15-04-2019, 06:20 PM
డోమ్ గారు...మాడం కి భారత్ కి మధ్య జరిగే చిలిపి చేష్టలు..ఎమోషనల్ సీన్స్...ఇవే మీ కథకు స్త్రెంగ్త్...వాటి అద్భుతంగా వివరిస్తారు...చదవడానికి ఎంతో బాగుంటాయి...మీకు నచ్చినట్లు కథను రాయండి.....ఎవడో ఏదో అన్నాడని ఫీల్ అవ్వకండి..
అందరూ మీల rachayithalam కాదుగా...అందుకే అప్డేట్ నచ్చిన ..ఎం చెప్పాలో తేలిక...బాగుంది అని పెడతాం అంతే కాని మొహమాటానికి కాదు
అందరూ మీల rachayithalam కాదుగా...అందుకే అప్డేట్ నచ్చిన ..ఎం చెప్పాలో తేలిక...బాగుంది అని పెడతాం అంతే కాని మొహమాటానికి కాదు