Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Romance అతడే అర్జున్

#31

అవన్నీ తరువాత మాట్లాడుదాం ఒక అర్జంట్ మీటింగ్ ఉంది కాసేపు వెయిట్ చేయి ఒక వ్యక్తి ని కలవాలి ముఖ్యమైన కేస్ లో ఇప్పుడే వస్తానన్నాడు, ఇంకా రాలేదేంటి ఒకసారి మళ్ళీ కాల్ చేస్తాను, అశోక్ కాల్ చేయగానే కార్తిక్ మొబైల్ రింగ్ అవ్వడం తో ఓహ్ షీట్ నువ్వేనా రా ఆ కేస్ లో నన్ను కలవడానికి వచ్చింది సారీ రా అయినా నీకు ఆ బిసినెస్ మాన్ సంజయ్ గారికి ఏంటి లింక్,

సంజయ్ నాకు బాబాయ్ వరుస అవుతాడు రా నా వైఫ్ కి మేనమామ, ఏంటి రా పెళ్లి కూడా చేసేసుకున్నవా పిలవనేలేదు కదా ఓకే కాంటాక్ట్ లొనే లేనప్పుడు ఎలా పిలుస్తావ్ లే, ఇంతకీ ఎప్పుడైంది పెళ్లి చాలా రోజులు అయ్యిందా లేక రీసెంట్ గానా, అదే రా ఏరోజునుండైతే మా వైఫ్ ఫామిలీ మెంబెర్స్ అందరూ మిస్ అయ్యారు అన్న కంప్లైంట్ ఉందొ అప్పుడే మా పెళ్లి రోజు నైట్ హనీమూన్ ట్రిప్ కి వెళ్లిపోయాం వన్ మంత్ తరువాత ఇది పరిస్థితి అసలేం అయ్యింది అంతు చిక్కడం లేదు రా.

ఓకే ఇంతకీ మీ పెళ్లి ఎక్కడ అయింది ఫంక్షన్ హాల్ పెరు చెప్పు అక్కడి నుండి ఇన్వెస్టిగేట్ చేద్దాం, ఫంక్షన్ హాల్ లో కాదు ****** రిసార్ట్ లో అయ్యింది చాలా మంది బంధువులు ఉన్నందున పెద్ద ప్లస్ వెతుకుదాం అని సిటీ ఔట్ స్కర్ట్స్ లో ఆ రిసార్ట్ బక్ చేసుకున్నాం, చాలా మంది వచ్చారు రా పెళ్లికి 5000 కి పైగా కుటుంబాలతో సహా చాలా గ్రాండ్ గా జరిగింది.

ఏంటి సిటీ ఔట్ స్కర్ట్స్ ఆహ్ ఆ పెరు తో రిసార్ట్ ఎం లేదే నువ్వు చెప్పిన ప్లేస్ లో ఏని వే ఒకసారి ఇద్దరం వెళ్లి చూదాం డ్రైవర్ జీప్ స్టార్ట్ చేయి, ఎం వద్దు రా నా కార్లో వెళ్దాం పదా, కార్తిక్ ఇంకా అశోక్ ఇద్దరు కార్తిక్ కొత్తగా కొన్న కార్ లో నెల క్రితం తన పెళ్లి జరిగిన చోటుకి బయలుదేరారు.

దాదాపు గా రెండు గంటలు ప్రయాణం అశోక్ తాను ACP ఎలా అయ్యాడు అన్నది ఈ రెండు గంటల్లో కార్తిక్ తో షేర్ చేసుకున్నాడు కార్తిక్ కూడా తాను ఫారిన్ లో మనేజ్మెంట్ కోర్స్ చేసి రెండు మూడు బిసినెస్ చేసి మంచి ప్రాఫిట్స్ వస్తున్నా బోర్ కొట్టడం తో వేరే ఫ్రెండ్స్ కి హాండ్ఓవర్ చేసేసి ఇండియా కి వచ్చాడని ఇక్కడ తన అమ్మ చెల్లెలు భర్త సతీష్ బాబాయ్ ఫ్రెండ్ అయిన సంజయ్ వాళ్ళ అక్క ప్రసన్న కూతురు రియాని మనేజ్మెంట్ కోర్స్ చేస్తున్నప్పుడే ప్రేమించినందుకు పెళ్లి చేసుకున్నాడని చెప్పాడు.

రిసార్ట్ ఉండే ఏరియా కి వచ్చి చూస్తే అక్కడ ఏమి లేదు మొత్తం కాలిగా ఉంది రీసెంట్ గా ఎవరో కొని కన్స్ట్రక్షన్ చేయడానికి పిల్లర్స్ వేయడానికి అని గుంతలు తీసి ఉంచారు అదంతా చూసి కార్తిక్ షాక్ అయ్యి అశోక్ తో ఎన్టీరా ఇది ఇక్కడే ఉండింది రా ఆ రిసార్ట్ అదిగో అక్కడ చిన్న షాప్ ఉంది చూడు హా ఇక్కడే రా ఆ రిసార్ట్ ఉన్నది ఏమైనట్టు తీసేసారా అలా ఎలా తీస్తారు రా 5 అక్రస్ ప్లేస్ లో అంత పెద్ద రిసార్ట్ అలా ఎలా ఎత్తేస్తారు అసలేం జరిగింది. 

కూల్ డౌన్ రా కార్తిక్ కూల్ అక్కడ షాప్ వాడిని అడుగుదాం ఉండు అనగానే కార్తీక్ ఆ షాప్ దగ్గర కార్ ఆపగానే నేను ఇక్కడే ఉంటా నువ్వు వెళ్లి అడుగు అని అశోక్ అనడం తో కార్తిక్ కార్ దిగి షాప్ దగ్గరకి వెళ్ళి అందులో ఒక 20 ఏళ్ల లోపు అమ్మాయి ని చూసి తనని ఎస్క్యూస్ మీ వన్ వాటర్ బాటిల్ ప్లీస్ అని ఒక బాటిల్ ఇస్తే కాసిన్ని నీళ్లు తాగి ఇక్కడ ఒక రిసార్ట్ ఉండాలి కదా అండి వేరే చోటులోకి ఏమన్నా మార్చారా అని ప్రశ్నించాడు.

ఆ అమ్మాయి ఏమో తెలిదండి నేను రీసెంట్ గా వచ్చాను మా వారిని పిలుస్తాను ఉండండి, ఏవండి…… ఏవండి…. ఒకసారి ఇలా రండి, ఏంటి బుజ్జి అలా అరుస్తున్నావ్ ఏమైంది అని ఒక 50 కి పైన వయసు ఉన్న ఒక ఆయన వచ్చి చెప్పండి బాబు అని కార్తిక్ ని అడిగాడు, మామయ్య ఆయన ఎక్కడ ఎదో అడుగుతున్నారు చూడండి నేను ఇప్పుడే వస్తా అని అమ్మాయి లోనికి వెళ్ళగానే కార్తిక్ మళ్ళీ రిసార్ట్ గురించి అడిగాడు, ఆయన తెలీదు బాబు మేము ఇక్కడ 20 ఏళ్లనుంది ఉంటున్నాం మీరు అడిగినట్లు ఇక్కడ అలాంటి కట్టడాలు ఏమి కట్టలేదు,ఇప్పుడే ఒక గవర్నమెంట్ కాలేజ్ కట్టడానికి ఈ స్థలాన్ని కొన్నది అని మాత్రం తెలుసు.

చూడండి మీరేదో దాస్తున్నారు మంచిగా అడుగుతున్న చెప్పండి లేకపోతే అనగానే వాడు భయపడ్డాడు కార్తిక్ వెనక కార్ లో నుండి అశోక్ యూనిఫామ్ లో కార్ దిగి షాప్ దగ్గరికి రాగానే వాడు కార్తీక్ ని ఒక్క తోపు తోసి లోపలనుండి షట్టర్ కిందకి లాగేసి పారిపోయాడు, ఇక్కడ కార్తిక్ ని అశోక్ పట్టుకుని తనని బాలన్స్ చేసి షట్టర్ పైకి లాగి చూసే సరికి లోపల ఎవరు లేరు కౌంటర్ పక్క గా ఉన్న చిన్న సందులో నుండి లోపలికి డోర్ కుడి పక్కాగా ఉన్న తెలుపులో నుండి చూస్తే దూరంగా ఒక వ్యక్తి పరుగులు పెడుతుంటే అశోక్ వాడిని వెంబడించి మొత్తానికి పట్టుకున్నాడు.

తలకి గన్ పెట్టి వాడిని జాగ్రత్తగా కార్ దగ్గరికి నడవమని వాడి వెనకానే అశోక్ కార్ దగ్గరికి రాగానే కార్తిక్ డోర్ తీస్తూ వాడిని లోపలికి తోసి అశోక్ వాడి పక్కనే కూర్చుంటే కార్తిక్ డ్రైవ్ చేస్తూ కార్ ని స్టేషన్ కి పోనిచ్చారు, దారిలో బాగా కొట్టి కొట్టి వాడికి తెలిసింది చెప్పక పోతే చంపేస్తానని అశోక్ బెదిరించినా నోరు విప్పక పోయే సరికి, సెల్ తీసుకుని ఎవరికో కాల్ కలిపి హా శివరాం వీడిని స్టేషన్ కి తీసుకొస్తున్నాం. కళ్ళ ముందు కన్న కొడుకు సెక్యూరిటీ అధికారి దెబ్బలు తింటుంటే వీడు తట్టుకుంటాడో లేదో చూద్దాం, ఆ మాటలు వినగానే ఒద్దు బాబు నిజం చెప్పేస్తాను నా కొడుకుని ఎం చేయకండి నాకు తెలిసిందంతా చెప్తాను అనడం లోపే స్టేషన్ చేరుకున్నారు, తలకి గన్ పెట్టి కాలర్ పట్టుకుని ఈడ్చుకుంటూ లోపలికి తీసుకొచ్చి చైర్ లోకి తోసి టేబుల్ పైన కూర్చుని చెప్పు ఇప్పుడు.

