14-12-2018, 08:38 PM
“ఏం మాట్లాడుతున్నావురా….ఇంట్లో నేను చాలా అమాయకుడిలా ఉంటాను….ఇలాంటివన్నీ మా వదిన శ్యామలకు తెలిసాయంటే నాకు బడితె పూజ చేస్తుంది,” అన్నాడు రాము వాళ్ళ ముందు నటిస్తూ.
మహేష్ అమ్మ, నాన్న ఒక యాక్సిడెంట్ లో చనిపోతే అప్పటినుండి అతని అన్నయ్యే మహేష్ని జాగ్రత్తగా పెంచుతున్నాడు.
వాళ్ళ అన్నయ్య మహేష్ కన్నా ఆరేళ్ళు పెద్దవాడు…..బిజినెస్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు.
రవి నాన్న పొలిటిషియన్…..దాంతో డబ్బుకి కొదవలేదు.
ఇంట్లో అమాయకుడిలా ఉంటూ, కాలేజ్లో మాత్రం అల్లరి చేస్తూ ఉంటాడు.
ముగ్గురు కలిసారంటే టీచర్లను లెక్కచేయకుండా ఎప్పుడూ అల్లరి చేస్తూ ఉంటారు.
రవి ఇంట్లో కాకుండా హాస్టల్ లో ఉండే సరికి….ఖాళీ దొరికినప్పుడల్లా ముగ్గురు రవి రూంలో కూర్చుని టీవిలో BF లు చూస్తుంటారు.
అలా మాట్లాడుకుంటున్న వాళ్ళకు కాలేజ్ బెల్ మోగడంతో ముగ్గురు క్లాసుకి వెళ్లడానికి పైకి లేచారు.
ముగ్గురు క్లాసుకి వెళ్తుండగా, “మీ ఇద్దరు క్లాసుకి వెళ్ళండి….నేను వెళ్ళి ఫీజ్ కట్టి వస్తాను,” అన్నాడు రవి.
“ఇప్పటి వరకు ఫీజు కట్టలేదేంటిరా,” అని అడిగాడు రాము.
“లేదురా….మర్చిపోయాను….ఇవ్వాళ్ళ లాస్ట్ డేట్ అనుకుంటా….మళ్ళీ రేపు కట్టాలంటే ఫైన్ తో కలిపి కట్టాలి….” అన్నాడు రవి.
“ఈ ఫీజులేంటిరా బాబు….చాలా ఎక్కువ వసూలు చేస్తున్నారు….వాళ్ళకు మనం అంతంత ఫీజులు కడుతూ కూడా మనం మన ఇష్టం వచ్చినట్టు ఉండలేదు….మళ్ళీ ఇక్కడ రూల్స్ ప్రకారం ఉండాలి అని అంటుంటారు….” అన్నాడు మహేష్.
“ఇంకెన్ని రోజులురా…..ఈ సంవత్సరం అయిపోయిందంటే మన డిగ్రీ అయిపోతుంది….ఈ కాలేజీ నుండి వెళ్ళిపోతాం….అప్పుడు మనకు ఆడ్డనేది లేదు,” అన్నాడు రాము.
“సరె…ఇవన్నీ తరువాత మాట్లాడుకుందాం…..నేను వెళ్ళి ఫీజు కట్టి వస్తాను….మీరు క్లాసుకి వెళ్ళండి…ఎవరైనా సార్ అడిగితే…ఫీజ్ కట్టడానికి వెళ్ళాడని చెప్పండి….లేకపోతే మళ్ళీ పనిష్మెంట్ ఇస్తాడు….అది నా వల్ల కాదు….” అన్నాడు రవి.
దాంతో రవి, రాము క్లాసుకి వెళ్ళీ….ఎప్పుడు వాళ్ళు కూర్చునే వెనక బెంచీలో కూర్చున్నారు.
అలా కొద్దిసేపటి తరువాత రవి వీళ్ళిద్దరి పేర్లు పిలుస్తూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు.
దాంతో ప్రతి ఒక్కళ్ళు రవి వైపు చూస్తున్నారు.
రవి : మహేష్…..రా….ము…..రాము……
రవి అలా అరుచుకుంటూ వచ్చేసరికి క్లాసులో పిల్లలందరు ఏమయిందా అని రవి చుట్టూ చేరి ఏమయింది అని అడుగుతున్నారు.