15-04-2019, 01:54 PM
(15-04-2019, 01:22 PM)dom nic torrento Wrote: ఫ్రెండ్స్ నేను పెండింగ్ పెట్టిన చాలా స్టోరీస్ ఇక్కడ ఉన్నాయి.
ప్రెసెంట్ వాటిని కంప్లీట్ చేయాలీ, ముందుగా ప్రసాద్ గారి ఆటోగ్రాఫ్ స్టోరీ ఇంకా జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం స్టోరీ వాటిని కంప్లీట్ చేయాలి ఎప్పటి నుండో అనుకుంటున్నా కానీ కుదరడం లేదు అందుకే కొంచెం గట్టిగా ప్రయత్నిద్దాం అని చూస్తున్నా.
Meeru pedda sahasame chestunaru anipistundi.okasari start cheste madhya lo aapadam
Chala kastam. Antala addict aipotaru vatiki