14-12-2018, 08:43 PM
రాజన్న : మీకు ఏం కావాలి…..మీరు అలా పరిగెత్తుకుంటూ వస్తుంటే నన్ను కొట్టడానికి వస్తున్నారేమో అనుకున్నాను.
రవి : నిన్ను ఊరకనే ఎందుకు కొడతాము….
రాజన్న తల గోక్కుంటూ, “నిజమే కదా….నేను ఎందుకు పరిగెత్తుతున్నాను….వీళ్ళు నన్ను ఎందుకు కొడతారు,” అని మనసులో అనుకున్నట్టె పైకి వాళ్లకు వినబడేలా అన్నాడు.
మహేష్ : ఒరేయ్ స్టుపిడ్….అదంతా వదిలెయ్….మేము నిన్ను ఒక విషయం అడగడానికి వచ్చాము….
రాజన్న : ఏం కావాలి….మీకు సిగిరెట్లు తెచ్చివ్వాలా…..ఈ సారి నుండి మాత్రం నేను మీకు ఏం తెచ్చినా నాకు డబ్బులు ఇవ్వాలి. నేను మీకు సిగిరెట్లు తెస్తున్న విషయం ప్రిన్స్ పాల్ కి తెలిసిందంటే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది….అందుకని రిస్క్ బాగా ఉన్నది కాబట్టిఉ నాకు డబ్బులు కూడా ఎక్కువ ఇవ్వాలి….సిగిరెట్లు ఒక ప్యాకెట్ కావాలా….రెండు ప్యాకెట్లు కావాలా?
రవి : ఏహె…..ముందు నీ నస ఆపు….నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నీకు అర్ధమవుతున్నదా….మేము ఇక్కడికి సిగిరెట్లు కోసం రాలేదు….వేరే విషయం మాట్లాడటానికి వచ్చాము……
అంతలో మహేష్ విసుక్కుంటూ, “ఏహే….మీరందరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు….మధ్యలో ఈ సిగిరెట్ల గొడవ ఏంటి…..మనం వాడిని ఏం అడగడానికి వచ్చామో అది అడగండి,” అన్నాడు.
రాజన్న : ఏం కావాలి మీకు….ఏం అడగాలనుకుంటున్నారు…..
రవి : చూడు రాజన్న….నేను చెప్పేది జాగ్రత్తగా విను….ఇందాక నేను ఒకరిని ఇక్కడ చూసాము…మేము నిన్ను ఇక్కడకు ఆ విషయం అడగడానికి వచ్చాము….
రాజన్న : ఎవరిని చూసారు…..
రవి : ఇవ్వాళ ఉదయం….ఆఫీసుకు ఒకామె వచ్చింది కదా….నేను చెబితే వీళ్ళిద్దరు నమ్మడం లేదు….అందుకని నువ్వు ఏమైనా ఆమెను చూసావేమో అని అడగడానికి వచ్చాము.
రాజన్న : ఎవరిని చూసావు నువ్వు….నేను ఎవరిని చూడలేదు…..
రవి : అదేరా బాబు….ఆఫీస్ రూంలోనే నేను చూసాను…..
రాజన్న : నేను ఆఫీస్ రూంలో ఎవరిని చూడలేదు…..
రవి : అదేరా….ఒకామె yellow color చీర కట్టుకుని, మ్యాచింగ్ జాకెట్ వేసుకుని వచ్చింది….ఆమె గురించి….
రవి చెబుతుండగా మహేష్ మధ్యలోకి వచ్చి, “రేయ్ రవి వదిలేయ్ రా….ఈ స్టుపిడ్ ఎవరినీ చూసి ఉండడు….క్లాసుకి వెళ్దాం పదండి,” అన్నాడు.
దాంతో వాళ్ళు ముగ్గురూ అక్కడనుండి నిరాశగా వెనక్కు తిరిగి వెళ్ళబోయారు.
అంతలో వెనక నుండి రాజన్న పెద్దగా, “మీరు ఇవ్వాళ కొత్తగా జాయిన్ అయిన టీచర్ గురించి అడుగుతున్నారా?” అని అన్నాడు.
ఆ మాట వినగానే వాళ్ళు ముగ్గురూ వెళ్తున్న వాళ్లల్లా అక్కడే ఆగిపోయారు….వెనక్కి తిరిగి రాజన్న వైపు చూసి, “కొత్తగా జాయిన్ అయిన లెక్చరర్?” అని ముగ్గురు ఒక్కసారిగా ఆశ్చర్యంతో అడిగారు.