14-12-2018, 08:50 PM
దానికి తోడు తనకు ఇచ్చిన ఆఫీస్ రూం కూడా చాలా బాగుండే సరికి ఇంకా సంతోషంగా ఉన్నది.
అలా మాట్లాడుతుండగా టై మధ్యాహ్నం 1.30 అయింది…..అప్పటికి తన డ్యూటి టైం అయిపోయే సరికి ముంతాజ్కు కళ్ళ ముందు అమాయకమైన తన కొడుకు రూపం కదలాడింది.
ఇక వెంటనే తన బ్యాగ్ సర్దుకుని, “నా ముద్దుల కొడుకు ఏం చేస్తున్నాడొ….” అని మనసులో అనుకుంటూ అక్కడ నుండి బయలుదేరింది.
జరీనా స్టాఫ్ రూమ్ లోనుండి బయటకు వచ్చి ఒకసారి ప్రిన్స్ పాల్ కి చెప్పి వెళ్దామనుకుని ఆయన రూమ్ వైపు వెళ్తున్నది.
అలా వెళ్తున్నప్పుడు క్లాసులో నుండి స్టూడెంట్లు తన వైపు కన్నార్పకుండా చూడటం జరీనా గమనించి తనలో తాను నవ్వుకుంటూ తన నడకలో వేగం పెంచి ప్రిన్స్ పాల్ రూం దగ్గరకు వెళ్ళింది.
ఫ్రాన్సిస్ : come in……
అమల్ : గుడ్ ఆఫ్టర్ నూన్ సార్…..
ఫ్రాన్సిస్ తల ఎత్తి తన ఎదురుగా నిల్చున్న ఆమెను ఆమె అందాన్ని చూసి నవ్వాడు.
ఫ్రాన్సిస్ : హలో జరీనా….కాలేజిలో నీ మొదటి రోజు ఎలా గడిచింది…..
జరీనా : చాలా బాగున్నది సార్….మిగతా స్టాఫ్ ని కలిసాను….క్యాంపస్ మొత్తం ఒకసారి చూసాను….చాలా బాగుంది.
ఫ్రాన్సిస్ : అయితే రేపటి నుండి నీ డ్యూటి స్టార్ట్ అవుతుంది……నీ టైం టేబుల్ తీసుకున్నావా
జరీనా : తీసుకున్నాను సార్…..
ఫ్రాన్సిస్ : ఇంకో విషయం….నీకు ఇంతకు ముందు ముగ్గురు స్టూడెంట్ల గురించి చెప్పాను కదా….వాళ్ళ గురించి మాత్రం నువ్వు కొంచెం ప్రత్యేక శ్రధ్ధ తీసుకోవాలి……
జరీనా : రాము, మహేష్, రవి…..వాళ్ళే కదా….వాళ్ళ గురించి నేను చూసుకుంటాను…..
ఫ్రాన్సిస్ : గుడ్….వాళ్ళ గురించి కొంచెం కేర్ తీసుకుంటే పాసయిపోతారు….కాబట్టి వాళ్ళకు వారానికి ఒకసారి క్లాసు తీసుకుంటే సరిపోతుంది…..
జరీనా : అలాగే తప్పకుండా
అలా ఇద్దరు మాట్లాడుకుంటుండగా లోపలికి ఒకతను వచ్చాడు….లోపలికి వచ్చినతన్ని చూసి అతన్ని ఇందాక స్టాఫ్ రూంలో చూసినట్టు గుర్తు తెచ్చుకున్నది జరీనా.
“సార్….నన్ను రమ్మన్నారట,” అని ప్రిన్స్ పాల్ ని అడిగాడు అతను.
ఫ్రాన్సిస్ : అవును రాజేష్…..ఈమె పేరు జరీనా…..మన కాలేజీలో కొత్తగా జాయిన్ అయ్యారు…..సైకాలజీ కౌన్సిలర్ గా జాయిన్ అయ్యారు.
జరీనా : మీరు రాజేష్…..ఇంగ్లీష్ లెక్చరర్ కదా
అని అతన్ని గుర్తు చేసుకుంటూ అడిగింది.
రాజేష్ : హా….మనిద్దరం ఇందాక స్టాఫ్ రూమ్ లో కలిసాం కదా……