14-12-2018, 08:34 PM
నేను ఇక కారు స్టార్ట్ చేసి కాలేజ్ వైపు పోనిచ్చాను….కాలేజీకి వెళ్ళగానే నేను అనిత ఇద్దరం సోనియాను పంపించి కారు ఎక్కబోతుండగా, సోనియా క్లాస్ టీచర్ కనిపించి అనితని పలకరించింది.
“అరె….అనిత గారు…..ఎలా ఉన్నారు,” అన్నది టీచర్.
“ఆ…బాగున్నానండీ…..మీరు ఎలా ఉన్నారు,” అని అడిగింది.
“నేను బాగున్నానండి…..అన్నట్టు సోనియా ఈ మధ్య చాలా బాగా చదువుతున్నది….చాలా ఆనందంగా ఉంటుంది, బాగా ఆడుకుంటున్నది….ఒక్క మాటలో చెప్పాలంటే చాలా active గా ఉన్నది,” అన్నది టీచర్.
“అవునా….చాలా సంతోషం టీచర్ గారు,” అన్నది అనిత.
“నువ్వు కూడా కొద్ది రోజుల నుండి చాలా సంతోషంగా కనిపిస్తున్నావు…..భాస్కర్ గారు ఎలా ఉన్నారు?” అని అడిగింది టీచర్.
“ఏం improvement లేదండి, అలాగే ఉన్నారు…..వీల్ చైర్ లో తిరుగుతున్నారు,” అన్నది అనిత.
“అలాగా….కాని చాలా bad luck అండి….,” అంటూ ఆమె నా వైపు చూపించి, “ఈ మధ్య మీరు అతని ఇంట్లో ఉంటున్నట్టు ఉన్నారు,” అని అడిగింది టీచర్.
అలా ఆమె అనితని నా గురించి అడిగే సరికి అనిత సహజంగా కొద్దిగా సిగ్గుపడుతూ, “అవునండి…..అతని ఇంట్లోనే ఉంటున్నాము,” అన్నది.
“కాని…ఒక కాలేజి కుర్రాడి ఇంట్లో…..జాగ్రత్తగా ఉండాలి….స్టూడెంట్ల బుద్ధులు ఎప్పుడు ఎలా మారతాయో తెలియదు…పోయిన సారి కాలేజీ ఫంక్షన్ లో కూడా మిమ్మల్ని అతనితో చూసాను,” అన్నది.
“చాలా మంచివాడండి….రోడ్డు మీద ఉండాల్సిన మమ్మల్ని, సమయానికి ఆదుకున్నాడు,” అన్నది అనిత.
“అవునండి….లేకపోతే మీరు ఎక్కడ ఉండేవారో ఊహించడానికి కూడా భయం వేస్తున్నది…..భాస్కర్ కూడా ఆ పరిస్థితిలో ఏం చేయగలడు,” అన్నది.
“సరే నండి….ఇక వెళ్తాను….అతనికి కాలేజ్ టైం అవుతుంది,” అన్నది అనిత.
“అవునా…..ఇప్పుడు అతను నీతో బయటకు వస్తాడా…..కాలేజికి వెళ్తాడో అనుమానమే,” అంటూ టీచర్ నవ్వుతూ అనితని చూసి కన్ను కొట్టింది.
దానికి అనిత సిగ్గుపడుతూ, “అబ్బే అదెం లేదు…..అతనికి నిజంగానే కాలేజికి టైం అయింది….మీరు కూడా అలా అంటారెంటి,” అంటూ నవ్వింది.
“ఊరకే నవ్వుతూ అన్నాను…..వెళ్ళండి…వెళ్ళండి…..అతను మీ కోసం ఎదురుచూస్తున్నాడు…..చూడ్డానికి చాలా బాగున్నాడు కూడా,” అంటూ నవ్వింది టీచర్.
“అవును….అందంగా ఉన్నాడు….అలాగే రాత్రిళ్ళు నన్ను నిద్ర పోనివ్వకుండా ఎంత అల్లరి చేస్తాడో నాకు మాత్రమే తెలుసు,” అని అనుకుంటూ నా వైపు చూస్తూ అనిత తన కింది పెదవిని తన మునిపంటితో కొరుకుతూ నా దగ్గరకు వచ్చింది.