14-12-2018, 07:48 PM
“మాకు ఈ వీధి చివర ఇల్లు ఉన్నది….అందులో నేను ఒక్కడినే ఉంటున్నాను…..డబుల్ బెడ్ రూం ఇల్లు….మీకు అభ్యంతరం లేకపోతే మీకు వేరే ఇల్లు దొరక్కపోతె మీరందరు మా ఇంట్లో ఉండొచ్చు,” అన్నాడు రాము.
రాము మాటలకు భాస్కర్ మనసులో సగం భారం దిగిపోయినట్టనిపించి, “అరె….మీరు ఏమంటున్నారు రాము….మీ సహాయానికి చాలా థాంక్స్….కాని మేము అక్కడకు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేము….అదీ కాక మీ నాన్నగారికి తెలిస్తే చాలా గొడవలు అవుతాయి,” అన్నాడు.
“మా నాన్నగారికి నేను చెబుతాను…..అంత పెద్ద ఇంట్లో నేను ఒక్కడినే ఉంటాను….ఒక్కడినే ఉంటే ఏం సంతోషంగా ఉంటుంది, అదీ కాక నాకు భోజనం కూడా బయట చెయ్యాల్సి వస్తుంది….అదే మీరందరు అక్కడ ఉన్నారంటే, అనిత గారి చేతి వంట తినొచ్చు,” అన్నాడు రాము.
“మీరు ఎంత చెప్పినా నాకు ఒప్పుకోవడానికి మనసు రావడం లేదు,” అన్నాడు భాస్కర్.
“మీరు ఒకసారి అనితని పిలిచి మాట్లాడండి,” అన్నాడు రాము.
దాంతో భాస్కర్ అనితను పిలుస్తాడు…..అనిత వెంటనే అక్కడకు వస్తుంది…..భాస్కర్ రాము చెప్పినది ఆమెకు చెప్తాడు.
“మీరు ఏం మాట్లాడుతున్నారు…..అలా ఎలా జరుగుతుంది?” అని అడిగింది అనిత భాస్కర్ని.
“మనకు వేరే దారి కూడా ఏమీ లేదు….నేను కూడా రాము చెప్పినది ఒప్పుకోవడం లేదు…కాని రాము గారు మనల్ని వాళ్ళింటికి రమ్మని పదేపదే చెబుతున్నారు,” అన్నడు భాస్కర్.
రాము తమని ఎందుకు రమ్మంటున్నాడో అనితకు బాగా తెలుసు…ఈ వంకతో తనతో ఇంకా దగ్గర అవ్వచ్చు అని ప్లాన్ వేస్తున్నాడని అర్ధం అయింది.
“రాము గారు….మీ సహాయానికి చాలా థాంక్స్….కాని మేము మీ ఇంటికి రాలేము,” అన్నది అనిత.
“బాగా ఆలోచించుకోండి అనిత గారు…..ఇప్పటికిప్పుడు మీకు ఇల్లు దొరకాలంటే ఎక్కడ దొరుకుతుంది…..ఇల్లు దొరక్కుండా ఖాళీ చేసి ఎక్కడకు వెళ్తారు?” అని అడిగాడు రాము.
“ఆ సంగతి మేము చూసుకుంటాం,” అన్నది అనిత.
భాస్కర్ కూడా రాము మాటను సమర్థిస్తున్నట్టు, “అనిత…..ఇంకొక్క సారి ఆలోచించు,” అని అనితను అడిగాడు.
“ప్లీజ్ భాస్కర్….నేను ఏదో ఒకటి చేస్తాను….ఇక ఈ విషయంలో ఏమీ మాట్లాడొద్దు,” అన్నది అనిత భాస్కర్ వైపు కొంచెం విసుగ్గా చూస్తూ.
దాంతో రాము ఇక మాట్లాడటానికి ఏమీ లేక, భాస్కర్తో, “సరె భాస్కర్….నేను వస్తాను,” అంటూ కుర్చీలో నుండి లేచాడు.
“సారి రాము….” అన్నాడు భాస్కర్.
“అరె సారి ఎందుకు భాస్కర్…..అనిత గారు ఒకసారి చెప్పిన తరువాత ఇక మాట్లాడటానికి ఏముంది,” అంటూ బయటకు వచ్చాడు.
బయటకు వచ్చిన రాముకి అసహనంగా ఉన్నది….వచ్చిన అవకాశాన్ని వాడుకుందామనుకుంటే కుదరలేదు అనుకుంటూ మథ్యాహ్నం కాలేజికి వెళ్ళి ఇంటికి వచ్చాడు.
ఇక ఆరోజు సాయంత్రం రాము కాలేజ్ ఇంటికి వచ్చి స్నానం చేసి శ్యామల వాళ్ళింటికి బయలుదేరి వెళ్ళాడు.