14-12-2018, 08:41 PM
దాంతో జరీనా ప్రిన్స్ పాల్ రూంలోకి అడుగుపెట్టింది….ఆ ఆఫీసు ac ఉండటం వలన గదంతా చల్లగా ఉన్నది.
ఫ్రాన్సిస్ తల ఎత్తి జరీనా వైపు చూసి వెంటనే ఆమెను గుర్తు పట్టి తన చేత్తో ఎదురుగా ఉన్న చైర్ చూపించి కూర్చోమన్నాడు.
“హలో జరీనా….నువ్వు ఇక్కడ జాబ్ జాయిన్ అవడం చాలా సంతోషంగా ఉన్నది,” అన్నాడు ఫ్రాన్సిస్.
“నాక్కూడా చాలా సంతోషంగా ఉన్నది సార్….కాలేజీ కూడా చాలా బాగున్నది,” అన్నది జరీనా.
ఇక ఫ్రాన్సిస్ కాలేజీలో ఆమె చేయవలసిన జాబ్ డ్యూటీస్ వివరంగా చెప్పాడు.
మొత్తం చెప్పిన తరువాత ఫ్రాన్సిస్ జరీనా వైపు చూసి, “సరె జరీనా….నువ్వు కాలేజీ ఇంకా ఆరునెలల్లో అయిపోతుందనగా జాయిన్ అయ్యావు…..ఈ నాలుగు నెలలు నీ performance చూసి తరువాత ఒక నిర్ణయానికి వస్తాను,” అన్నాడు.
జరీనా సరె అని తల ఊపింది.
“ఈ కాలేజిలో 85% boys ఉన్నారని నీకు తెలిసే ఉంటుంది…దానికి తోడు మాకు lady staff కూడా చలా తక్కువ…కొద్ది సంవత్సరాలుగా కాలేజీ marks percentage తగ్గుతున్నది….దానికి తగ్గట్టు మేము పిల్లల్ని చదివిస్తూనే ఉన్నాము…కాని వాళ్లకు మానసికంగా encouragement ఇచ్చి ఎప్పటి కప్పుడు ఉత్సాహ పరుస్తూ ఉండాలి…అందుకని నువ్వు వాళ్ళకు counseling ఇస్తూ వాళ్ళను సరైన దారిలో నడిపించాలి…వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ తీరడంతో వాళ్లకు సహాయం చెయ్యాలి….” అన్నాడు ఫ్రాన్సిస్.
“అలాగే సార్…నాకు చేతనయినంత వరకు స్టూడెంట్లకు సహాయం చేస్తాను…” అంటూ జరీనా తన దగ్గరున్న ఆలోచనలను వివరంగా చెప్పింది.
అది విన్న ఫ్రాన్సిస్ జరీనా పట్ల చాలా impress అయ్యాడు.
“చాలా బాగున్నది అమలా…..ఇప్పుడు మనం ముందుగా ముగ్గురు స్టూడెంట్ల గురించి మాట్లాడుకోవాలి….అది కాక మనకు exams కూడా దగ్గరకు వస్తున్నాయి….అందుకని మనం వీళ్ల ముగ్గురు ఫెయిల్ అవకుండా జాగ్రత్తగా వీళ్ళను లాక్కురావాలి….వాళ్ళు కనక ఫెయిల్ అయితే ఇప్పటి దాకా మన కాలేజికి ఉన్న పేరు మొత్తం పోతుంది….వాళ్ళను మానసికంగా చదువు వైపు మళ్ళేలా చేసి మాకు నువ్వే హెల్ప్ చేయాలి,” అన్నాడు ఫ్రాన్సిస్.
“ఎవరు సార్ వాళ్ళు….” అని అడిగింది జరీనా.
“వాళ్ళ పేర్లు రాము, రవి, రహిం,” అని చెప్పాడు ఫ్రాన్సిస్.
దాంతో ముంతాజ్కు ఇందాక తాను ఆఫీస్ రూంలో క్యాషియర్ పిలిచిన పేరు గుర్తుకు వచ్చింది. దాంతో ఇప్పుడు ఈయన చెప్పిన ముగ్గురిలో ఒకడు అయ్యుంటాడని అనుకున్నది.
రవి తనను ఇంతకు ముందు ఎప్పుడు ఆడదాన్ని చూడనట్టు కళ్ళప్పగించి చూడటం ముంతాజ్కు గుర్తుకు వచ్చింది.
అతని చూపులను బట్టి ముంతాజ్కు అతను ఎటువంటి వాడో బాగా అర్ధమయింది…..మనసులో ఎప్పుడు సెక్స్ కోరికలు ఉన్న రవి ని మార్చడం చాలా కష్టమైన పని అర్ధమయింది.
కాని మనసులో మాత్రం వాళ్ళను ఎలాగైనా మార్చాలని జరీనా గట్టిగా నిర్ణయించుకున్నది.