మీ 
Uదై
[+] 5 users Like INCESTIOUSLOVER's post
Like Reply


Messages In This Thread
అతడే అర్జున్ - by INCESTIOUSLOVER - 12-04-2019, 11:40 AM
RE: కథ కు పేరుపెట్టండి - by Prasad7407 - 12-04-2019, 11:46 AM
RE: కథ కు పేరుపెట్టండి - by Vijay77 - 12-04-2019, 11:50 AM
RE: కథ కు పేరుపెట్టండి - by Mandolin - 12-04-2019, 12:06 PM
RE: కథ కు పేరుపెట్టండి - by coolsatti - 12-04-2019, 12:36 PM
RE: కథ కు పేరుపెట్టండి - by Sivakrishna - 12-04-2019, 01:51 PM
RE: కథ కు పేరుపెట్టండి - by saleem8026 - 12-04-2019, 02:42 PM
RE: కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 12-04-2019, 09:40 PM
RE: కథ కు పేరుపెట్టండి - by Prasad633 - 12-04-2019, 10:24 PM
RE: కథ కు పేరుపెట్టండి - by Vikatakavi02 - 12-04-2019, 11:58 PM
RE: కథ కు పేరుపెట్టండి - by vickymaster - 13-04-2019, 12:54 AM
RE: కథ కు పేరుపెట్టండి - by పులి - 13-04-2019, 04:32 AM
RE: కథ కు పేరుపెట్టండి - by krish - 13-04-2019, 06:05 AM
RE: కథ కు పేరుపెట్టండి - by coolsatti - 13-04-2019, 06:55 AM
RE: కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 13-04-2019, 09:24 AM
RE: కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 13-04-2019, 12:55 PM
RE: కథ కు పేరుపెట్టండి - by Sivakrishna - 13-04-2019, 01:14 PM
RE: కథ కు పేరుపెట్టండి - by Mandolin - 13-04-2019, 01:37 PM
RE: కథ కు పేరుపెట్టండి - by saleem8026 - 13-04-2019, 01:43 PM
RE: కథ కు పేరుపెట్టండి - by coolsatti - 13-04-2019, 02:17 PM
RE: కథ కు పేరుపెట్టండి - by vickymaster - 13-04-2019, 02:33 PM
RE: కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 13-04-2019, 10:02 PM
RE: కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 13-04-2019, 10:04 PM
RE: కథ కు పేరుపెట్టండి - by coolsatti - 14-04-2019, 07:02 AM
RE: కథ కు పేరుపెట్టండి - by Sivakrishna - 14-04-2019, 08:28 AM
RE: కథ కు పేరుపెట్టండి - by Chandra228 - 14-04-2019, 08:35 AM
RE: కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 14-04-2019, 09:59 PM
RE: కథ కు పేరుపెట్టండి - by coolsatti - 14-04-2019, 10:36 PM
RE: కథ కు పేరుపెట్టండి - by Mandolin - 14-04-2019, 10:40 PM
RE: కథ కు పేరుపెట్టండి - by Rajkumar1 - 15-04-2019, 12:53 AM
RE: కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 15-04-2019, 08:25 AM
RE: కథ కు పేరుపెట్టండి - by Rajkumar1 - 15-04-2019, 08:35 AM
RE: కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 15-04-2019, 09:00 PM
RE: కథ కు పేరుపెట్టండి - by Mandolin - 16-04-2019, 04:02 AM
RE: కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 16-04-2019, 08:29 AM
RE: కథ కు పేరుపెట్టండి - by Mandolin - 16-04-2019, 09:12 AM
RE: కథ కు పేరుపెట్టండి - by Chandra228 - 16-04-2019, 12:58 PM
RE: కథ కు పేరుపెట్టండి - by saleem8026 - 16-04-2019, 03:11 PM
RE: కథ కు పేరుపెట్టండి - by Sivakrishna - 16-04-2019, 03:16 PM
RE: కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 16-04-2019, 09:52 PM
RE: కథ కు పేరుపెట్టండి - by Vijay77 - 16-04-2019, 10:30 PM
RE: కథ కు పేరుపెట్టండి - by Vijay77 - 16-04-2019, 10:33 PM
RE: కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 16-04-2019, 10:51 PM
RE: కథ కు పేరుపెట్టండి - by Vijay77 - 16-04-2019, 11:54 PM
RE: కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 17-04-2019, 09:17 AM
RE: కథ కు పేరుపెట్టండి - by mahi - 17-04-2019, 09:54 AM
RE: కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 18-04-2019, 04:37 PM
RE: కథ కు పేరుపెట్టండి - by saleem8026 - 17-04-2019, 10:30 AM
RE: కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 18-04-2019, 04:37 PM
RE: కథ కు పేరుపెట్టండి - by Rajkumar1 - 17-04-2019, 09:26 PM
RE: కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 18-04-2019, 04:36 PM
RE: కథ కు పేరుపెట్టండి - by Sivakrishna - 18-04-2019, 04:37 PM
RE: కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 18-04-2019, 04:39 PM
RE: కథ కు పేరుపెట్టండి - by saleem8026 - 18-04-2019, 04:44 PM
RE: కథ కు పేరుపెట్టండి - by Terminator619 - 18-04-2019, 07:01 PM
RE: కథ కు పేరుపెట్టండి - by Vicky845277 - 20-04-2019, 12:14 AM
RE: కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 20-04-2019, 09:00 AM
కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 20-04-2019, 09:05 AM
RE: కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 20-04-2019, 09:07 AM
RE: కథ కు పేరుపెట్టండి - by Mandolin - 20-04-2019, 09:21 AM
RE: కథ కు పేరుపెట్టండి - by Vijay77 - 20-04-2019, 11:14 AM
RE: కథ కు పేరుపెట్టండి - by Vijay77 - 20-04-2019, 11:17 AM
RE: కథ కు పేరుపెట్టండి - by krish782482 - 20-04-2019, 03:37 PM
RE: కథ కు పేరుపెట్టండి - by saleem8026 - 20-04-2019, 07:26 PM
RE: కథ కు పేరుపెట్టండి - by Rajkumar1 - 20-04-2019, 08:13 PM
RE: కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 22-04-2019, 08:32 AM
RE: కథ కు పేరుపెట్టండి - by Mandolin - 22-04-2019, 08:59 AM
RE: కథ కు పేరుపెట్టండి - by mahi - 22-04-2019, 09:05 AM
RE: కథ కు పేరుపెట్టండి - by sivalank - 22-04-2019, 11:16 PM
RE: కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 23-04-2019, 09:01 AM
RE: కథ కు పేరుపెట్టండి - by Mandolin - 23-04-2019, 04:35 PM
RE: కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 23-04-2019, 10:41 PM
RE: కథ కు పేరుపెట్టండి - by Mandolin - 23-04-2019, 11:03 PM
RE: కథ కు పేరుపెట్టండి - by Vijay77 - 24-04-2019, 12:29 AM
RE: కథ కు పేరుపెట్టండి - by Vijay77 - 24-04-2019, 12:31 AM
RE: కథ కు పేరుపెట్టండి - by funnyguy - 24-04-2019, 07:19 AM
RE: కథ కు పేరుపెట్టండి - by saleem8026 - 24-04-2019, 09:32 AM
కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 24-04-2019, 11:35 AM
RE: కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 24-04-2019, 11:38 AM
RE: కథ కు పేరుపెట్టండి - by Vijay77 - 24-04-2019, 12:02 PM
RE: కథ కు పేరుపెట్టండి - by Vicky845277 - 24-04-2019, 01:03 PM
RE: కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 25-04-2019, 10:56 AM
RE: కథ కు పేరుపెట్టండి - by saleem8026 - 24-04-2019, 02:57 PM
RE: కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 24-04-2019, 05:50 PM
RE: కథ కు పేరుపెట్టండి - by Terminator619 - 24-04-2019, 06:04 PM
RE: కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 24-04-2019, 06:13 PM
కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 25-04-2019, 10:14 AM
RE: కథ కు పేరుపెట్టండి - by Terminator619 - 25-04-2019, 10:32 AM
RE: కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 25-04-2019, 10:57 AM
RE: కథ కు పేరుపెట్టండి - by Vijay77 - 25-04-2019, 10:59 AM
