14-12-2018, 08:51 PM
జరీనా : అవును సార్….
ఫ్రాన్సిస్ : ఈయన మన సీనియర్ లెక్చరర్….ఇంటర్ వాళ్ళకు క్లాసులు తీసుకుంటారు….
జరీనా : అలాగా…..
రాజేష్ : ఇంతకు నన్ను ఎందుకు పిలిచారు సార్…..
ఫ్రాన్సిస్ : ఏం లేదు రాజేష్….తొందర్లో డిగ్రీ ఎగ్జామ్స్ మొదలవుబోతున్నాయి కదా…..దాని గురించి రాము, రవి, మహేష్ ముగ్గురి గురించి జరీనా గారికి చెబుతున్నాను….రేపటి నుండి వాళ్ళ ముగ్గురికి జరీనా గారు స్పెషల్ క్లాసులు తీసుకుంటారు.
రాజేష్ : తప్పకుండా సార్….చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు…..
ఫ్రాన్సిస్ : అయితే మీరు వాళ్ళను పిలిపించి విషయం చెప్పండి…..జరీనా గారు రోజు 9.30 నుండి 1.30 వరకు కాలేజీలో వర్క్ చేస్తారు….ప్రతి రోజు చివరి గంట ఖాళీగా ఉంటారు….అప్పుడు ఆమె వీళ్ల ముగ్గురి గురించి కేర్ తీసుకుంటుంది….వారంలో రెండు రోజులు వాళ్ళకు కౌన్సిలింగ్ చేస్తుంది.
రాజేష్ : అలాగే సార్….తప్పకుండా చెబుతాను…..
అని రాజేష్ తలుపు తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు….అలా వెళ్ళిన రాజేష్ అప్పుడే అక్కడ కనిపించిన మహేష్ ని చూసి, “ఏయ్ మహేష్….నేను మీ ముగ్గురితో మాట్లాడాలి….స్టాఫ్ రూమ్ లోకి పదండి,” అంటూ ప్రిన్స్ పాల్ రూం తలుపు మూసేసాడు.
దాంతో బయట గొడవ ఏమీ లోపలికి వినిపించడంలేదు.
ఫ్రాన్సిస్ : సరె జరీనా…..నువ్వు ఇక బయల్దేరు….
జరీనా : సరె సార్….ఇక ఉంటాను….బై
అని ఆయనకు విష్ చేసి అక్కడ నుండి బయటకు వచ్చి తన ఇంటికి బయలుదేరింది.
*****
ఇక ఇక్కడ క్లాసులో రెండు గంటలు ముగ్గురికి చాలా భారంగా గడిచింది…..లెక్చరర్ ఎప్పుడు వెళ్ళిపోతాడా అని ఎదురు చూడటం తోనే సరిపోయింది.
వాళ్ళ మనసుల్లో ముంతాజ్ను, ఆమె అందాలను ఎప్పుడు చూద్దామా అన్న ఆలోచనతోనే నిండిపోయేసరికి బోర్డ్ మీద లెక్చరర్ చెప్పింది ఏ మాత్రం వాళ్ళ బుర్రల్లోకి ఎక్కడం లేదు.
రాజన్న మాటలు ద్వారా జరీనా గురించి విన్న తరువాత ఆమె గురించే ఆలోచిస్తూ క్లాసుని ఏమాత్రం డిస్టబ్ చేయకుండా వింటున్నారు ముగ్గురు.
లెక్చరర్ క్లాస్ చెబుతున్నా కూడా రవి కి కళ్ళ ముందు జరీనా తమ క్లాస్ చెబుతున్నట్టు అనిపిస్తున్నది.
ముంతాజ్ను చూడని రాము, మహేష్ మాత్రం రవి చెప్పిన దాన్ని బట్టి ఆమె ఎలా ఉంటుందో ఊహించుకుంటూ క్లాసు వింటున్నారు.