14-12-2018, 07:53 PM
అనిత నాతో, “అదే మావారు చెప్పారు కదా….మేము మీ ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంటారా?” అని పొడిపొడిగా అడిగింది.
“మీరు ఏదో ఏర్పాట్లు చూసుకుంటానన్నారు…..నన్ను ఈ విషయంలో కలగచేసుకోవద్దన్నారు,” అన్నాను. ఇక అనిత ఎక్కడికి పోదన్న నమ్మకం కుదిరింది.
“నాకు ఇల్లు దొరకలేదండి,” అన్నది అనిత.
“నేను ఒక విషయం చెప్పనా?” అని అన్నాను.
“చెప్పండి,” అన్నది అనిత.
“మీరు బయటకు వెళ్ళి ఇల్లు వెదకలేదు…..ఎందుకంటే ఒకవేళ ఇల్లు దొరికినా అడ్వాన్స్ ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేవు….ఒకవేళ ధైర్యం చేసి కొత్త ఇంట్లో దిగినా నెలనెల అద్దె కట్టడానికి మీకు ఉద్యోగం లేదు…..మరి ఏ ధైర్యంతో నేను హెల్ప్ చేస్తానంటే మీరు వద్దన్నారు అనిత,” అని అడిగాను.
అనితకి నేను ఇచ్చిన క్లారిఫికేషన్ కి తల తిరిగిపోయింది. నా ఆలోచనకి ఆమె మైండ్ బ్లాక్ అయిపోయింది.
వెంటనే అనిత, “సారి అండి…..ఇప్పుడు మాకు మీరే సహాయం చెయ్యాలి,” అన్నది.
“అయితే మిమ్మల్ని నేను ఉంచుకోమంటారా,” అని వెంటనే, “సారి అనిత గారు……మిమ్మల్ని…..అదే మా ఇంట్లో ఉంచుకోమంటారా,” అని అడిగాను.
నా మాటలకు అనితకి ఏం సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు….దాంతో ఆమె మెదలకుండా ఉన్నది.
“చెప్పండి అనిత…..మెదలకుండా ఉన్నారెంటి,” అని అడిగాను.
దాంతో అనిత చేసేది లేక, “మమ్మల్ని మీ ఇంట్లో ఉండనివ్వండి,” అన్నది.
నేను ఇక ఎక్కువ సాగదీయడం ఇష్టం లేక, “ఎప్పుడు వస్తున్నారు?” అని అడిగాను.
“మీరు ఒప్పుకుంటే ఇవ్వాళే వస్తాము,” అన్నది అనిత.
“మీరు రావాలే కాని….నీ కోసం నా ఇంటి తలుపులు ఎప్పుడు తెరుచుకునే ఉంటాయి…..నువ్వు నా ఇంట్లో కాలు పెడితో నా కల సగం నెరవేరినట్టే…మిగతా సగం నువ్వు మా ఇంట్లో ఉంటావు కాబట్టి ఎలాగైనా నెరవేర్చుకుంటాను,” అన్నాను.
నా కల ఏంటో అనితకి అర్ధం అయింది….కాని ఏమీ చేయలేని పరిస్థితి, ఆమె నా ఇంటికి వస్తే ఏం జరుగుతుందో బాగా తెలుసు.
నేను టీ షాపు నుండి బయలుదేరి అనిత వాళ్ళింటికి వచ్చాను. హాల్లో గుప్త గారు కూర్చుని ఉన్నారు.
నేను ఆయనకు విష్ చేసి, నా దగ్గర పనిచేసే ఇద్దరిని పిలిచి అనిత వాళ్ళ సామాను మొత్తం మా ఇంటికి షిఫ్ట్ చేసి, ఇంటి తాళాలు గుప్త గారికి ఇచ్చేసాను.
ఆయన తాళాలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఇల్లు సర్దుతున్నంత సేపు అనిత నా వైపు చూడటం కాని, మాట్లాడటం కాని చేయలేదు.
కొత్త ఇంట్లోకి వచ్చే సరికి అనిత వాళ్ళ అమ్మాయి ఉత్సాహంగా ఇల్లంతా తిరుగుతూ పరిగెడుతున్నది.
ఒక గదిలో భాస్కర్ కి బెడ్ ఏర్పాటు చేసి, వంట గదిలోకి వెళ్ళ భోజనం రెడి అవగానే అందరిని పిలిచింది.