14-12-2018, 08:41 PM
“ఈ ముగ్గురు బాగా ధనవంతుల పిల్లలు….ఎప్పుడూ ఏదో ఒక గొడవ చేస్తూ పక్కన ఉన్న వాళ్లను చదువుకోనివ్వకుండా చేస్తున్నారు…..వీళ్ళ ముగ్గురిలో రాము బాగా చదువుతాడు…ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తాడు….కాకపోతే వీళ్ళిద్దరితో కలిసి ఎప్పుడు గొడవ చేస్తుంటాడు…..కాబట్టి మీరు వాళ్లకు స్పెషల్ క్లాసులు వారానికి మూడు సార్లు వాళ్లకు కౌన్సిలింగ్ ఇస్తూ రవి, మహేష్ బాగా చదివేలా చేస్తే….ఆటోమేటిక్ గా రాము కూడా వాళ్లతో పాటు గొడవలకు వెళ్ళకుండా ఆగుతాడు,” అన్నాడు ఫ్రాన్సిస్.
“అలాగే తప్పకుండా ప్రయత్నిస్తాను సార్,” అన్నది జరీనా.
“మీకు రోజు మూడు గంటలు క్లాసులు ఇస్తాము….ఈ మూడు గంటల్లో కాలేజీలో మీకు సాద్యమైనంత వరకు స్టూడెంట్లకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిఉంటుంది….” అన్నాడు ఫ్రాన్సిస్.
“అలాగే సార్…తప్పకుండా చేస్తాను,” అన్నది జరీనా.
“నువ్వు మా కాలేజీలో చేరడం మాకు చాలా సంతోషంగా ఉన్నది జరీనా….మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మీరు నా కేబిన్ కి రావచ్చు….మన ప్యూన్ వచ్చి నిన్ను ఆఫీస్ స్టాఫ్ కి, లెక్చరర్స్ కి పరిచయం చేసి….నువ్వు కూర్చోవలసిన రూం కూడా చూపిస్తాడు,” అంటూ ఫ్రాన్సిస్ టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసుకుని ప్యూన్ ని రమ్మని పిలిచాదు.
కొద్దిసేపటికి ప్యూన్ రాజన్న ప్రిన్స్ పాల్ గది తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు.
అది చూసి ఫ్రాన్సిస్ రాజన్న వైపు చూస్తూ, “ఏయ్…నీకు ఎన్నిసార్లు చెప్పాలి….లోపలికి వచ్చేటప్పుడు తలుపు కొట్టి లోపలికి రమ్మని……నీకు ఎన్ని సార్లు చెప్పినా అర్ధం కాదా,” అని అరిచాడు.
దాంతో రాజన్న భయపడుతూ, “సార్….మీరే నన్ను రమ్మని పిలిపించారు….అందుకనే నేను తలుపు కొట్టకుండా లోపలికి వచ్చాను,” అన్నాడు.
“అయినా సరె…నువ్వు లోపలికి వచ్చే ముందు తలుపు కొట్టి లోపలికి రావాలి….ఇక్కడ మేము చాలా important విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాము,” అన్నాడు ఫ్రాన్సిస్.
ఇక ఆయనతో మాట్లాది ఉపయోగం లేదనుకున్న రాజన్న ఫ్యాన్సిస్ కోపం తగ్గించడానికి చిన్నగా నవ్వాడు.
ఫ్రాన్సిస్ జరీనా వైపు తిరిగి, “సరె జరీనా…..ఇతను రాజన్న….ఆఫీస్ ప్యూన్…..నీకు ఏదైనా చిన్న చిన్న పనులు చేయాలంటే రాజన్నకి చెప్పి చేయించుకో,” అన్నాడు.
జరీనా రాజన్న వైపు తిరిగి నవ్వుతూ విష్ చేసింది.
“కాని వీడితో చిన్న ప్రాబ్లం ఉన్నది….వీడు నోరు తెరిచాడంటే అనవసరమైన విషయాలతో మనకు చిరాకు తెప్పిస్తాడు….అది తప్పితే ఇతను చాలా మంచివాడు,” అన్నాడు ఫ్రాన్సిస్.
ముంతాజ్ను చూడగానే రాజన్న కళ్ళు పెద్దవయ్యాయి….ఆమెను ఆమె అందాన్ని అలానే చూస్తూ మైమరిచిపోయాడు.
ఫ్రాన్సిస్ రాజన్న వైపు చూసి, “గణపతీ….ఈమె జరీనా….మన కాలేజీలో కొత్తగా జాయిన్ అయ్యారు….ఈమెను మన స్టాఫ్ రూం లోకి తీసుకెళ్ళి అందరికి పరిచయం చేసి….ఆమె ఆఫీస్ రూం చూపించు,” అన్నాడు.
“అలాగే సార్….ఈమెను చూసి మొదట నేను స్టూడెంట్ అనుకున్నాను….” అంటూ ముంతాజ్ను పొగుడుతూ నవ్వాడు రాజన్న.