14-12-2018, 08:22 PM
అక్కడ కాలేజ్లో ఉన్నంత సేపు నేను, అనిత భార్య, భర్తల్లాగే మెసులుకున్నాము….అప్పుడప్పుడు ఇద్దరం ఒకరిని ఒకరం చూసుకుని నవ్వుకున్నాము.
నేను అనిత నడుం మీద చెయ్యి వేసి నడుస్తూ ఉండటం వలన, అక్కడున్న వారికి మేము భార్య, భర్తం కాదన్న అనుమానం ఎవ్వరికి రాలేదు.
తరువాత కాలేజీ నుండి వచ్చిన తరువాత నేను అనితని, సోనియాను ఇంటిదగ్గర దింపాను…..ఇంటికి వచ్చిన తరువాత నేను అనితని ముద్దు పెట్టుకుందామనుకున్నాను, కాని అది కుదరకపోయే సరికి, నేను కాలేజి టూర్ కి వెళ్ళిపోయాను.
అలా నాకు కాలేజి టూర్ లో రెండు రోజు గడిచిపోయాయి…..నాకు కళ్ళ ముందు అనిత కదులుతున్నది, నాకు ప్రగతి అత్తయ్య, శ్యామల మీద కలగని ఫీలింగ్ అనిత మీద ఎందుకు కదులుతుందో అర్ధం కావడం లేదు…..ప్రతిసారి అనిత కళ్ళ ముందు కదులుతున్నది.
పడుకునే టప్పుడు అనితని తల్చుకుంటూ దిండుని కావలించుకుని పడుకుంటున్నాను.
అనిత కూడా ఇప్పుడు భాస్కర్ తో, తన పిల్లలతో ఆనందంగా ఉన్నది…..కాని అనిత మనసులో మాత్రం, ఈ సంతోషాలకు కారణమైన నేను అక్కడ లేకపోవడం మొదటిసారిగా నేను లేని లోటు ఫీలవుతున్నది.
అనితకి నేను సోనియా విషయంలో చేసిన సహాయానికి చాలా ఆనందంగా ఉన్నది….ఇంటికి వచ్చిన తరువాత నాకు థాంక్స్ చెబుదామనుకున్నది, కాని నేను కాలేజ్ టూర్ కి వెళ్ళే హడావిడిలో నాతో మాట్లాడలేకపోయింది.
దాంతో అనిత తన సెల్ నుండి నాకు ఫోన్ చేసింది….నా సెల్ లో తన నెంబర్ చూసే సరికి ఆనందంతో నేను అనితతో మాట్లాడాను.
మొదటిసారి అనిత నాతో చాలా చక్కగా మాట్లాడింది…..ఈ కాలేజ్ టూర్ రెండు రోజుల్లో అనిత నాతో నాలుగైదు సార్లు మాట్లాడింది….అనిత నుండి నేను ఆశించింది దక్కేసరికి నాకు చాలా సంతోషంగా ఉన్నది.
ఆ రోజు రాత్రి టూర్ నుండి ఇంటికి బయలుదేరాను…..నేను బయలుదేరిన విషయం అనితకి ఫోన్ చేసి చెప్పాను.
భాస్కర్ బెడ్ రూంలో ఆ రోజు AC చెడిపోయింది. దాంతో భాస్కర్ ఆ విషయం అనితతో చెప్పాడు.
దానికి అనిత భాస్కర్ తో, “రాము ఎప్పుడు వస్తాడో తెలియదు…..రాము వస్తే ఎందుకు పాడయిందో తెలుస్తుంది….లోపల ఫ్యాన్ పనిచేసున్నది కదా?” అన్నది.
“ఫ్యాను అంతకు ముందే పని చేయడం లేదు…..AC ఉండేసరికి దాని గురించి పట్టించుకోలేదు,” అన్నాడు భాస్కర్.
“అయితే మీరు మా బెడ్ రూంలో పడుకోండి…..సోనియా కూడా మీ పక్కన పడుకోవాలని గొడవ చేస్తున్నది,” అన్నది అనిత.
అనిత ఇంతకు ముందు నా బెడ్ రూంని, మా బెడ్ రూం అని అనుకోకుండా అనే సరికి అనిత మొహం సిగ్గుతో ఎరుపెక్కింది.
ఇంతలో భాస్కర్, “నేను అక్కడ పడుకుంటే నీకు పడుకోవడానికి చోటు సరిపోదు కదా,” అన్నాడు.
“ఆ సంగతి నేను చూసుకుంటాను…..నేను వేరే రూంలో పడుకుంటాను…..మీరు ఇక్కడ పడుకోండి,” అన్నది అనిత.
“మరి రాము సంగతి……అతను వచ్చేసరికి లేటు అవుతుంది కదా,” అన్నాడు భాస్కర్.
“మీరు టెన్షన్ పడకండి…..నేను చూసుకుంటాను….ఇప్పటికే టైం పదకొండు అయింది…..వెళ్ళి పడుకోండి,” అన్నది అనిత.