14-12-2018, 09:17 PM
వాళ్ళిద్దరూ అలా డబుల్ మీనింగ్ లో మాట్లాడుకుంటుండగా రాముకి అమౌంట్ డ్రా కావడం లేదు.
రాము : ఓహ్….నా ATM మెషిన్ లో ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది….అమౌంట్ రావడం లేదు….
అంజలి : మీరు సరీగా దూర్చలేదట్టున్నది…..మీ కార్డ్ లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టున్నది.
రాము : లేదు….నా కార్డ్ ఎప్పుడూ సరీగ్గానే ఉంటుంది….దానిలో ఏ ప్రాబ్లం లేదు….
అంజలి : సరె….సరె….ముందు బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం….బయట చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు.
రాము : సరె….పదండి….
ఇద్దరూ ATM రూమ్ లో నుండి బయటకు వచ్చారు….కొద్దిసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు.
అంజలి మాత్రం రాము తనకు బాగా క్లోజ్ అయినందుకు చాలా ఆనందంగా ఉన్నది.
అంజలి : ఇప్పుడు అమౌంట్ డ్రా అవలేదు కదా….ఎలా…..ఏం చెస్తారు….
రాము : తెలీదండీ….ఇంటికెళ్తే అమౌంట్ ఉన్నాయి…..కాకపోతే ఇక్కడ అర్జంట్ పని ఉన్నది…అమౌంట్ కోసం ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇక్కడకు రావాల్సి ఉన్నది….
అంజలి : సరె….మీకు ఎంత కావాలి…..
రాము : నాకు ఐదు వేలు కావాలి….నా దగ్గర 45000 ఉన్నాయి….ఐదు వేలు తక్కువయ్యాయి….
అంజలి : సరె….ఆ ఐదు వేలు నేను ఇస్తాను…..
రాము : ఓహ్….మీరు ఎవరో కూడా నాకు తెలియదు…..ఏ నమ్మకంతో నాకు డబ్బులు ఇస్తామంటున్నారు….
అంజలి : ఫరవాలేదు….ఇప్పుడు తీసుకుని తరువాత ఇవ్వండి.
రాము : మీకు అమౌంట్ తిరిగి ఇవ్వాలంటే ఎలా….మీరు ఎవరో కూడా నాకు తెలియదు కదా….
అంజలి : కాని మీరు ఎవరో నాకు తెలుసు కదా….
రాము : నేను మీకు తెలుసా….ఎలా….
అంజలి : మీ ఇంట్లో సోనియా వాళ్ళు ఉంటున్నారు కదా….
రాము : అవును….సోనియా మీకు తెలుసా….
అంజలి : అవును….నేను సోనియా క్లాస్ టీచర్ ని….మిమ్మల్ని అనితతో పాటు పేరెంట్ మీటింగ్ లో చూసాను….తరువాత మీరు, అనిత కలిసి సోనియాను కాలేజ్లో దింపడానికి వచ్చినప్పుడు మీరు కారు దగ్గర నిల్చున్నారు కదా…అప్పుడు నేను అనితతో మాట్లాడుతున్నాను…..
ఆమె మాటలు వినగానే రాముకి ఆరోజు తను కారు దగ్గర అనిత క్లాస్ టీచర్ తో మాట్లాడుతున్న సంగతి గుర్తుకొచ్చింది.
రాము : సారీ అండి….నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను….
అంజలి : ఫరవాలేదండి….మీరు నన్ను ఇంతకు ముందు చూడలేదు కదా…..ఎలా తెలుస్తుంది….
రాము : మీరు పేరు ఏంటండి…..
అంజలి : నా పేరు అంజలి….నేను ఇక్కడకు దగ్గరలో **** వీదిలో ఉంటాను….
రాము : అవునా….అక్కడ ఒక సూపర్ మార్కెట్ కూడా ఉన్నది కదా…..