14-12-2018, 07:02 PM
వాళ్ళు ఎక్కువ సేపు ఎదురుచూసే పని లేకుండా టిఫిన్ వచ్చేసింది……ఇద్దరు టిఫిన్ చేస్తుండగా శ్యామల చిన్నగా రాముతో, “నువ్వు ఇప్పటికి నీ మూడ్ లో ఛేంజ్ లేదు రాము,” అన్నది.
“నేను ఏం చేసాను?” అని అడిగాడు రాము.
“నేను షాప్ లో మ్యాచింగ్ జాకెట్, గాజులు కొనేటప్పుడు నా జాకెట్ లోకి తొంగి చూడటం నేను గమనించాను,” అన్నది శ్యామల.
ఆ మాట వినేసరికి రాముకి బాగా కోపం వచ్చింది, ఆమె వైపు చూస్తూ, “నేను మీకు ఆ కుర్రాళ్ళు చూస్తున్నారు, పైట సరిచేసుకోమని చెప్పటం కూడా తప్పయిపోయింది….నాకు వేరే ఉద్దేశ్యం ఉంటే నేను వాళ్ళని మీ జాకెట్ లోకి చూస్తు ఎంజాయ్ చెయ్యనిచ్చేవాడిని,” అని అన్నాడు.
రాము చెప్పిన సమాధానంలో నిజం ఉండే సరికి శ్యామల మేడం చిన్నగా నవ్వుతూ, “ఓకె రాము….సారి తప్పయిపోయింది,” అన్నది.
కాని రాము ఆమెను పట్టించుకోకుండా దోసె తింటున్నాడు.
దాంతో శ్యామల ఆపకుండా సారి చెబుతున్నది…..తరువాత కొద్దిసేపటికి ఇద్దరు దోసె తినడం పూర్తి చేసి, కాఫి తాగి బయటకు వచ్చే సరికి సాయంత్రం 5.30 అయింది.
బాలు ట్యూషన్ నుండి 6.30 కి వస్తాడు….అందుకని రాము శ్యామలతో, “మేడం బాలు రావడానికి ఇంకా చాలా టైం ఉన్నది కదా….నేను ఈ లోపు మా ఇంటికి వెళ్ళి నా బట్టలు తీసుకుని మీ ఇంటికి వస్తాను,” అన్నాడు.
“సరె….అయితే చిన్న పని చేసిపెడతావా?” అని అడిగింది శ్యామల రాముని.
“చెప్పండి….ఏం పని చెయ్యాలి?” అన్నాడు రాము శ్యామల వైపు చూస్తూ.
“నేను ఇంటికి వెళ్తాను….నువ్వు మా ఇంటికి వచ్చేటప్పుడు బాలుని తీసుకుని ఒకేసారి ఇంటికి వస్తావా?” అని అన్నది.
“సరె….తీసుకువస్తాను,” అని రాము బైక్ తీసి శ్యామల స్కూటి తీసి బయలుదేరేదాకా ఉండి తను ఇంటి వైపు తన బైకుని పరిగెత్తించాడు.
రాము ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి ఒక జత బట్టలు తీసుకుని కవర్ లో పెట్టుకుని బయలుదేరి మధ్యలో బాలు వాళ్ళ ట్యూషన్ కి వెళ్ళి, బాలుని తీసుకుని ఎక్కడా ఆగకుండా శ్యామల వాళ్ళింటికి వెళ్ళాడు.
రాము, బాలు ఇంటికి వెళ్ళే సరికి శ్యామల కూడా ఫ్రెష్ అయ్యి మాకు టిఫిన్ రెడీ చేసింది. బాలు రిలాక్స్ అయిన తరువాత వాడికి ట్యూషన్ చెప్పి, “ఎగ్జామ్స్ కదా ఎలా ప్రిపేర్ అవుతున్నావు?” అని అడిగాడు.
అంతలో శ్యామల కిచెన్ లో నుండి వచ్చి, “అందుకనే రాము….వాడిని వాళ్ళ ఫ్రండ్ సంజయ్ వాళ్ళింట్లో ఈ రోజు నుండి నైటు ఉంచి చదివిస్తున్నాను,” అన్నది.
“ఇక్కడ మీరు చదివించొచ్చుకదా…..వాళ్ళింట్లో ఎందుకు?” అని అడిగాడు రాము.
“సంజయ్, సంజయ్ వాళ్ళ అన్నయ్య, అక్కయ్య అందరు కలిసి చదువుకుంటారు…..అదికాక వీళ్ళకి ఏదైనా డౌట్లు వస్తే సంజయ్ వాళ్ళ అన్నయ్య తీరుస్తాడు….సంజయ్ వాళ్ళ అమ్మ కూడా చాలా కేర్ తీసుకుంటుంది, అందుకని వాళ్ళింటికి పంపిస్తున్నాను,” అన్నది శ్యామల.