14-12-2018, 07:59 PM
అనితకి నా గురించి బాగా తెలుసు…..నేను భాస్కర్ కన్నా బలంగా ఉన్నానని అర్ధం అయింది…..దాంతో అనిత లేని కోపాన్ని తెచ్చిపెట్టుకుంటూ, “ముందు ఇక్కడి నుండి వెళ్ళు,” అన్నది.
“నేను స్నానం చేసి వచ్చేసరికి నా టిఫిన్ రెడి చెయ్యి…..నేను కాలేజికి వెళ్ళాలి….నేను నీ మొగుడిలాగా ఇంట్లో కూర్చోలేను,” అన్నాను.
“మా ఆయన పరిస్థితిని చూసి నవ్వక్కర్లేదు,” అన్నది అనిత.
“నీ మొగుడి పరిస్థితి బాగేనే ఉన్నది…..ఇంట్లో కూర్చుని పని చేసి డబ్బులు సంపాదించే పనులు internet లో చాలా ఉంటున్నాయి…..అవి చేయకుండా నీ మీద ఆధారపడి తినడానికి బాగా అలవాటు పడ్డాడు…..ఇంక నీకు భాస్కర్ నుండి ఆ సుఖం కూడా నీకు దొరకదు,” అన్నాను.
నేను భాస్కర్ గురించి అలా మాట్లాడే సరికి, అనిత ఏమీ మాట్లాడలేకపోయింది…..కాని మనసులో మాత్రం భాస్కర్ ని నేను మాట అనడం సహించలేకపోయింది.
“ఇవ్వాళ నీ మొగుడిని చూడటానికి డాక్టర్ వస్తాడు కదా…..మన బెడ్ రూం లోని షెల్ఫ్ లో డబ్బులు పెట్టాను….కావాలంటే తీసుకో,” అని నేను “మన బెడ్ రూం” అని అనగానే అనిత మొహం వైపు చూసాను.
“మన బెడ్ రూం” అని నేను అనగానే అనిత నావైపు చురుగ్గా చూసింది……కాని ఏమి అనలేక మళ్ళీ తల దించుకున్నది.
నేను అనిత దగ్గరకు వెళ్ళి, ఆమె గడ్డం కింద చెయ్యి పెట్టి పైకి లేపి, ఆమె కళ్ళల్లోకి చూసి, “కొంచె ఎక్కువగా మాట్లాడాను సారి…..నేను నీకోసం ఏమయినా చేస్తాను,” అన్నాను.
“ఈ రోజు భాస్కర్ ని టెస్ట్ చేసిన తరువాత వీల్ చెయిర్ ఇస్తానన్నారు….అందుకు కొంచెం డబ్బులు కావాలి,” అన్నది అనిత.
“వీల్ చెయిరా…..భాస్కర్ కా?” అని అడిగాను.
“అవును,” అన్నది అనిత.
నేను చిన్నగా నవ్వుతూ, “భాస్కర్ కి వీల్ చెయిర్ కొనిస్తే…..అతను రాత్రిళ్ళు మన బెడ్ రూంలోకి వస్తే ఎలా….మనల్ని బెడ్ మీద చూడకూడని పరిస్థితుల్లో చూసాడనుకో…..గొడవలు అవుతాయి కదా,” అంటూ అనిత కళ్ళలోకి చూసాను.
నా మాటలు విని కూడా అనిత ఏమీ అనలేదు.
“సరె…..నీకు కావలసినంత తీసుకో….ఒక ముద్దు ఇవ్వొచ్చు కదా,” అని నవ్వుతూ అడిగాను.
దాంతో అనిత కోపంతో, “మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాను కదా అని…..నీ ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాననుకోవద్దు,” అన్నది.
“నువ్వు బాగుపడవు…..సరేలే….ఇవన్ని మనం రాత్రి మన బెడ్ రూం లో చేసుకుందాం…..ముందు టిఫిన్ రెడీ చెయ్యి….కాలేజి టైం అవుతుంది,” అని అక్కడ నుండి స్నానం చేయడానికి వెళ్ళాను.
నేను స్నానం చేసి వచ్చిన తరువాత టిఫిన్ చేసి కాలేజికి వెళ్ళిపోయాను.
అనిత కూడా సోనియాను కాలేజ్లో దింపి, ఇంటికి వచ్చి భాస్కర్ కి టిఫిన్ పెట్టి, బెడ్ రూం లోకి వచ్చి, “నా జీవితంలో ఇంకా ఏం మార్పులు వస్తాయో,” అని అనుకుంటూ ఆలోచిస్తున్నది.