14-04-2019, 09:59 PM
లుక్ మిస్టర్ సారీ టు సే థిస్ బట్ సంజయ్ నాకు బాగా తెలుసు నా కజిన్ తన కంపెనీ లొనే HR గా పనిచేస్తున్నాడు మేటర్ ఏంటంటే తనుకూడా 1 మంత్ నుండి వాళ్ళ బాస్ గురించి చాల ఎంక్విరీ చేస్తున్నారు కాని ఏ ఇన్ఫర్మేషన్ లేదు అసలేం జరిగింది వాళ్లంతా ఏమయ్యారో ఎవరికి తెలియడం లేదు మీరేదో రిసార్ట్ పెరు చెప్పారు అని అడిగితే ***** సర్ అని కార్తిక్ ఆన్సర్ ఇచ్చాడు.
డాక్టర్ తన మొబైల్ నుండి ఒక నెంబర్ కి కాల్ చేసి హలో అశోక్ నిన్ను అర్జెంట్ గా కలవాలి సరే సరే. వస్తున్న ఇంటికే వస్తాం రా బై బాయ్.
ఓకే మిస్టర్ కార్తిక్ ఇంకో విషయం మీరు ఎవరితో చెపొద్దు మీ వైఫ్ తో సహా ఓకే నా, కార్తిక్ తల ఉపగా, మీరు చెప్పిన డేట్ తరువాతి రోజు ఈవెనింగ్ మా హాస్పిటల్ కు ఒక ఎమర్జెన్సీ బర్న్స్ కేస్ ఒకటొచ్చింది అదెవరో కాదు మీ బాబాయ్ గారి అబ్బాయి ది లాస్ట్ వన్ మంత్ గా చాలా చాలా కష్టపడి 3 సర్జరీ లు చేసి తన బాడీ పైని బర్న్ మర్క్స్ అన్ని కవర్ చేసేసాం ప్లాస్టిక్ సర్జరీ తో తన ఫేస్ పైన ఉన్న మర్క్స్ తో అన్ని కవర్ చేసాం బహుశా మీరు తనని గుర్తు పట్టక పోవచ్చు కానీ హీ ఇస్ మిస్టర్ అర్జున్ రెడ్డి సన్ ఆప్ థ గ్రేట్ బిసినెస్ మాన్ మిస్టర్ సంజయ్ రెడ్డి.
డాక్టర్ గారు ఒకసారి నేను అర్జున్ ని చూడొచ్చా ప్లీస్, యేః ష్యుర్ నాతో రండి డాక్టర్ మీరు వస్తారా హా పదండి ఆగండిడాక్టర్స్ నేను కూడా వస్తాను పేషెంట్ ని చూడడానికి.
నలుగురు కలిసి బర్న్స్ వార్డ్ కి వెళ్తుంటే రియా ని చెక్ చేసిన డాక్టర్ కి కాకుండా మిగితా ఇద్దరి డాక్టర్స్ లో ఒకరికి తన ఫ్రెండ్ అశోక్ కాల్ వస్తుంది మీరు వెళ్తూ ఉండండి నేను వస్తున్న అని కాస్త దూరంగా వెళ్లి కాల్ ఆన్సర్ చేస్తాడు, ఇక్కడ ముగ్గురు అర్జున్ దగ్గరికి వెళ్తారు బెడ్ పైన బాడీ మొత్తం ప్లాస్టర్స్ తో మొహానికి కూడా అక్కడక్కడ ప్లాస్టర్స్ తో ఒక పేషెంట్ ని డాక్టర్ చుయిస్తూ ఇతనే ఆ పేషెంట్ చాలా కష్టపడి బర్న్ మర్క్స్ అన్ని ప్లాస్టిక్ సర్జరీ తో కవర్ చేసాం కానీ పేషెంట్ ఇంకా స్పృహలోకి రావడం లేదు తన గురించి డీటెయిల్స్ కనుక్కుందాం అంటే మీరు చూడండి అని కార్తిక్ ఇంకా రియా ని చెక్ చేసిన డాక్టర్ తో చెప్తాడు.
కార్తిక్ అర్జున్ ని ఒక్కసారో రెండు సార్లో చూసాడు అయినా తన ఫేస్ బాడీ స్ట్రక్చర్ మైండ్ లో రిజిస్టర్ అయిపొయింది ఇక్కడ బెడ్ పైన ఒక కొత్త అర్జున్ ని చూస్తునట్టే ఉంది, కాస్త బొద్దుగా పొట్టేసుకుని ఉండే అర్జున్ ఇక్కడ బెడ్ పైన బాడీ మొత్తం ప్లాస్టర్స్ ఉన్న అంత లావుగా కనిపించడం అర్జున్ ని చూసి కార్తిక్ అస్సలు నమ్మలేక పోయాడు వీడు తన భార్య మేనమామ కొడుకే నా ఇంకెవరన్న నా అన్న అనుమానం వస్తుంది కానీ ఎవరితో పంచుకోలేదు.
కాల్ మాట్లాడి మిగితా ముగ్గురి దగ్గరికి వచ్చిన ఇంకో డాక్టర్ కార్తిక్ తో తాను తన ఫ్రెండ్ కి విషయం చెప్తే కలవడానికి ఒకసారి స్టేషన్ కి రమన్నాడని చెప్తే ఓకే డాక్టర్ ఇప్పుడే కలుస్తాను అని కార్తిక్ సమాధానం ఇచ్చి డాక్టర్ తో అర్జున్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ తెలుసుకొని ఇక వెళ్తాను అని అంటే విషయం సీక్రెట్ గా ఉంచమని మరో సారి గుర్తు చేసి ACP అశోక్ ని కలవడానికి పంపించారు.
కార్తిక్ బైటికి రాగానే అర్జున్ గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ చుట్టూ చూస్తే అక్కడ ఒక కార్ షోరూం కనిపించగానే లోనకెళ్లి లోన్ ద్వారా ఆన్లైన్ డాకుమెంట్స్ సబ్మిట్ చేసి ఒక బాలెనో కార్ తీసుకొని ఇంటికి వెల్దామా స్టేషన్ కి వెల్దామా అని ఆలోచిస్తూ ఉంటే తనకో కాల్ వచ్చింది.
కాల్ చేసింది ACP అశోక్ వీలైనంత త్వరగా తనని కలవమని చెప్తే స్టేషన్ కి బయల్దేరాడు. స్టేషన్ ముందు ఉన్న కానిస్టేబుల్ ఎవరు అని అడగగానే డోర్ కి ఎదురుగా ఉన్న కేబిన్ లొనే అశోక్ ఉండడం తో తనని చూసి బైటికి వచ్చి అరె కార్తిక్ నువ్వెంటి రా ఇక్కడ గుర్తు పట్టవా నేను రా ని క్లాస్మాటే ని మనం ఇంటర్మీడియట్ svc లో చేస్తున్నప్పుడు గుర్తొచ్చానా.
అరె అశోక్ నువ్వేనా ఎన్టీరా నువ్వు ACP ఆహ్ నమ్మబుద్ది కావడం లేదు, సరే సరే అవన్నీ తరువాత ముందు లోనకెళదాం పదా, ఇద్దరు అశోక్ కేబిన్ లోకి వెళ్ళగానే కార్తిక్ అశోక్ ని హగ్ చేసుకొని ఎని వేస్ కంగ్రాట్స్ మామ అస్సలేంటి రా ఈ చేంజ్.