్తాన ఏంటి.

అప్పుడేదో చిన్న పిల్లని కానీ ఇప్పుడు నేను పెద్ద దాన్ని అయ్యాను ఎలాంటోడిని అన్న అని పిలవాలో ఎలాంటోడిని బాయ్ ఫ్రెండ్ గా అనుకోవాలో నాకు తెలుసు కార్తిక్ ఇప్పుడు నాకు అన్నకాదు బాయ్ ఫ్రెండ్ కుదిరితే లవర్ ని కూడా చేసుకుంటా వీలైతే పెళ్లి చేసుకుని మొగుణ్ణి కూడా చేసుకుంటా అని మనసులో అనుకుంటుంటే కార్తిక్ టీ తాగగానే ఇక నేను వెళ్తాను రా ఇంట్లో రియా ఒక్కతే ఉంది అని అశోక్ కి బాయ్ చెప్తుంటే, అబ్బా కూర్చో రా ఒక్క నిమిషం ఏయ్ రజ్జు రజ్జు ఎక్కడే మీ కార్తిక్ అన్న వెళ్లిపోతున్నాడు మళ్ళీ ఎప్పుడొస్తాడో ఏమో బై అన్న చెప్తావా లేదా పడుకున్నవా ఏ. అని రజిని ని కేకేసి పిలవంగానే కర్టెన్ చాటుగా తొంగి చూస్తున్న రజిని బైటికి వచ్చి టైం కానీ టైం లో పడుకునేది నువ్వు మీ అమ్మ నాకా అలవాట్లు లేవు అంటూ యెల్లో కలర్ టీ షర్ట్ తొడలు వరకు మాత్రమే కవర్ చేస్తూ ఉండే నిక్కర్ లో వచ్చింది రజిని.

కార్తిక్ తనను చూసి హాయ్ రజిని హౌ అర్ యు అని పలకరించాడు, రజిని సిగ్గుపడుతూ కార్తిక్ కి కాస్త పక్కాగా ఉన్న ఒక చైర్ లో కూర్చుంటూ ఓకే అని చిన్న స్మైల్ ఇచ్చింది ఇక కార్తిక్ మళ్ళీ వెళ్తాను అని లేచి నిలబడ్డాడో లేదో అశోక్ పదా నేను వస్తున్న నన్ను స్టేషన్ లో డ్రాప్ చేయి అని తలుపు దగ్గరికి రాగానే ఇద్దరికి ఎదో పగిలిన శబ్దం వినిపించింది వెనక్కు తిరిగి చూసే సరికి రజిని కాళ్ళ పై ఒక గాజు బొమ్మ పడడం తో అది పగిలి తన కాళ్ళకి రక్తం వస్తుంది అది చూసి రజ్జు అని అశోక్ లోనికి వస్తూ ఉంటే కిచెన్ లో నుండి అశోక్ వాళ్ళ అమ్మ మళ్ళీ ఎం పగల గొట్టారు అంటూ బైటికి వచ్చింది కార్తిక్ కూడా అశోక్ వెంటే లోపలికి వచ్చాడు అశోక్ తన రూం నుండి ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చి రజిని కాళ్ళు కాటన్ తో క్లీన్ చేసి మందు రాసి పట్టి కడుతుంటే తనేమో కార్తిక్ ని చూస్తుంది కార్తిక్ ఏమో రజిని కాళ్ళ వంక చూస్తున్నాడు.
మీ 
Uదై
[+] 5 users Like INCESTIOUSLOVER's post
Like Reply


Messages In This Thread
RE: కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 15-04-2019, 09:00 PM
RE: అతడే అర్జున్ - by Kasim - 30-11-2019, 07:22 PM
RE: అతడే అర్జున్ - by Kasim - 03-12-2019, 11:13 AM
RE: అతడే అర్జున్ - by Kasim - 04-12-2019, 02:58 PM
RE: అతడే అర్జున్ - by Kasim - 19-12-2019, 09:05 AM



Users browsing this thread: