Thread Rating:
  • 145 Vote(s) - 3.34 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
107.2

నేను కుడా   డ్రెస్ అయ్యి  ,  తనతో కలిసి  బయట  భోంచేసి తనను రూమ్  లో  డ్రాప్ చేసి, ఇంటికి  వచ్చాను.    పనులేమీ  లేనందు వలన ,  ఫుల్ గా తినడం మంచం మీద  పాడుకోగానే  నిద్ర పట్టేసింది. 
 
5  గంటలకు లేచి  కొద్దిగా ఫ్రెష్  అయ్యి ,బైటకు వెళదామని  బయలు దేరాను.  అమ్మ నుంచి ఫోన్ ,   నెక్స్ట్  వీక్   గురువారం  బందువుల పెళ్లి , నన్ను  బుధవారం  బయలు దేరి  రమ్మంది.   అందరం కలిసి  శనివారం  తిరిగి రావడానికి టికెట్స్  బుక్ చేయమంది. సరే నని చెప్పి  బుక్ చేద్దాం  అని   కంప్యూటర్ మిద కూచున్నాను. 
సైట్  లోకి లాగిన్  అవుతుండగా  శాంతా నుంచి ఫోన్ వచ్చింది.
"హాయ్  ఏంటి , మేడం విశేషాలు"
"నువ్వు అర్జంటుగా  ఇంటికి రా , నాన్న  రమ్మనారు "  అంటూ  వేరే మాట మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది.  వెళ్లి వచ్చిన తరువాత  బుక్ చేద్దాం లో  అనుకుంటూ  శాంతా  వాళ్ళ ఇంటికి వెళ్లాను. 
 
"రా శివా , చాలా రోజులకు  , ఊళ్లోనే ఉన్నావా ,  డ్యూటీ  మీద  ఎక్క డైనా తిరుగుతున్నావా
"కొద్దిగా బిజే  అండి   ఆఫీస్ పని  అంతే   ఇంకేం  లేదు. "
"మా బంధువుల  పెళ్లి ఉంది  ఈ  బెస్త వారం , కడపలో  నాకు రావడానికి  కుదరదు, నేను  మా ఆవిడా   ఇక్కడ  ఇంకో పెళ్లి  అటెండ్  కావాలి , నువ్వు పిల్లలను తీసికొని  వెళ్లి  రాగలవా ?"
"పెళ్లి  ఎప్పుడు సార్ "
"వచ్చే  గురువారం  "
"పెళ్లి  ఎక్కడన్నా రు "
"కడప లో  , అదేదో కళ్యాణ మండపం , కానీ వాళ్ళు మాకు బంధువులు  అవుతారు ,   ముందు రోజు  బయలు దేరి వాళ్ల  ఇంటికి వెళితే చాలు  అంతా వాళ్ళే చూసుకుంటారు"  అంటు  రాజీ  ని కేకవేశాడు  పెళ్లి  పత్రిక  తీసుకోని  రమ్మని చెప్పడానికి.
 
"హాయ్  అన్నా,  బాగున్న వా " అంటు  రాజీ  పెళ్లి పత్రిక  తీసుకోని వచ్చింది.    ఆ పత్రిక  నాచేతికి ఇచ్చాడు చూడమని.    దాన్ని చూస్తూనే  నాకు ఆశ్చర్యం  వేసింది.    మా అమ్మ  వెళ్ళింది  ఇదే పెళ్ళికి, అంటే  నేను వెళ్ళాల్సిందే  ఇదే పెళ్లికే .  కాకపోతే  అమ్మ  పెళ్లి కూతురు వాళ్ళ వైపు వెళ్ళింది.  వీళ్ళు  పెళ్లి  కొడుకు వాళ్ల  వైపు నుంచి వెళుతున్నాను.
 
"ఏంటి  నీకు  తెలుసా  ఆ ప్లేస్  ,  పత్రిక చూడగానే  తెలిసి నట్లు  పేస్ పెట్టావు "  అన్నారు  పెద్దాయన.
"లే దండీ , పేర్లు  తెలిసిన వాళ్ళ వి లాగా ఉంటెను "
"మీరు  బుధవారం  పొద్దున్నే  బయలు దేరితే  సాయంత్రానికి  చేరుకుంటారు.  గురువారం పెళ్లి చూసుకొని  ఊరికి  వెళ్లి   ఆదివారం  వచ్చేయండి.   
"అలాగే  సర్ "  అంటు నేను బుధవారం ఉదయం  వస్తాను అని  బయలు దేరడానికి  లేచాను.
"ఉండు  భోంచేసి వేలుదువు కానీ , నువ్వు వస్తావని  నేను కుడా  ఇంకా తినలేదు "  అంటూ  తనతో పాటు నన్ను కుడా  డైనింగ్  టేబుల్ మీదకు  తీసుకోని వెళ్ళాడు.  పల్లెలో  అయితే  తాతగారు  ఎప్పుడు  తనతో పాటు  కుచోబెట్టుకొని భోజనం చేయమనే  వారు.  ఇక్కడ  ఇది కొత్త.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 04:47 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 1 Guest(s)