14-12-2018, 07:32 PM
ఆ జాబ్ ఒక కంపెనీకి సంబంధించిన బ్యాక్ ఆఫీస్ వర్క్ గురించింది, దానికి పెద్దగా qualifications పెద్దగా ఏమీ అక్కర్లేదు. ఎవరైనా apply చెయ్యొచ్చు అని ఉన్నది.
కాని ఆ ఫ్యాక్టరీ తన ఇంటి నుండి చాలా దూరం. దాదాపు ఒక గంట సేపు journey ఉంటుంది.
దాంతో అనిత భాస్కర్తో ఈ విషయం చెప్పి ట్రై చేస్తానని అన్నది. భాస్కర్ కూడా చేసేది లేక ఒప్పుకోవడంతో, తన పాపకి పాలు పట్టి గబ గబ రెడీ అయ్యి, పాల సీసాలో పాలు పట్టి పక్కన ఇంట్లో ఉండే ఆవిడతో విషయం చెప్పి, పాపను ఆమెకి అప్పజెప్పి బయటకు వచ్చింది.
అనిత కు తన పాపను వాళ్ళకు అప్పజెప్పి రావడం అసలు ఇష్టం లేదు, కాని వేరే దారి లేదు….అందుకని తప్పని సరిగా గుండె రాయి చేసుకుని సిటీ బస్టాప్ వైపు అడుగులు వేసింది.
అనిత అలా కొద్ది దూరం నడిచి బస్ లో తన జాబ్ ఇంటర్యూ జరగవలసిన కంపెనీకి వచ్చింది. ఆఫీస్ లోపలికి వెళ్ళేసరికి ఇంటర్వూ కోసం చాలా మంది వచ్చారు.
ఆ కంపెనీలో కేవలం 2 పోస్ట్ ల కోసం దాదాపు వంద మంది దాకా వచ్చారు.
అందరితో పాటు అనిత ఇంటర్వూ కూడా అయిపోయేసరికి సాయంత్రం అయింది. కాని అనిత కి ఇద్దరు పిల్లలు, అదీకాక ఒక అమ్మాయి చాలా చిన్న పిల్ల అవడంతో, అఫీస్ లో పనిని బట్టి ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది, ఒక్కోసారి ఇంటికి వెళ్ళడం లేట్ కూడా కావచ్చు అందుకని అనిత ఇంటర్వూలో సెలక్ట్ కాలేదు.
దాంతో అనిత నిరాశగా ఇంటికి తిరిగి బయలుదేరడానికి బస్టాప్ వైపుకు అడుగులు వేసింది…..తన మనసులో అలోచనలు ఎక్కువవుతున్నాయి.
అలా అనిత భారంగా బస్టాప్ వైపు నడుస్తుంటే, అనుకోకుండా మబ్బులు పట్టి గట్టిగా వర్షం పడటం మొదలయింది.
అనిత గొడుగు ఏమీ తెచ్చుకోకపోయే సరికి ఆమె బస్టాప్ లోకి వెళ్ళే లోపు పూర్తిగా తడిచిపోయింది. అక్కడ నుండి అనిత వాళ్ళు ఉండే ఏరియా చాలా దూరం. వచ్చిన బస్సులు బాగా రష్ గా ఎక్కడానికి వీలు లేకుండా వచ్చి వెళ్తున్నాయి.
బస్సుల్లో మనుషులు ఎక్కే వారే కాని, దిగేవాళ్ళు కనిపించడంలేదు.
అనిత బస్టాప్ లో నిల్చున్నా కాని వర్షం ధాటికి పూర్తిగా తడిచిపోతున్నది….ఆమె ఒక్క బస్సులో కూడా ఎక్కలేకపోతున్నది.
అలా బస్టాప్ లో వర్షానికి పూర్తిగా తడిచిపోయి అప్పుడే మొదలైన చలికి చిన్నగా వణుకుతూ అనిత తొందరగా ఇంటికి వెళ్ళాలని అసహనంగా చూస్తున్నది.
అంతలో ఒక కారు బస్టాప్ ముందు ఆగింది….కారు అద్దాలు మొత్తం బ్లాక్ స్టిక్కర్ అంటించేసరికి లోపల ఎవరు ఉన్నారో తెలియడం లేదు.
అనిత కార్ లో ఎవరున్నారా…..తన ముందు ఎందుకు అపారో అనుకుంటూ చూస్తున్నది.
కారు లోపల ఉన్నవారు window అద్దాలు కిందకు దించేసరికి అనిత కి డ్రైవింగ్ సీట్లో కూర్చున్న రాము కనిపించాడు.
రాము అనిత వైపు చూసి కార్లోకి వచ్చి కూర్చో అన్నట్టు చెయ్యి ఊపాడు…కాని అనిత రాముని పట్టించుకోకుండా వేరే వైపు చూస్తున్నది.