14-12-2018, 08:35 PM
కాని నేను అనితకి గాల్లో ముద్దు ఇచ్చినది మాత్రం గమనించలేదు. నేను వెళ్ళిన తరువాత అనిత ఇంట్లోకి వచ్చి, భాస్కర్ తో మాట్లాడకుండా, అతని వైపు చూసి ఒక చిన్న నవ్వు నవ్వి కిచెన్ లోకి వెళ్ళింది.
అనిత జాకెట్ మార్చిన సంగతి గురించి అడుగుదామని అనుకుని కూడా, భాస్కర్ కి ధైర్యం చాలక ఆగిపోయాడు.
ఆ రోజు వాళ్ళిద్దరు పెద్దగా మాట్లాడుకోలేదు….తరువాత 2 గంటలకు అనిత కాలేజీకి వెళ్ళి సోనియాను తీసుకొచ్చి, అన్నం పెట్టి, నిద్ర పుచ్చింది.
నేను పంపించిన AC మెకానిక్ వచ్చి, బాగుచేసి వెళ్ళిపోయాడు.
“భాస్కర్….మీ రూంలో AC బాగయింది….ఇక మీ రూంలోకి వెళ్ళండి….రాముకి అతని బెడ్ రూం అతనికి ఇచ్చేయండి…మీ సామాన్లు మీ రూంలోకి సర్దుతాను,” అన్నది అనిత.
“అలాగే అనిత….రాము తన రూం నాకు ఇచ్చి, వెరె రూంలో పడుకుంటున్నాడు,” అన్నాడు భాస్కర్.
“నేను మీ సామాన్లు మీ రూంలోకి సర్దుతాను,” అన్నది అనిత.
“మరి నీ సామాను?” అని అడిగాడు భాస్కర్.
“అది…..అవి కూడా సర్దేస్తాను….ఇప్పుడు మీ బెడ్ మీద మనం ముగ్గురం పడుకోవచ్చు,” అన్నది అనిత.
అనిత ఆ మాట అనే సరికి భాస్కర్ చాలా రిలీఫ్ గా ఫీలయ్యాడు….తన భార్య మీద అనుమానం లేకపోయినా, లోపల ఎక్కడో మనసులో అసంతృపిగా ఉండేది. అది కూడా ఇప్పుడు అనిత రేపటి నుండి తనతో పడుకుంటాననే సరికి ఇంకా ఆనందంగా ఉన్నది.
అనిత నా రూంలో పడుకోవడం భాస్కర్ కి మొదటి నుండి ఇష్టం లేదు, కాని తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని ఒప్పుకోవలసి వస్తున్నాయి.
*********
అలా కాలేజీకి వెళ్ళిన రాము తన ఫ్రండ్స్ ప్లేగ్రౌండ్ లో కూర్చుని ముచ్చట్లు చెప్పుకోవడం చూసాడు.
రాముకి ఇద్దరు బాగా క్లోజ్ ఫ్రండ్స్ ఉన్నారు….వాళ్ళీద్దరి పేర్లు రహిం, రవి.
ముగ్గురు ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తారు….క్లాసులో కూడా ఒకే బెంచిలో కూర్చుంటారు. వీళ్ళ ముగ్గురి ఇళ్ళల్లో డబ్బు బాధ లేకపోయే సరికి సరిగ్గా చదవకుండా ఎప్పుడు తిరుగుతుంటారు.
అలా ఆ రోజు శ్యామల రాముని కాలేజి దగ్గర దించి తన కాలేజికి వెళ్తున్నది.
గ్రౌండ్ లో కూర్చుని రవి తో ముచ్చట్లాడుకుంటున్న రహిం తన ఫ్రండ్ రాముని దింపి వెళ్తున్న శ్యామలను అలాగే కన్నార్పకుండా అలానే చూస్తున్నాడు.
రహిం శ్యామలను తన కనుచూపు మేర కనిపించేంత వరకు అలానే కన్నార్పకుండా చూస్తున్నాడు.
పక్కన రవి ఏం చెబుతున్నా అతని బుర్రలోకి ఎక్కడం లేదు….కాని రవి చెప్పే దానికి మాత్రం అలాగే ఊ కొడుతూ తల ఊపుతున్నాడు.
మహేష్ని గమనించకుండా తన మానాన తాను చెప్పుకుపోతు మధ్యలో ఒక సందేహం వచ్చి మహేష్ని, “ఈ maths ప్రాబ్లం ఎలా చెయ్యాలిరా,” అని అడిగాడు.