RE: కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 25-04-2019, 11:54 AM
RE: కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 25-04-2019, 11:57 AM
RE: కథ కు పేరుపెట్టండి - by funnyguy - 29-04-2019, 01:58 AM
RE: కథ కు పేరుపెట్టండి - by mahi - 25-04-2019, 04:20 PM
RE: కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 26-04-2019, 09:30 AM
RE: కథ కు పేరుపెట్టండి - by Mahesh61283 - 26-04-2019, 12:03 PM
RE: కథ కు పేరుపెట్టండి - by Mandolin - 26-04-2019, 02:23 PM
RE: కథ కు పేరుపెట్టండి - by Terminator619 - 29-04-2019, 05:14 AM
RE: కథ కు పేరుపెట్టండి - by saleem8026 - 29-04-2019, 02:38 PM
RE: కథ కు పేరుపెట్టండి - by utkrusta - 29-04-2019, 03:29 PM
RE: కథ కు పేరుపెట్టండి - by sivalank - 30-04-2019, 07:31 AM
RE: భారతంలో అర్జునుడు - by INCESTIOUSLOVER - 01-05-2019, 11:07 PM
RE: భారతంలో అర్జునుడు - by Vijay77 - 01-05-2019, 11:47 PM
RE: భారతంలో అర్జునుడు - by Karthik - 02-05-2019, 05:01 PM
RE: భారతంలో అర్జునుడు - by Mandolin - 02-05-2019, 05:23 PM
RE: భారతంలో అర్జునుడు - by INCESTIOUSLOVER - 03-05-2019, 08:16 AM
RE: భారతంలో అర్జునుడు - by Mandolin - 03-05-2019, 08:31 AM
RE: భారతంలో అర్జునుడు - by INCESTIOUSLOVER - 03-05-2019, 09:36 AM
RE: భారతంలో అర్జునుడు - by Vijay77 - 03-05-2019, 10:20 AM
RE: భారతంలో అర్జునుడు - by INCESTIOUSLOVER - 03-05-2019, 04:40 PM
RE: భారతంలో అర్జునుడు - by Chari113 - 03-05-2019, 10:56 AM
RE: భారతంలో అర్జునుడు - by saleem8026 - 03-05-2019, 11:27 AM
RE: భారతంలో అర్జునుడు - by Chiranjeevi - 03-05-2019, 12:12 PM
RE: భారతంలో అర్జునుడు - by Vijay77 - 03-05-2019, 04:44 PM
RE: భారతంలో అర్జునుడు - by Vijay77 - 06-05-2019, 09:25 AM
RE: భారతంలో అర్జునుడు - by Chiranjeevi - 06-05-2019, 10:42 AM
RE: భారతంలో అర్జునుడు - by INCESTIOUSLOVER - 06-05-2019, 11:55 AM
RE: భారతంలో అర్జునుడు - by RAANAA - 14-05-2019, 08:47 AM
RE: అతడే అర్జున్ - by Chiranjeevi - 03-06-2019, 01:31 AM
RE: అతడే అర్జున్ - by Ranjith - 03-06-2019, 09:16 AM
RE: అతడే అర్జున్ - by Chiranjeevi - 07-06-2019, 04:44 AM
RE: అతడే అర్జున్ - by Ranjith - 07-06-2019, 08:35 AM
RE: అతడే అర్జున్ - by Ranjith - 10-07-2019, 06:46 AM
RE: అతడే అర్జున్ - by Mahesh61283 - 11-07-2019, 01:01 PM
RE: అతడే అర్జున్ - by INCESTIOUSLOVER - 10-09-2019, 08:09 AM
RE: అతడే అర్జున్ - by Chiranjeevi - 10-09-2019, 08:13 AM
RE: అతడే అర్జున్ - by Chiranjeevi - 10-09-2019, 08:54 AM
RE: అతడే అర్జున్ - by Ranjth_raj - 11-09-2019, 07:58 AM
RE: అతడే అర్జున్ - by d.ramya341 - 11-09-2019, 11:08 AM
RE: అతడే అర్జున్ - by bhaijaan - 11-10-2019, 07:55 AM
RE: అతడే అర్జున్ - by INCESTIOUSLOVER - 12-10-2019, 10:39 AM
RE: అతడే అర్జున్ - by Pinkymunna - 12-10-2019, 01:41 PM
RE: అతడే అర్జున్ - by Vijay77 - 12-10-2019, 01:57 PM
RE: అతడే అర్జున్ - by Joncena - 12-10-2019, 02:43 PM
RE: అతడే అర్జున్ - by Chiranjeevi - 12-10-2019, 04:04 PM
RE: అతడే అర్జున్ - by Joncena - 22-10-2019, 04:28 PM
RE: అతడే అర్జున్ - by INCESTIOUSLOVER - 16-11-2019, 10:22 AM
RE: అతడే అర్జున్ - by Naga raj - 16-11-2019, 10:31 AM
RE: అతడే అర్జున్ - by Kiran45 - 16-11-2019, 11:49 AM
RE: అతడే అర్జున్ - by Joncena - 16-11-2019, 01:41 PM
RE: అతడే అర్జున్ - by INCESTIOUSLOVER - 24-11-2019, 10:09 AM
