14-12-2018, 09:07 PM
నేను చిన్నగా నవ్వాను…..వెంటనే తల దించుకుని అన్నం తింటున్నది…..అలా అందరం భోజన పూర్తి చేసాము.
అనిత డైనింగ్ టేబుల్ మీద గిన్నెలు కిచెన్ లోకి సర్దేసింది…..భాస్కర్ ఇదివరకు తనకు ఇచ్చిన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు.
నేను హాల్లో సోఫాలో కూర్చున్నాను….అనిత కిచెన్ లో గిన్నెలు సర్ది, హాల్లోకి వచ్చి నా పక్కనే సోఫాలో కూర్చున్నది.
ఒక నిముషం ఆగిన తరువాత అనిత నా వైపు చూస్తూ, “నువ్వు కూడా నీ బెడ్ రూంలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో రాము,” అన్నది.
నేను అనిత వైపు చూసి దగ్గరకు లాక్కుని పెదవుల మిద ముద్దు పెట్టాను….అనిత నన్ను విడిపించుకుని, తన మొగుడు ఉన్న గది వైపు చూసింది.
భాస్కర్ గది తలుపు వేసి ఉన్నాయి…..నేను అనితతో, “నీ మొగుడు రెస్ట్ తీసుకునే పనిలో ఉన్నాడు….వాడికి ఇంక బయట సంగతులు ఏం పట్టించుకోడు, అన్నాను.
దాంతో అనిత నా మాటలకు తల దించుకున్నది, తరువాత మళ్ళీ తలుపు వైపు చూసింది, కాని తలుపు వేసె ఉండే సరికి మళ్ళీ తల దించుకున్నది.
నేను అనిత face expressions గమనిస్తూ, “నీ మొగుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగి…..అతను తలుచుకుంటే ఇంట్లో కూర్చుని పనులు చేసే కంప్యూటర్ వర్క్స్ చాలా దొరుకుతాయి…..కాని నీ మొగుడికి పని చేయడం ఇష్టం లేదు……నీతో పని చేయిద్దామనుకుంటున్నాడు…..నేను నిన్ను బలవంతంగా ఇక్కడకు తీసుకొచ్చి నా కసితీరా అనుభవించొచ్చు, కాని నాకు నువ్వు నువ్వుగా కావాలి, నువ్వు సంతోషంగా ఉండటం కావాలి, నువ్వంటే నాకు చాలా ఇష్టం…..నీ కోసమే నేను వీళ్ళందరిని భరిస్తున్నాను,” అన్నాను.
నా మాటలు విన్న అనిత కళ్ళ వెంబటి నీళ్ళు కారుతున్నాయి, అంతకు ముందు నుండే వస్తున్న ఏడుపుని ఆపుకుంటున్నది.
నేను అలా మాట్లాడే సరికి ఇంక ఆగలేక ఏడుస్తున్నది…..నేను ఇక అనితని సముదాయిస్తు, “నా మాటల ఉద్దేశ్యం నిన్ను బాధ పెడదామని కాదు….నేను నీకు నిజం చెప్పాలనుకుంటున్నాను,” అంటూ అనితని దగ్గరకు లాక్కుని సముదాయిస్తున్నాను.
తరువాత 5 నిముషాలకు అనిత ఏడవటం ఆపేసింది….నా భుజం మీద తల పెట్టి ఉన్నది…..అనిత ఏడవడం ఆపగానే, “నేను కాలేజికి వెళ్ళాలి….సాయంత్రం 6 గంటలకు వచ్చేస్తాను,” అన్నాను.
అనిత నా భుజం మీద నుండి తన మొహాన్ని లేపి, “సరె,” అన్నది.
నేను లేచి బయట గేటు దగ్గరకు వెళ్ళాను…..అనిత కూడా నా వెనకాలే మెయిన్ డోర్ దాకా వచ్చింది…..నేను అనిత నడుం మీద చెయ్యి వేసి, దగ్గరకు లాక్కుని పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకుని, “సాయత్రం నేను వచ్చేసరికి నువ్వు ఫ్రెష్ గా ఉండాలి….వెళ్ళి రెస్ట్ తీసుకో,” అన్నాను.
అనిత సరె అన్నట్టు తల ఊపింది……నేను కాలేజికి బయలుదేరగానే, అనిత తలుపు గడి వేసి లోపలికి వచ్చి, నా బెడ్ రూంలో ఉన్న బాత్ రూంకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తన మొగుడి బెడ్ రూంలోకి వెళ్ళింది.