14-12-2018, 08:47 PM
(This post was last modified: 14-12-2018, 08:48 PM by prasad_rao16.)
దాంతో ముగ్గురూ అక్కడనుండి స్టాఫ్ రూంకి దాదాపుగా పరిగెత్తుకుంటూ వెళ్తున్నట్టు వెళ్ళారు….కాని అంతలో క్లాస్ మొదలైతున్నట్టు బెల్ మోగింది.
రాము : అబ్బా…ఇప్పుడే బెల్ మోగాలా……
మహేష్ : బాధ పడాల్సిన పని లేదు….మనం వెళ్ళి స్టాఫ్ రూంలో చూద్దాము….క్లాసు వెళ్ళడం లేట్ అవుతుంది….అంతేగా….
దాంతో మిగతా ఇద్దరు మహేష్ ని ఫాలో అవుతూ స్టాఫ్ రూమ్ దగ్గరకు వెళ్ళారు.
అలా స్టాఫ్ రూం దగ్గరకు వెళ్ళేసరికి జరీనా తన కొలిగ్స్ తో మాట్లాడటం వినిపించింది.
రవి : అదే గొంతు….చూడు ఎంత బాగున్నదో….ఆమె ఒళ్ళు ఆమె మాట కన్నా ఇంకా బాగుంటుంది…మీరు ఇద్దరు ఒక్కసారి ఆమెను చూసారంటే మైమరిచిపోతారు.
దాంతో ముగ్గురు స్టాఫ్ రూంలోకి చూద్దామని ముందుకు కదిలారు….కాని అంతలో వాళ్ళ ముందు ఊహించని విధంగా వాళ్ళ ప్రిన్స్ పాల్ ఫ్రాన్సిస్ నిలబడి, “మీ ముగ్గురు ఇక్కడ ఏం చేస్తున్నారు….బెల్ కొట్టింది వినబడలేదా,” అని అడిగాడు కోపంగా.
మహేష్ : సార్….అదీ….అ….దీ….మేము వాష్ రూమ్ కి వెళ్తున్నాము…..
ఫ్రాన్సిస్ : ఇంత సేపు బ్రేక్ ఇచ్చినా కూడా మీరు వాష్ రూంకి వెళ్ళలేదా…..
రాము : అది కాదు సార్….మేము ఇక్కడికి ఫిజిక్స్ సార్ ని పిలవడానికి వచ్చాము…ఇప్పుడు ఆయనే క్లాస్ తీసుకోవాలి.
అలా చెబితే ప్రిన్స్ పాలో స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళడానికి ఒప్పుకుంటాడన్న ఉద్దేశ్యంతో రాము చెప్పాడు.
ఫ్రాన్సిస్ : ఆయన అల్రెడీ క్లాసులో ఉన్నారు…..మీరు ఇప్పటి దాకా బయట తిరుగుతున్నారెందుకు….మీ ఆటలు నాకు బాగా తెలుసు…వెళ్ళి క్లాసులో కూర్చోండి…..వెళ్ళండి.
“సార్….అది….మేము….” అంటూ మహేష్ నసుగుతున్నాడు.
దాంతో ఫ్రాన్సిస్ కోపంగా వాళ్ల వైపు చూస్తూ, “ముందు మాట్లాడకుండా క్లాసుకి వెళ్ళండి….ఇంకో మాట మాట్లాడారంటే దెబ్బలు పడతాయి….క్లాసుకి వెళ్ళండి,” అని అరిచాడు.
ఆయన కోపం చూసి ముగ్గురికి భయం వేసింది…..దాంతో ముగ్గురు జరీనాని చూడాలన్న ఆలోచన పక్కన పెట్టి అక్కడ నుండి పరిగెత్తుకుంటూ క్లాసుకు వెళ్ళిపోయారు.
ఇక ఆ క్లాసు తరువాత రెండు గంటలకు మళ్ళీ ఒక బ్రేక్ ఉన్నది….దాంతో ముగ్గురు నిరాశగా క్లాసులో కూర్చుని లెక్చరర్ చెప్పేది వింటున్నారు.
******
ఇక జరీనా కాలేజీలో మొదటి రోజు మొత్తం జాయినింగ్ ఫార్మాలిటీస్ పూర్తి చేయడం తోనే సరిపోయింది.
తనను చూడగానే తన కొలిగ్స్ చక్కగా పలకరిస్తుండే సరికి ముంతాజ్కు మనసులో చాలా సంతోషమేసింది.
దాంతో జరీనా ఉత్సాహంగా తన కొలిగ్స్ తో ముచ్చట్లు చెబుతూ వాళ్ళలో తొందరగా కలిసిపోయింది.