RE: అతడే అర్జున్ - by Kannaiya - 24-11-2019, 01:17 PM
RE: అతడే అర్జున్ - by Kiran45 - 24-11-2019, 09:09 PM
RE: అతడే అర్జున్ - by INCESTIOUSLOVER - 25-11-2019, 11:04 AM
RE: అతడే అర్జున్ - by Joncena - 25-11-2019, 11:55 AM
RE: అతడే అర్జున్ - by INCESTIOUSLOVER - 25-11-2019, 02:47 PM
RE: అతడే అర్జున్ - by kittukittu111 - 26-11-2019, 11:07 AM
RE: అతడే అర్జున్ - by INCESTIOUSLOVER - 28-11-2019, 12:13 PM
RE: అతడే అర్జున్ - by INCESTIOUSLOVER - 28-11-2019, 12:16 PM
RE: అతడే అర్జున్ - by Vijay77 - 28-11-2019, 01:07 PM
RE: అతడే అర్జున్ - by INCESTIOUSLOVER - 28-11-2019, 04:58 PM
RE: అతడే అర్జున్ - by Kannaiya - 28-11-2019, 01:56 PM
RE: అతడే అర్జున్ - by INCESTIOUSLOVER - 28-11-2019, 05:00 PM
RE: అతడే అర్జున్ - by INCESTIOUSLOVER - 28-11-2019, 05:01 PM
RE: అతడే అర్జున్ - by Joncena - 28-11-2019, 02:49 PM
RE: అతడే అర్జున్ - by INCESTIOUSLOVER - 28-11-2019, 04:59 PM
RE: అతడే అర్జున్ - by Chanduking - 29-11-2019, 11:28 PM
RE: అతడే అర్జున్ - by INCESTIOUSLOVER - 30-11-2019, 10:20 AM
RE: అతడే అర్జున్ - by Joncena - 30-11-2019, 12:42 PM
RE: అతడే అర్జున్ - by krsrajakrs - 30-11-2019, 12:44 PM
RE: అతడే అర్జున్ - by Kasim - 30-11-2019, 07:22 PM
RE: అతడే అర్జున్ - by Kiran45 - 30-11-2019, 09:17 PM
RE: అతడే అర్జున్ - by INCESTIOUSLOVER - 03-12-2019, 10:20 AM
RE: అతడే అర్జున్ - by INCESTIOUSLOVER - 03-12-2019, 10:22 AM
RE: అతడే అర్జున్ - by Kasim - 03-12-2019, 11:13 AM
RE: అతడే అర్జున్ - by Joncena - 03-12-2019, 11:32 AM
RE: అతడే అర్జున్ - by INCESTIOUSLOVER - 03-12-2019, 02:03 PM
RE: అతడే అర్జున్ - by INCESTIOUSLOVER - 04-12-2019, 12:36 PM
RE: అతడే అర్జున్ - by Kasim - 04-12-2019, 02:58 PM
RE: అతడే అర్జున్ - by Joncena - 04-12-2019, 06:35 PM
RE: అతడే అర్జున్ - by INCESTIOUSLOVER - 04-12-2019, 09:41 PM
RE: అతడే అర్జున్ - by Mahesh61283 - 04-12-2019, 11:19 PM
RE: అతడే అర్జున్ - by INCESTIOUSLOVER - 05-12-2019, 07:48 AM
RE: అతడే అర్జున్ - by గోపీచంద్ గోపి - 06-12-2019, 04:45 AM
RE: అతడే అర్జున్ - by DVBSPR - 06-12-2019, 04:32 PM
RE: అతడే అర్జున్ - by INCESTIOUSLOVER - 07-12-2019, 07:52 AM
RE: అతడే అర్జున్ - by Terminator619 - 07-12-2019, 10:33 AM
RE: అతడే అర్జున్ - by Joncena - 07-12-2019, 11:11 AM
RE: అతడే అర్జున్ - by Joncena - 11-12-2019, 04:40 PM
RE: అతడే అర్జున్ - by INCESTIOUSLOVER - 18-12-2019, 10:42 PM
RE: అతడే అర్జున్ - by Kasim - 19-12-2019, 09:05 AM
RE: అతడే అర్జున్ - by Joncena - 19-12-2019, 10:16 AM
RE: అతడే అర్జున్ - by INCESTIOUSLOVER - 19-12-2019, 11:52 AM
RE: అతడే అర్జున్ - by Joncena - 19-12-2019, 03:09 PM
RE: అతడే అర్జున్ - by INCESTIOUSLOVER - 29-12-2019, 05:25 AM
RE: అతడే అర్జున్ - by Joncena - 29-12-2019, 08:24 AM
RE: అతడే అర్జున్ - by madhoo1991 - 29-12-2019, 03:42 PM
RE: అతడే అర్జున్ - by SVK007 - 29-12-2019, 09:17 AM
RE: అతడే అర్జున్ - by DVBSPR - 31-12-2019, 10:49 PM
RE: అతడే అర్జున్ - by Joncena - 31-12-2019, 10:49 PM
RE: అతడే అర్జున్ - by Pinkymunna - 18-01-2020, 07:05 AM
RE: అతడే అర్జున్ - by rajeshk1234567890 - 31-03-2020, 06:40 PM
RE: అతడే అర్జున్ - by Pravarakya - 06-04-2020, 04:34 PM
RE: అతడే అర్జున్ - by raj558 - 03-05-2020, 01:27 PM



Users browsing this thread: 1 Guest(s)