14-12-2018, 08:44 PM
రాజన్న : అవును….ప్రిన్స్ పాల్ రూంలో ఒకామె yellow కలర్ చీర, అదే రంగు జాకెట్ వేసుకుని మాట్లాడుతున్నది….ఆమె ఈ రోజు కొత్తగా జాయిన్ అయింది.
ఆమె కొత్తగా తమ కాలేజీలోనే జాయిన్ అయింది అని వినగానే వాళ్ళ ముగ్గురి మొహాలూ ఆనందంతో వెలిగిపోయాయి…కాని తాము వింటున్నది నిజమో కాదో అని నిర్ధారణ చేసుకోవడానికి, “నువ్వు నిజంగా చెబుతున్నావా రాజన్న?” అని అడుగుతూ రాజన్న దగ్గరకు వస్తున్నారు.
రవి మహేష్ని, రాముని తోస్తూ, “వినండిరా….ఇప్పుటిదాకా నేను చెప్పింది అబధ్ధం అన్నారు కదా….నేను ఎంత చెప్పినా మీరిద్దరు నన్ను నమ్మలేదు…ఇప్పుడు అర్ధమయిందా,” అని అరిచాడు.
రవి ఆవేశాన్ని చూసి మహేష్ నవ్వుతూ, “సరె….సరె….నువ్వు నిజమే చెబుతున్నావని ఇంతకు ముందే మాకు తెలుసు. కాకపోతో నీతో జోక్ చేస్తున్నాము అంతే…..” అన్నాడు.
“అబ్బా….నాతో జోక్ చేస్తున్నారా….అది నేను నమ్మాలి,” అన్నాడు రవి.
“సరె….ముందు కొట్టుకోవడం ఆపండి…ముందు రాజన్న ఏం చెబుతాడో వినండి,” అని అంటూ రాము రాజన్న వైపు తిరిగి, “ఆమె ఇంకా ఏమైనా చెప్పిందా రాజన్న,” అని అడిగాడు.
“గణపతీ….నువ్వు చెబుతున్నది నిజమేనా….ఆమె నిజంగా లెక్చరరేనా…..” అని అడిగాడు మహేష్.
“అవును…..నేనే ఆమెను స్టాఫ్ రూం దాకా తీసుకెళ్ళి అందరికి పరిచయం చేసాను…..ఆమె సైక్రియాటిస్ట్,” అన్నాడు రాజన్న.
“సైక్రియాటిస్టా…..నువ్వేం చెబుతున్నావో అర్ధం అవుతుందా గణపతీ…..సైక్రియాటిస్ట్ అంటే డాక్టర్ అవుతుంది….నీలాంటి పిచ్చి వాళ్లకు ట్రీట్ మెంట్ చేస్తారు,” అన్నాడు మహేష్.
“నన్ను పిచ్చోడు అంటావు కదా….సరె నేను వెళ్ళిపోతున్నాను,” అని రాజన్న కోపంగా కింద పడిన తన స్కూటర్ ని పైకి లేపాడు.
అంతలో రాము రాజన్న దగ్గరకు వచ్చి, “గణపతీ….అంత కోపం తెచ్చుకోకు….వాడు ఊరికే నీతో జోక్ చేస్తున్నాడు….నువ్వు కోప్పడకుండా ఆమె గురించి చెప్పు,” అంటూ బ్రతిమిలాడుతున్నాడు.
“ఆమె గురించి ఇంకా ఏం చెప్పాలి,” అన్నాడు రాజన్న ఏం చెప్పాలో అర్ధం కాక.
“ఆమె చాలా అందంగా ఉంటుందా,” అని నవ్వుతూ అడిగాడు మహేష్.
“మీ సంగతి నాకు బాగా తెలుసు….అందుకనే మీరు నా దగ్గరకు వచ్చారు….వెళ్ళండి….వెళ్ళీ బుధ్ధిగా చదువుకోండి,” అన్నాడు రాజన్న.
“రాజన్న…ప్లీజ్….ప్లీజ్…మా సంగతి నీకు తెలుసు కదా…..ప్లీజ్….ఆమె గురించి చెప్పవా….” అని అడుగుతున్నాడు రాము.
“అవును…ఆమె చాలా అందంగా ఉన్నది…నాకు తెలిసి అంత అందమైన ఆడదాన్ని నా జీవితంలో ఇంతవరకు చూడలేదు,” అంటూ సిగ్గు పడుతూ చెప్పాడు రాజన్న.
“చూసారా….నేను చెప్తే మీరు వినలేదు,” anxity గా అన్నాడు రవి.