14-12-2018, 07:49 PM
వాళ్ళింటికి వెళ్ళేసరికి సాయంత్రం 6 గంటలు అయింది….కాలింగ్ బెల్ కొడితే బాలు వచ్చి తలుపు తీసాడు, రాము కనిపించగానే బాలు విష్ చేసాడు.
రాము కూడా బాలుని విష్ చేసి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. అంతలో శ్యామల వచ్చి ఒక బౌల్ లో గులాబ్ జామున్ వేసుకుని వచ్చి రాముని ఇచ్చి తినమన్నది, అదే టైంలో బాలు తన బుక్స్ తెచ్చుకోవడానికి తన గదిలోకి వెళ్ళాడు.
శ్యామల కాలేజీ నుండి వచ్చిన తరువాత చీర కూడా మార్చుకోకుండా ఇంటి పని చేస్తున్నది.
నేను శ్యామల చేతిలోని బౌల్ తీసుకుంటూ, “కనీసం చీర కూడా మార్చుకోకుండా పని చేస్తున్నావేంటి?” అని అడిగాను.
“బాలు కాలేజీ నుండి రాగానే చెయ్యమన్నాడు…..అందుకని ముందు ఇది చేసి, వాడికి పెట్టాను, అంతలో నువ్వు వచ్చావు. ఇక ఎలాగు మొదలుపెట్టాము కదా అని మొత్తం పని చేసేస్తున్నాను,” అన్నది శ్యామల.
నేను చిన్నగా నవ్వుతూ బౌల్ ని పక్కన పెట్టాను.
అది చూసి శ్యామల, “టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు,” అన్నది.
“నేను గులాబ్ జామ్ ఇలా తినను,” అన్నాను.
“నీకు గులాబ్ జామ్ అంటే ఇష్టం లేదా?” అని అడిగింది శ్యామల.
“నాకు ఈ స్వీట్ అంటే ఇష్టమే…..కాని ఇలా బౌల్ లో స్పూన్ తో తినడం నాకు ఇష్టం లేదు,” అన్నాను.
“మరి ఎలా పెడితే తింటావు?” అని అడిగింది.
“నాకు దొండపండు లాంటి ఎర్రటి పెదవులతో పెడితే తినాలనిపిస్తున్నది,” అన్నాను.
దానికి శ్యామల నా వైపు చూసి కసిగా నవ్వుతూ, “అది కుదరదు…..ఇప్పటికి తినేసెయ్,” అన్నది.
“అలా అయితే నేను తినను,” అన్నాను.
దాంతో శ్యామల తన చేతిలో ఉన్న పేపర్ నా మీద విసిరేసి, “నువ్వు మొండోడివిరా,” అంటూ బాలుని పిలిచి, “షాప్ దగ్గరకు వెళ్ళి పాల పాకెట్ ఒకటి తీసుకురా,” అని బాలుకి డబ్బులు ఇచ్చి పంపించింది.
బాలు డబ్బులు తీసుకుని బయటకు వెళ్ళగానే, నేను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా శ్యామలని మీదకు లాక్కుని ముద్దులు పెడుతున్నాను.
శ్యామల నా కౌగిలి నుండి విడిపించుకుని, బౌల్ లో ఉన్న గులాబ్ జామ్ ఒకటి తీసుకుని తన నోట్లో పెట్టుకుని నా నోటి దగ్గరకు తీసుకొచ్చి నా నోట్లోకి తోసింది.
నేను శ్యామల రొమాంటిక్ గా పెట్టిన స్వీట్ ని తిన్న తరువాత శ్యామల నా వైపు చూస్తూ, “ఎలా ఉంది స్వీట్?” అని అడిగింది.
“ఇప్పుడు స్వీట్ కి టేస్ట్ వచ్చింది,” అన్నాను.
“అంత బాగుందా,” అని అడిగింది శ్యామల.
“నేను బాగున్నది స్వీట్ టేస్ట్ కాదు…..నీ తియ్యటి పెదవులు తగిలి స్వీట్ ఇంకా టేస్ట్ గా మారింది,” అన్నాను.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)