14-12-2018, 09:10 PM
లోపల భాస్కర్ వీల్ చైర్ లో కూర్చుని మెడిసిన్ వేసుకుంటున్నాడు. అనిత లోపలికి రాగానే ఆమె వైపు చూసి నవ్వాడు.
అనిత కూడా నవ్వుతూ, భాస్కర్ ని బెడ్ మీద పడుకోబెట్టి, దుప్పటి కప్పి, “ఇక మీరు రెస్ట్ తీసుకోండి…..మీరు ఈ మధ్య చాలా టైం హాల్లోనే గడుపుతున్నారు,” అన్నది.
దానికి భాస్కర్ నవ్వుతూ, “చాలా రోజులు బెడ్ మీద నుండి కదలకుండా ఉండటం చేత….హాల్లో ఎక్కువ సేపు ఉండాలనిపిస్తున్నది…..రాము కాలేజ్ కి వెళ్ళాడా, గేట్ సౌండ్ వినిపించింది,” అన్నాడు.
అనిత తన మనసులో, “వాడి వల్ల ఇంట్లో చాలా చాలా జరుగుతున్నాయి,” అని అనుకుంటూ, పైకి మాత్రం నవ్వుతూ, “అవును అతనికి బయట ఏదో పని ఉన్నదట, చూసుకుని వస్తాను,” అని వెళ్ళాడు.
“అవునా….ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పాడా?” అని అడిగాడు భాస్కర్.
భాస్కర్ అలా అడిగేసరికి అనితకి కోపం వచ్చింది, భాస్కర్ వైపు కోపంగా చూస్తూ, “రాము ఎక్కడికి వెళ్లాడూ నాకు ఏం తెలుసు….నేను ఏమైనా అతని పెళ్ళాన్నా, నాకు అన్నీ చెప్పడానికి,” అని దాదాపుగా అరిచినంత పని చేసింది.
అనిత కోపం చూసి భాస్కర్ ఒక్కసారిగా భయపడ్డాడు…..అనితని అలా ఇంతకు ముందెప్పుడు చూడలేదు.
“అది కాదు అనిత….నేను మాములుగా ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాను….అంతె….” అన్నాడు భాస్కర్.
అనిత కూడా ఒక్కసారిగా తనను తాను కంట్రోల్ చేసుకుని, “ఇక ఆ విషయం వదిలేయండి,” అన్నది.
భాస్కర్ అలా భయపడేసరికి అనిత మనసు ఒక్కసారిగా చివుక్కుమన్నది.
“ఇక మీరు పడుకోండి,” అని అనిత నా బెడ్ రూం వైపు నడుస్తున్నది…..అలా గదిలోకి వెళ్ళిన అనిత అద్దంలో తనను తాను చూసుకుని, ఒక్కసారిగా ఏడుస్తున్నది.
అనిత బెడ్ మీద బోర్లా పడుకుని తన తలను దిండులో అదిమిపెట్టి ఏడుస్తూ తనలో తాను, “భాస్కర్….మీకు ఇంట్లో ఏం జరుగుతున్నదో ఏమీ అర్ధం కావడం లేదా, నీ పెళ్ళాన్ని పరాయి మగాడు లొంగదీసుకోవాలనుకుంటున్నాడు…..నువ్వు ఎందుకలా జరగనిస్తున్నావు….నువ్వు తలుచుకుంటే నన్ను రక్షించలేవా…..నేనంటే నీకు లెక్కలేకుండా పోయింది……అసలు నేను పరాయి మగాడితో, వాడి బెడ్ రూంలో పడుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నావు….నా కన్నా చిన్నవాడైనా రాము నా గురించి పట్టించుకుంటున్నాడు….నీ గురించి రాము నిజాలు మాట్లాడుతుంటే నా మనసు బద్దలవుతున్నది…వాడు తల్చుకుంటే నన్ను బలవంతంగా ఇక్కడకు తీసుకొచ్చి, నన్ను వాడి ఇష్టం వచ్చినట్టు అనుభవిస్తాడంట…..కాని అవేమీ చెయ్యకుండా నన్ను ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటున్నాడు….భగవంతుడా నా జీవితం ఎటువైపు వెళ్తుంది,,” అని ఆలోచిస్తూ అలాగే నిద్ర పోయింది.
అనితకి నిద్రనుండి మెలుకువ వచ్చి టైం చూసింది….అప్పటికి టైం 5.45 అవుతుంది…..ఏడుస్తూ పడుకోవడం వలన అనిత కళ్ళు ఎర్రగా ఉబ్బాయి.
**********
ఇంటి నుండి బయటకు వచ్చిన రాము ఫోన్ మోగడంతో ఇప్పుడు ఎవరా అనుకుంటూ పాకెట్ లో ఉన్న ఫోన్ తీసి చూసాడు.
తన దగ్గర పని చేసే రాజు ఫోన్ చేస్తుండటంతో రాము ఫోన్ లిఫ్ట్ చేసి….
రాము : హా…..చెప్పు రాజు….ఏంటి సంగతి….