14-12-2018, 07:34 PM
అక్కడ నుండి రాము, అనిత వాళ్ళు ఉండే ఏరియా ఒక గంట ప్రయాణం ఉంటుంది….మధ్యమధ్యలో దట్టమైన చెట్లు అడవుల్లాగా ఉంటాయి.
“అనిత నీకు డబ్బులు మళ్ళి అవసరం రాలేదా…..ఏమైనా అవసరమైతే నన్ను అడుగు,” అన్నాడు రాము.
రాము తనను అప్పటిదాకా మీరు అని పిలిచేవాడు, కాని మొదటిసారి నువ్వు అనడం గమనించి కూడా మెదలకుండా కూర్చున్నది.
“చూడు అనిత నేను నీకు హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను…..అందుకే నిన్ను ఏమైనా అవసరమా అని అడుగుతున్నాను,” అన్నాడు రాము.
“రాము గారు…..నేను మా ఆయన్ని చాలా ప్రేమిస్తున్నాను….నేను మీరు అనుకున్నట్టు ఏమీ చేయలేను,” అన్నది అనిత తల వంచుకుని.
“నేను నీకు సహాయం చెయ్యాలనుకుంటున్నాను…..నువ్వు నన్ను తప్పుగా అర్ధం చేసుకుంటున్నావు,” అంటూ కారు హైవే ఎక్కిన తరువాత పక్కగా ఉన్న రోడ్ వైపు చూపిస్తూ, “ఈ రోడ్ లో నుండి వెళితే మనం ఇంటికి తొందరగా వెళ్ళొచ్చు,” అంటూ రాము కారుని ఆ రోడ్ లోకి పోనిచ్చాడు.
“ఫరవాలేదండి…..ఈ రోడ్ సేఫే కదా?” అని అడిగింది అనిత.
“ఏం ఇబ్బంది లేదండి…..నేను చాలా సార్లు ఈ రోడ్ లో ట్రావెల్ చేసాను,” అన్నాడు రాము.
ఆ దారిలో ట్రాఫిక్ చాలా తక్కువగా ఉన్నది….అప్పడప్పుడు మాత్రమే వెహికల్స్ వస్తున్నాయి. అప్పటికి టైం 8 గంటలయింది.
కాని వర్షం పడి చీకటిగా ఉండటం వలన రాత్రి 10 గంటలయినట్టు ఉన్నది.
అలా ఆ దారిలో 5 కిలో మీటర్లు వెళ్ళిన తరువాత సడన్ గా కారు కంట్రోల్ తప్పి రోడ్ మీద అటూ ఇటూ రెండు సార్లు పరిగెత్తి, ఒక్కసారిగా ఆగిపోయింది.
రాము కిందకు దిగి చూస్తే కారు రెండు టైర్లు పంచర్ అయి ఉన్నాయి.
అనిత కారు నుండి కిందకు దిగి, “ఏమైంది,” అని అడిగింది.
“టైర్లు పంచరు అయ్యాయి,” అన్నాడు రాము.
“మరి మనం ఇప్పుడు ఎలా వెళ్తాము,” అని అడిగింది అనిత.
“కార్లో ఒక స్టెప్నీ టైరు ఉన్నది….అది వేసినా కూడా ఇంకో టైరు పంచరు పడింది…..ఇక్కడ నుండి మన ఇల్లు కూడా చాలా దూరం….దగ్గర్లో పంచర్ షాపు కూడా ఏమీ కనిపించడం లేదు….నేను మా వాడికి ఫోన్ చేస్తాను….వాడు ఎవరినైనా పంపిస్తాడు…..ఈ వర్షంలో వాడు కూడా ఎలా వస్తాడో ఏంటో,” అనుకుంటూ రాము తన జేబులో నుండి ఫోన్ తీసి నెంబర్ కోసం వెదుకుతున్నాడు.
అనితకి చాలా భయంగా ఉన్నది…..ఆమె ఆలోచనలు మొత్తం ఇంటి మీదే ఉన్నాయి….ముఖ్యంగా తన చిన్న కూతురు ఎలా ఉందో అని భయంగా ఉన్నది.
అది కాక అనితకి రాము అంటె చాలా భయంగా ఉన్నది.