14-12-2018, 08:40 PM
అందరు తన వైపు అలా చూసేసరికి తన అందం మీద ఆమె మనసులో కొంచెం గర్వంగా అనిపించి అక్కడ ఉన్న అందరి వైపు ఒక్కసారి తన చిరునవ్వుతో పలకరించింది.
క్లర్క్ కూడా వెంటనే తేరుకుని, “అవునా…తప్పకుండా మేడం….ఇంతకు ఏ సబ్జెక్ట్ చెబుతారు,” అని తడబడుతూ అడిగాడు.
“నేను ఏ సబ్జెక్ట్ చెప్పనండి….నేను స్టూడెంట్ కౌన్సిలర్ గా జాయిన్ అయ్యాను,” అన్నది జరీనా.
“అలాగా….ప్రిన్స్ పాల్ గారు ఒకావిడ ఇవ్వాళ జాయిన్ అవుతారు అని చెప్పారు….” అంటూ జరీనా వైపు చూసి నవ్వుతూ ఆమె చేతిలోని లెటర్ తీసుకున్నాడు.
జరీనా అక్కడే కూర్చుని తాను జాయిన్ అవడానికి కావలసిన ఫార్మాలిటీస్ పూర్తి చేయడం కోసం ఎదురుచూస్తున్నది.
అలా కూర్చుని తన కను చివరల నుండి అక్కడ ఫీజులు కడుతున్న స్టూడెంట్ల వైపు చుసింది.
స్టూడెంట్లు ఫీజు కడుతూ తన వైపు గుచ్చి గుచ్చి చూడటం జరీనా గమనించింది….ఆ చూపులు ఆమెకు కొత్త కాదు.
ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు అలా కళ్ళార్పకుండా చూస్తునే ఉంటారు….అటువంటి అందం ఆమెది.
అలా కూర్చున్న ఆమెకు క్యాషియర్, “రవి….రవి…..నీ రిసిప్ట్ తీసుకో,” అని అనడం ముంతాజ్కు వినిపించింది.
కాని రవి ముంతాజ్ను చూస్తూ ఉండటంతో అతను పిలుస్తున్నది పట్టించుకోలేదు.
దాంతో క్యాషియర్ కొంచెం గట్టిగా, “ఇదిగో బాబు….రవి….” అంటూ తన చేతిలో ఉన్న పెన్నుని విసిరేసాడు.
దాంతో రవి వెంటనే క్యాషియర్ వైపు తిరిగి, “సారి….సారి….నేను ఏదో ఆలోచనలో ఉండిపోయాను,” అన్నాడు.
“నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసులే….నువ్వు, నీ ఫ్రండ్స్ సరిగ్గా చదవరు….మీ ఇంట్లో వాళ్ళు బాగా సంపాదిస్తుండే సరికి మీకు లెక్కలేకుండా పోయింది…..” అంటూ క్యాషియర్ తన చేతిలో ఉన్న రిసిప్ట్ ని రవి మీదకు విసిరేసాడు.
అతని మాటలకు రవి కి బాగా కోపం వచ్చింది….కాని అతనితో గొడవ పడితే కంప్లైంట్ చేస్తాడని కోపాన్ని ఆపుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
జరీనా దగ్గర తీసుకున్న forms అన్నీ చెక్ చేసిన తరువాత క్లర్క్ ఆమెను కొద్దిసేపు కూర్చోమని చెప్పాడు.
దాంతో జరీనా అక్కడ అందరి చూపులను భరిస్తూ అసహనంగా కూర్చున్నది.
తరువాత ఐదు నిముషాలకు అక్కడ పని చేసే వాళ్ళందరు వచ్చి ముంతాజ్ను పరిచయం చేసుకున్నారు.
మగవాళ్ళు మాత్రం తమతో రోజు ఇంత అందమైన అమ్మాయి పని చేస్తుందని తెలుసుకుని ఆనందపడుతున్నారు.
జరీనా అక్కడ నుండి బయటకు వచ్చి ప్రిన్స్ పాల్ ని కలుసుకోవడానికి అతని రూంకి వెళ్ళి, “సార్…may I come in?” తలుపు చిన్నగా కొట్టి అడిగింది.
ఆ కాలేజి ప్రిన్స్ పాల్ ఫ్రాన్సిస్ అబ్రహం ఐదు సంవత్సరాల నుండి అక్కడ పని చేస్తున్నాడు….అతని వయసు దాదాపు 50 ఏళ్ళు ఉంటాయి.
అతనంటే ఆ కాలేజీలో చాలా గౌరవం ఉన్నది.
ప్రిన్స్ పాల్ తల ఎత్తి, “కమిన్,” అన్నాడు.