14-12-2018, 07:34 PM
అంతలో రాము తనకు తెలిసిన మెకానిక్ కి ఫోన్ చేసి తను ఉన్న ప్లేస్ కి ఎలా రావాలో గుర్తులు చెప్పి ఫోన్ పెట్టి, అనిత వైపు చూసి, “టైర్ కి మేకు గుచ్చుకుని ఉంటుంది,” అని ఒక్క క్షణం ఆగి, “నువ్వు ఇంటికి ఫోన్ చేసి ఒకసారి మాట్లాడు,” అని తన ఫోన్ అనితకు ఇచ్చాడు.
అనిత వెంటనే తన భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది….భాస్కర్ ముందు కొంచెం గాభరా పడినా, పక్కన రాము ఉన్నాడనే సరికి కొంచెం ప్రశాంతంగా, “సరె జాగ్రత్తగా రండి,” అని పెట్టేసాడు.
ఆ దారంతా నిర్మానుషంగా ఉన్నది…..మనిషి అనే వాడు కనిపించడం లేదు. వర్షం భయంకరంగా పడుతున్నది.
రాము, అనిత ఇద్దరు కారులో కూర్చుని ఉన్నారు. రాము అనిత వైపు చూస్తూ, “అనిత….నువ్వు కావలంటే వెనక సీట్లో కూర్చుని కాసేపు రెస్ట్ తీసుకో,” అన్నాడు రాము.
“ఫరవాలేదు…..ఇక్కడే కూర్చుంటాను,” అన్నది అనిత చలికి చిన్నగా వణుకుతూ.
“అరె….ఫరవాలేదు ఏంటి….ముందు వైపు కాళ్ళు చాపుకోవడానికి ప్లేస్ ఉండదు….అందుకని నువ్వు కొద్దిగా ఫ్రీగా ఉండొచ్చు అని చెబుతున్నాను….అదీకాక వీళ్ళు రావడానికి ఎంతసేపు అవుతుందో తెలియదు….అందుకే చెబుతున్నాను,” అంటుండగా రాము ఫోన్ మోగింది.
అనిత సరే అని వెనక సీట్లోకి వెళ్ళి కూర్చున్నది…..రాము కూడా వెనక సీట్లోకి వస్తూ, ఈ టైం లో ఎవరు ఫోన్ చేసింది అనుకుంటూ, ఫోన్ వైపు చూస్తే శ్యామల కాల్ చేస్తున్నది.
రాము ఫోన్ ఎత్తి, “వదినా…చెప్పు,” అన్నాడు.
అవతల శ్యామల రాముతో, “ఎక్కడున్నావు…..ఇంకా ఇంటికి రాలేదు అని ఫోన్ చేస్తున్నాను,” అన్నది.
“కొంచెం పని మీద బయట ఊరు వచ్చాను…..తిరిగి వస్తుంటే కారు పంచర్ అయింది….నేను వచ్చేసరికి లేట్ అవుతుంది….మీరు ఇద్దరు తినేసి, బాలుని త్వరగా నిద్ర పుచ్చెయ్….నేను వీలయినంత తొందరగా వస్తాను,” అన్నాడు రాము.
“అబ్బా ఎంత ఆశ అయ్యగారికి…..ఇప్పుడే శేఖర్ ఫోన్ చేసాడు, 11 గంటలకల్లా వస్తున్నాడంట…..అయినా నీ పెళ్ళానికి చెప్పినట్టు చెబుతున్నావేంటి,” అన్నది శ్యామల నవ్వుతూ.
రాము ఆమె మాటలకు నవ్వుతూ, “అదేంటి వదినా…..అన్నయ్య వస్తున్నాడా….నిజంగా చెప్పు వదినా?” అని అడిగాడు.
రాము మొహంలో కొంచెం నిరాశ కనిపించింది…..పక్కనే ఉన్న అనిత రాము మాటలు వింటూ ఆశ్చర్యపోతుంది.
“నిజంగానే నా మొగుడు వస్తున్నాడు…..ఇవ్వాళ నుండి నీకు పస్తేలే,” అన్నది శ్యామల కవ్విస్తు.
“ఏం చేస్తాం…..నిన్ను ఊహించుకుంటూ పడుకుంటా,” అని అంతలో పక్కనే అనిత ఉన్నదని గుర్తుకొచ్చి, “సరే వదినా….నేను మళ్ళీ కాల్ చేస్తా,” అన్నాడు.
“ఈ వర్షంలో ఎటూ వెళ్ళకుండా ఇంటికి వచ్చెయ్….నీక్కూడా భోజన వండాను,” అన్నది శ్యామల.
“సరే…..నేను మళ్ళీ కాల్ చేస్తాను,” అని రాము ఫోన్ పెట్టేసి అనిత వైపు చూసి కొంచె ఇబ్బందిగా నవ్వాడు.
అనిత తల తిప్పుకుని కిటికీలో నుండి బయటకు చూస్తున్నది.